అన్వేషించండి

C-DAC: సీడాక్‌ బెంగళూరు‌లో 159 ఖాళీలు - దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా

బెంగళూరులోని సీడాక్ సంస్థ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 159 ప్రాజెక్ట్ ఇంజినీర్, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్,  పోస్టులను భర్తీ చేయనున్నారు.

బెంగళూరులోని 'సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌‌డ్ కంప్యూటింగ్(సీడాక్)'లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 159 ప్రాజెక్ట్ ఇంజినీర్, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్,  పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు నవంబరు 11 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.590 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

వివరాలు...

➥ ఖాళీల సంఖ్య: 159

సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్: 01 పోస్టు
విభాగం: వల్నరెబిలిటీ అసెస్‌మెంట్ పెనట్రేషన్ టెస్టింగ్(VAPT).
అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిప్లొమా అర్హత ఉండాలి.
వయోపరిమితి: 17.11.2023 నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

టెక్నికల్ అసిస్టెంట్: 01 పోస్టు
విభాగం: వల్నరెబిలిటీ అసెస్‌మెంట్ పెనట్రేషన్ టెస్టింగ్(VAPT).
అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిప్లొమా అర్హత ఉండాలి.
వయోపరిమితి: 17.11.2023 నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్: 01 పోస్టు
విభాగం: సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్.
అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిప్లొమా అర్హత ఉండాలి.
వయోపరిమితి: 17.11.2023 నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్: 01 పోస్టు
విభాగం: నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్.
అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిప్లొమా అర్హత ఉండాలి.
వయోపరిమితి: 17.11.2023 నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

అడ్మిన్ ఎగ్జిక్యూటివ్: 04 పోస్టులు
విభాగం: ఎంఏఎస్-బి1.
అర్హత: ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి.
వయోపరిమితి: 17.11.2023 నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

సీనియర్ అసిస్టెంట్: 01 పోస్టు 
విభాగం: ఎంఏఎస్-బి2.
అర్హత: ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి.
వయోపరిమితి: 17.11.2023 నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

అసిస్టెంట్: 01 పోస్టు 
విభాగం: ఎంఏఎస్-బి3.
అర్హత: ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి.
వయోపరిమితి: 17.11.2023 నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

ప్రాజెక్ట్ ఇంజినీర్: 90 పోస్టులు 
అర్హత: బీఈ/బీటెక్/ఎంసీఏ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
వయోపరిమితి: 17.11.2023 నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్: 25 పోస్టులు 
అర్హత: బీఈ/బీటెక్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
వయోపరిమితి: 17.11.2023 నాటికి 40 సంవత్సరాలలోపు ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

ప్రాజెక్ట్ మేనేజర్: 02 పోస్టులు 
అర్హత: బీఈ/బీటెక్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
వయోపరిమితి: 17.11.2023 నాటికి 40 సంవత్సరాలలోపు ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

ప్రాజెక్ట్ ఆఫీసర్: 02 పోస్టులు 
అర్హత: ఎంబీఏ/పీజీ డిగ్రీ(బిజినెస్ మేనేజ్‌మెంట్/బిజినెస్ అడ్మినిస్ట్రేషన్/మార్కెటింగ్/ఐటీ) లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
వయోపరిమితి: 17.11.2023 నాటికి 40 సంవత్సరాలలోపు ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్: 08 పోస్టులు 
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 17.11.2023 నాటికి 35 సంవత్సరాలలోపు ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

పార్ట్‌టైమ్ ట్రైనర్స్, విజిటింగ్ ఫ్యాకల్టీ: 22 పోస్టులు 
అర్హత: బీఈ/బీటెక్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
వయోపరిమితి: 17.11.2023 నాటికి 50 సంవత్సరాలలోపు ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 28.10.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 17.11.2023.

Notification & Online Application
Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Gen Z నిజంగా అన్‌ఫిట్‌, 75% కంపెనీలకు కొత్త ఉద్యోగుల పని నచ్చడం లేదు: తాజా సర్వే
Gen Z నిజంగా అన్‌ఫిట్‌, 75% కంపెనీలకు కొత్త ఉద్యోగుల పని నచ్చడం లేదు: తాజా సర్వే
GDS Recruitment 2026: పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్ విడుదల.. రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు.. ఏపీ, తెలంగాణలో ఎన్ని పోస్టులంటే?
పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్ విడుదల.. రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు..
NIC Recruitment 2026: ఎన్ఐసీలో 376 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగాలు!
ఎన్ఐసీలో 376 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగాలు!
SBI Junior Associates Recruitment : ఎస్బీఐలో 9,124 జూనియర్ అసోసియేట్ పోస్టులు.. భారీ జీతం, అలెవెన్సులు.. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు ఇవే!
ఎస్బీఐలో 9,124 జూనియర్ అసోసియేట్ పోస్టులు.. భారీ జీతం, అలెవెన్సు

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 3 | సంజూ రాజకీయాన్ని దెబ్బకొట్టిన మీనా
Asian Games Accommodation Issue | ఏషియన్ గేమ్స్‌ వివాదంపై జపాన్ క్రికెట్ కామెంట్స్
Vaibhav Creates History In Duleep Trophy | దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ ఆల్ టైమ్ రికార్డ్
IND vs AFG T20s | అఫ్గాన్‌ సిరీస్‌ పై కృనాల్ పాండ్యా పోస్ట్ వైరల్
Gundenininda Gudigantalu Serial August 31 | రోహిణి మోసాలపై బాలు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Meeting: పొగాకు, పౌల్ట్రీ రైతులకు గుడ్ న్యూస్.. ఏపీ క్యాబినేట్ కీలక నిర్ణయాలివే!
పొగాకు, పౌల్ట్రీ రైతులకు గుడ్ న్యూస్.. ఏపీ క్యాబినేట్ కీలక నిర్ణయాలివే!
AP Local Elections: స్థానిక ఎన్నికలకు కూటమి పార్టీలు కసరత్తు.. టీడీపీ ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు
స్థానిక ఎన్నికలకు కూటమి పార్టీలు కసరత్తు.. ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు
Konda Surekha: నన్ను తొలగించడం కుట్రే.. కాంగ్రెస్‌లోనే ఉంటా - కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
నన్ను తొలగించడం కుట్రే.. కాంగ్రెస్‌లోనే ఉంటా - కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Konda Surekha Out: మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ - రాజీనామాకు నిరాకరించడంతో రేవంత్ సంచలన నిర్ణయం
మంత్రివర్గం నుంచి కొండా సురేఖ బర్తరఫ్ - రాజీనామాకు నిరాకరించడంతో రేవంత్ సంచలన నిర్ణయం
AP IPS Officers Suspension Lifted: ఐపీఎస్‌లు కాంతి రాణా, విశాల్ గున్నీలకు రిలీఫ్ - రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేత - త్వరలో పోస్టింగులు !
ఐపీఎస్‌లు కాంతి రాణా, విశాల్ గున్నీలకు రిలీఫ్ - రెండేళ్ల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేత - త్వరలో పోస్టింగులు !
Abhinandan Varthaman: ఎయిర్‌ఫోర్స్ నుంచి అభినందన్ వర్థమాన్ రిటైర్ - ప్రైవేటు విమానయాన సంస్థలో కీలక బాధ్యతలు
ఎయిర్‌ఫోర్స్ నుంచి అభినందన్ వర్థమాన్ రిటైర్ - ప్రైవేటు విమానయాన సంస్థలో కీలక బాధ్యతలు
YS Jagan: సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు డ్రామాలు.. ముందు పోలవరం ఎత్తు తేల్చండి? - వైఎస్ జగన్
సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు డ్రామాలు.. ముందు పోలవరం ఎత్తు తేల్చండి? - వైఎస్ జగన్
Son Kills Father Chittoor: తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !
తల్లి మందిలిస్తే తండ్రి నవ్వాడట - గొంతు కోసి చంపేసిన కొడుకు - సైకో అంటే వీడే !
Embed widget