అన్వేషించండి

APPSC EXAM HALLTICKETS: వెబ్‌సైట్‌లో ఏపీపీఎస్సీ పరీక్షల హాల్‌టికెట్లు, డైరెక్ట్ లింక్ ఇదే!

అక్టోబరు 19 నుంచి ఆయా పోస్టుల భర్తీకి సంబంధించిన రాతపరీక్షలు ప్రారంభంకానున్నాయి. అక్టోబరు 19, 20, 21 తేదీల్లో పరీక్షలను ఏపీపీఎస్సీ నిర్వహించనుంది.

ఏపీలోని పలు ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించనున్న రాతపరీక్ష హాల్‌టికెట్లను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) అక్టోబరు 12న విడుదల చేసింది. హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. మొత్తం మూడు నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్ష హాల్‌టికెట్లను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. అవి:

గెజిటెడ్ పోస్టులు (నోటిఫికేషన్ నెం.19/2021):
- ఫిషరీస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (ఏపీ ఫిషరీస్ సర్వీస్‌)
- సెరికల్చర్ ఆఫీసర్ (ఏపీ సెరికల్చర్ సర్వీస్‌)
- అగ్రికల్చర్ ఆఫీసర్ (ఏపీ అగ్రికల్చర్ సర్వీస్‌)
- టెక్నికల్ అసిస్టెంట్ (ఏపీ పోలీస్ సర్వీస్)
- అసిస్టెంట్ కమిషనర్-ఎండోమెంట్ (ఏపీ ఎండోమెంట్ సర్వీస్)
- అసిస్టెంట్ డైరెక్టర్ (ఏపీ హార్టికల్చర్ సర్వీస్)

నోటిఫికేషన్ నెం.12/2021:
- హార్టికల్చర్ ఆఫీసర్ (ఏపీ హార్టికల్చర్ సర్వీస్)
- అసిస్టెంట్ డైరెక్టర్(ఏపీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సర్వీస్)

నోటిఫికేషన్ నెం.20/2021:
- ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (ఏపీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీస్ & ఫుడ్ (హెల్త్) అడ్మినిస్ట్రేషన్ సబార్డినేట్ సర్వీస్.

అక్టోబరు 19 నుంచి ఆయా పోస్టుల భర్తీకి సంబంధించిన రాతపరీక్షలు ప్రారంభంకానున్నాయి. అక్టోబరు 19, 20, 21 తేదీల్లో పరీక్షలను ఏపీపీఎస్సీ నిర్వహించనుంది. ఆయా తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు.

హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


పరీక్షల పూర్తి షెడ్యూలు ఇలా..
APPSC EXAM HALLTICKETS: వెబ్‌సైట్‌లో ఏపీపీఎస్సీ పరీక్షల హాల్‌టికెట్లు, డైరెక్ట్ లింక్ ఇదే!

:: Also Read ::

APPSC: 'గ్రూప్-4' ఫలితాలు విడుదల, కటాఫ్ మార్కులివే! ఫైనల్ కీ రిలీజ్!
ఏపీలో గ్రూప్-4 ప్రిలిమనరీ/స్క్రీనింగ్ టెస్ట్ పరీక్ష ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) అక్టోబరు 12న విడుదల చేసింది. ఏపీ రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్  అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ (గ్రూప్-4) ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. మొత్తం 11,574 మంది అభ్యర్థులు మెయిన్ పరీక్షకు అర్హత సాధించారు. జిల్లాలవారీగా మెయిన్ పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. 
ఫలితాలు, కటాఫ్ మార్కులు, ఫైనల్ కీ కోసం క్లిక్ చేయండి..

APPSC Recruitment:  ఏపీపీఎస్సీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్లు, పూర్తి వివరాలు ఇలా!
 ఏపీపీఎస్సీ వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. దీని ద్వారా పలు ప్రభుత్వ విభాగాల్లో మొత్తం269 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అందులో భాగంగా  పలు విభాగాల్లో 6 గ్రూప్ 4 ఉద్యోగాలు, 45 నాన్ గెజిటెడ్ ఉద్యోగాలను భర్తీ చేస్తారు. అంతే కాకుండా ఆయుష్ ఆయుర్వేద విభాగంలో 3 లెక్చరర్లు లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్, ఉద్యోగాల భర్తీకి ప్రకటన ఇచ్చింది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

APPSC: 'గ్రూప్-1' నోటిఫికేషన్ వచ్చేసింది, పోస్టుల పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి గ్రూప్-1 నోటిఫికేషన్ వెలువడింది. ఇటీవలే వివిధ శాఖల్లో 269 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన కమిషన్ తాజాగా 92 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడించింది. అక్టోబరు 10 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు నవంబరు 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే నవంబరు 1లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

టాప్ హెడ్ లైన్స్

AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
Telangana Special TET: తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
Uday Ruddarraju: ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
PM Modi Video:
"భుజం భుజం కలిపి నడుద్దాం" పేపర్ లీక్ నిరోధక బిల్లు ఆమోదం తర్వాత ప్రధాని మోదీ వీడియో!
Peddi Sudarshan Reddy: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
Objection My Lord Series OTT : ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
Kidney Health : కిడ్నీ వ్యాధి లక్షణాలు కనిపించకపోయినా.. శరీరంలో ఈ మార్పులు కనిపిస్తే పెద్ద ప్రమాదమే, జాగ్రత్త
కిడ్నీ వ్యాధి లక్షణాలు కనిపించకపోయినా.. శరీరంలో ఈ మార్పులు కనిపిస్తే పెద్ద ప్రమాదమే, జాగ్రత్త
వృషభం, సింహం, వృశ్చికం, మీనం సహా ఈ రాశులవారికి ఆగష్టు నెల ఎలాంటి ఫలితాన్నిస్తుంది?
వృషభం, సింహం, వృశ్చికం, మీనం సహా ఈ రాశులవారికి ఆగష్టు నెల ఎలాంటి ఫలితాన్నిస్తుంది?
ప్రసవం తర్వాత బాలింత చీపురు ఎందుకు ముట్టుకోకూడదు? సంప్రదాయం వెనుకున్న ఆరోగ్య రహస్యం!
ప్రసవం తర్వాత బాలింత చీపురు ఎందుకు ముట్టుకోకూడదు? సంప్రదాయం వెనుకున్న ఆరోగ్య రహస్యం!
Embed widget