అన్వేషించండి

BSF Recruitment: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 141 కానిస్టేబుల్, సబ్-ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలు, దరఖాస్తుకు మరో అవకాశం

BSF Jobs: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు మరోసారి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. గతంలో దరఖాస్తు చేసుకోలేకపోయినవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

Border Security Force Jobs Re-Application: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. దీనిద్వారా 141 కానిస్టేబుల్, సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ), హెడ్‌కానిస్టేబుల్, ఇన్‌స్పెక్టర్ పోస్టులను భర్తీచేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు జులై 25లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. వాస్తవానికి జులై 17తోనే దరఖాస్తు గడువు ముగియగా తాజాగా మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. రాతపరీక్ష, ఫిజికల్ ఈవెంట్లు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు. 

వివరాలు..

* పారామెడికల్ స్టాఫ్ (గ్రూప్-బి) 

1) ఎస్‌ఐ (స్టాఫ్ నర్స్): 14 పోస్టులు
వయోపరిమితి: 21-30 సంవత్సరాల మధ్య ఉండాలి. 
అర్హత: ఇంటర్, డిప్లొమా/డిగ్రీ(జీఎన్‌ఎం).

* పారామెడికల్ స్టాఫ్ (గ్రూప్-సి) 

2) ఏఎస్‌ఐ (ల్యాబ్ టెక్నీషియన్): 38 పోస్టులు
వయోపరిమితి: 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి. 
అర్హత: ఇంటర్(సైన్స్)తోపాటు డీఎంఎల్‌టీ అర్హత ఉండాలి.

3) ఏఎస్‌ఐ (ఫిజియోథెరపిస్ట్): 47 పోస్టులు
వయోపరిమితి: 20-27 సంవత్సరాల మధ్య ఉండాలి. 
అర్హత: ఇంటర్(సైన్స్)తోపాటు డిప్లొమా/డిగ్రీ (ఫిజియోథెరపీ).

* ఎస్‌ఎంటీ వర్క్‌షాప్ (గ్రూప్-బి)

4) ఎస్‌ఐ (వెహికిల్ మెకానిక్): 03 పోస్టులు
వయోపరిమితి: 30 సంవత్సరాలలోపు ఉండాలి. 
అర్హత: డిప్లొమా/డిగ్రీ(ఆటోమొబైల్/మెకానికల్ ఇంజినీరింగ్).

* ఎస్‌ఎంటీ వర్క్‌షాప్ (గ్రూప్-సి)

5) కానిస్టేబుల్ (OTRP): 01 పోస్టు
వయోపరిమితి: 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి. 
అర్హత: మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.

6) కానిస్టేబుల్ (SKT): 01 పోస్టు
వయోపరిమితి: 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి. 
అర్హత: మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.

7) కానిస్టేబుల్ (ఫిట్టర్): 04 పోస్టులు
వయోపరిమితి: 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి. 
అర్హత: మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.

8) కానిస్టేబుల్ (కార్పెంటర్): 02 పోస్టులు
వయోపరిమితి: 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి. 
అర్హత: మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.

9) కానిస్టేబుల్ (ఆటో ఎలక్ట్రీషియన్): 01 పోస్టు 
వయోపరిమితి: 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి. 
అర్హత: మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.

10) కానిస్టేబుల్ (వెహికిల్ మెకానిక్): 22 పోస్టులు 
వయోపరిమితి: 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి. 
అర్హత: మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.

11) కానిస్టేబుల్ (BSTS): 02 పోస్టులు 
వయోపరిమితి: 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి. 
అర్హత: మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.

12) కానిస్టేబుల్ (అప్‌హోలస్టెర్): 01 పోస్టు 
వయోపరిమితి: 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి. 
అర్హత: మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.

* వెటర్నరీ స్టాఫ్ (గ్రూప్-సి) పోస్టులు

13) హెడ్ కానిస్టేబుల్ (వెటర్నరీ): 01 పోస్టు 
వయోపరిమితి: 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి. 
అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.

14) కానిస్టేబుల్ (కెన్నెల్ మ్యాన్): 02 పోస్టులు 
వయోపరిమితి: 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి. 
అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.

* వెటర్నరీ స్టాఫ్ (గ్రూప్-బి) పోస్టులు

15) ఇన్‌స్పెక్టర్ (లైబ్రేరియన్): 02 పోస్టులు 
వయోపరిమితి: 30 సంవత్సరాలకు మించకూడదు.   
అర్హత: డిగ్రీ (లైబ్రరీ సైన్స్/ లైబ్రరీ అండ్ ఇన్‌ఫర్మేషన్ సైన్స్) విద్యార్హత ఉండాలి.

దరఖాస్తు ఫీజు: ఇన్‌స్పెక్టర్ (లైబ్రేరియన్), ఎస్‌ఐ (స్టాఫ్ నర్స్) పోస్టులకు రూ.247.20/-(పరీక్ష ఫీజు: రూ.200 + సర్వీస్ ఛార్జీలు: రూ.47.20); వెటర్నరీ స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్ పోస్టులకు రూ.147.20 (పరీక్ష ఫీజు: రూ.100 + సర్వీస్ ఛార్జీలు: రూ.47.20). ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది. నెట్ బ్యాంకింగ్/క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డు/గుర్తింపు పొందిన కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా ఫీజు చెల్లించవచ్చు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ ఈవెంట్లు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 11.07.2024.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 25.07.2024.

Group-B (Non Gazetted-Non Ministerial) Posts
View Details 
Apply Here

Group-B & C combatised (non gazetted) Posts
View Details
Apply Here

Group-B & C combatised (Non Gazetted-Non Ministerial) Posts 
View Details 
Apply Here

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
తెలంగాణకు అదానీ విరాళంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, లేఖ రాసినట్లు క్లారిటీ
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Tata Punch CNG EMI: టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
Neha Shetty : గోల్డెన్ డ్రెస్​లో గ్లో అవుతున్న నేహాశెట్టి.. హాట్ లుక్స్​తో ట్రీట్ ఇస్తోన్న టిల్లు బ్యూటీ
గోల్డెన్ డ్రెస్​లో గ్లో అవుతున్న నేహాశెట్టి.. హాట్ లుక్స్​తో ట్రీట్ ఇస్తోన్న టిల్లు బ్యూటీ
Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Embed widget