అన్వేషించండి

CMSS: సెంట్రల్‌ మెడికల్ సర్వీసెస్‌ సొసైటీలో మేనేజర్‌ పోస్టులు

CMSS Recruitment: న్యూఢిల్లీలోని సెంట్రల్ మెడికల్ సర్వీసెస్ సొసైటీ ఒప్పంద ప్రాతిపదికన మేనేజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 15 పోస్టులను భర్తీ చేయనున్నారు.

CMSS Recruitment: న్యూఢిల్లీలోని సెంట్రల్ మెడికల్ సర్వీసెస్ సొసైటీ ఒప్పంద ప్రాతిపదికన మేనేజర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 15 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, ఐసీడబ్ల్యూఏ, సీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మే 20 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. 

వివరాలు..

ఖాళీల సంఖ్య: 15

⏩ అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌(లాజిస్టిక్స్‌ & సప్లై చైన్):  01 పోస్టు

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటి నుంచి ఇంజినీరింగ్ డిగ్రీ/బీఫార్మా/ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: 45 సంవత్సరాలు మించకూడదు. 

వేతనం: నెలకు రూ.1,00,000. 

⏩ అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌(ఫైనాన్స్‌): 01 పోస్టు

అర్హత:ఎంబీఏ(ఫైనాన్స్‌)/ ఐసీడబ్ల్యూఏ/సీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 45 సంవత్సరాలు మించకూడదు. 

వేతనం: నెలకు రూ.1,00,000. 

⏩ అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌(ప్రొక్యూర్‌మెంట్): 02 పోస్టులు

అర్హత:గుర్తింపు పొందిన యూనివర్సిటి నుంచి ఇంజినీరింగ్ డిగ్రీ/బీఫార్మా/ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: 45 సంవత్సరాలు మించకూడదు. 

వేతనం: నెలకు రూ.1,00,000. 

⏩ అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌(క్వాలిటీ అస్యూరెన్స్‌):  01 పోస్టు

అర్హత:గుర్తింపు పొందిన యూనివర్సిటి నుంచి ఎంఫార్మా/ఎంఎస్సీ(కెమిస్ట్రీ)/ఎంఎస్సీ(ఎనలాటికల్ కెమిస్ట్రీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: 45 సంవత్సరాలు మించకూడదు. 

వేతనం: నెలకు రూ.1,00,000. 

⏩ మేనేజర్(ప్రొక్యూర్‌మెంట్): 02 పోస్టులు

అర్హత:గుర్తింపు పొందిన యూనివర్సిటి నుంచి ఏదైనా డిగ్రీ/బీఫార్మా/బీటెక్/ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు. 

వేతనం: నెలకు రూ.50,000.

⏩ మేనేజర్(లాజిస్టిక్స్‌ అండ్‌ సప్లై చైన్): 02 పోస్టులు

అర్హత:గుర్తింపు పొందిన యూనివర్సిటి నుంచి ఏదైనా డిగ్రీ/బీఫార్మా/బీటెక్/బీసీఏ/ఎంబీఏ/ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు. 

వేతనం: నెలకు రూ.50,000. 

⏩ మేనేజర్(ఫైనాన్స్‌): 02 పోస్టులు

అర్హత:బీకామ్/ఎంబీఏ(ఫైనాన్స్‌)/సీఏ(ఇంటర్)/ఐసీడబ్ల్యూఏ(ఇంటర్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు. 

వేతనం: నెలకు రూ.50,000. 

⏩ మేనేజర్(క్వాలిటీ అస్యూరెన్స్‌): 02 పోస్టులు

అర్హత:గుర్తింపు పొందిన యూనివర్సిటి నుంచి బీఫార్మా/ఎంఫార్మా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు. 

వేతనం: నెలకు రూ.50,000. 

⏩ ఆఫీస్‌ అసిస్టెంట్: 01 పోస్టు

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటి నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు. 

వేతనం: నెలకు రూ.30,000. 

⏩ వేర్‌ హౌస్‌ మేనేజర్(ఫార్మాసిస్ట్‌): 01 పోస్టు

అర్హత:గుర్తింపు పొందిన యూనివర్సిటి నుంచి బీఫార్మసీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: 40 సంవత్సరాలు మించకూడదు. 

వేతనం: నెలకు రూ.50,000. 

ఆఫ్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 20.5.024.

Notification

Website

ALSO READ:

NITD: నిట్‌ దుర్గాపూర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు, వివరాలు ఇలా
NITD Recruitment: పశ్చిమ బెంగాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దుర్గాపూర్‌ వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 43 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్ 30 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష, ప్రెజెంటేషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget