అన్వేషించండి

AI Jobs: ఈ మూడు రంగాల్లో ఉద్యోగాలపై AI ప్రభావం ఉండదు - వీళ్లు నిశ్చితంగా ఉండొచ్చు !

Danger Jobs: ఏఐ వల్ల అన్ని రంగాల్లోని ఉద్యోగాలు దెబ్బతింటాయన్న ప్రచారం జరుగుతోంది. కానీ మూడు రంగాల్లో ఏఐ ఎలాంటి ప్రభావం చూపదని నిపుణులు చెబుతున్నారు.

AI cannot replace 3 types of careers : ప్రపంచ యువతకు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సవాల్ గా మారుతోంది. ఒకప్పుడు ఆటోమేషన్ సమస్యలు సృష్టిస్తే ఇప్పుడు ఏఐ ఆ పని చేస్తోంది. సాఫ్ట్ వేర్ రంగంలో చాలా ఉద్యోగాలను రీప్లేస్ చేస్తోంది. రాను రను ప్రపంచంలోని అన్ని రంగాల్లో ఏఐ శాసిస్తుందని చేయడానికి ఉద్యోగాలు ఉండవని అనుకుంటున్నారు. కానీ నిపుణులు మాత్రం మూడు రంగాల్లో ఏఐ ఎప్పటికీ తనదైన ముద్ర వేయలేదని నిపుణులు చెబుతున్నారు. 

ఏఐ వల్ల ప్రభావితం కాని మూడు రంగాలు 

1. నైపుణ్యం కలిగిన వృత్తులు               

మనుషులే చేయాల్సిన నైపుణ్యం కలిగిన ఉద్యోగాలు చేసే వారిపై ఏఐ ప్రభావం పెద్దగా ఉండదు. ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, డెకరేటర్లు వంటి సాంప్రదాయంగా మనుషులు మాత్రమే చేయాల్సిన పనులు.. అలాగే   డైనమిక్ వాతావరణాలలో శారీరక శ్రమతో చేయాల్సిన పనులు  AI చేయడం సాధ్యం కాదు.  ఇంటెన్సివ్ మాన్యువల్ పనితో కూడిన ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రస్తుత AI సాంకేతికతలు తగినంతగా అభివృద్ధి చెందడం సాధ్యం కాదని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

2. సృజనాత్మక , నిర్ణయం తీసుకోవాల్సిన ఉద్యోగాలు              

డిజైనర్లు, కళాకారులు, వ్యూహకర్తలు ,  రచయితలు వంటి సృజనాత్మకత ,సంక్లిష్ట నిర్ణయం తీసుకోవాల్సిన  వృత్తులు కూడా ఆటోమేషన్‌కు ప్రభావితం అయ్యే తక్కువ అవకాశం కలిగి ఉంటాయి. ఏఐ ద్వారా ఇలాంటి పనులు చేయడం ఇప్పుడల్లా సాధ్యం కాదని చెబుతున్నారు. 

3. ఏఐ ఆధారంగా పని చేసే ఉద్యోగాల సృష్టి              

AI అభివృద్ధి, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ , నైతిక AI పర్యవేక్షణలో కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి.  ఈ ఉద్యోగాలు  అధిక జీతాలను అందిస్తున్నాయి.  AIని ఏకీకృతం చేసే వ్యాపారాలు వేగవంతమైన ఆదాయ వృద్ధిని చూస్తాయని, సాంకేతికతను అర్థం చేసుకుని పనిచేసే నిపుణుల డిమాండ్‌ను సూచిస్తున్నాయని   పరిశోధనలు చూపిస్తున్నాయి.
 
ఏఐ   కొత్త అవకాశాలను కూడా తెరుస్తోంది. ప్రాథమిక పనులు ఆటోమేటెడ్ అయినందున, నిపుణులు  ఇతర అంశాలపై ఎక్కువగా దష్టి పెడతారు.  ఉద్యోగ మార్కెట్‌లో ముందుకు సాగడానికి   AIతో పాటు పనిచేసే సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడంలో ఉంటుందని      చెబుతున్నారు.                                     
 
ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్ నివేదిక ప్రకారం  పరిశ్రమలలో ముఖ్యంగా IT, ఆర్థిక సేవలు , యు వృత్తిపరమైన సేవలలో  ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ వినియోగించడం అధికం అవుతోంది.  ఈ రంగాలు AIకి అనుగుణంగా ఉండటమే కాకుండా దాని నుండి ప్రయోజనాలను కూడా పొందుతున్నాయి. ఇలా అన్ని రంగాల్లో వినియోగించడం సాధ్యం కాకపోవచ్చు.                                         

టాప్ హెడ్ లైన్స్

Telangana SI Preliminary Exam Hall Tickets: తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
AP Special TET Results: ఏపీ స్పెషల్ టెట్‌ ఫలితాలు విడుదల.. 96.06 శాతం ఉత్తీర్ణత- రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
ఏపీ స్పెషల్ టెట్‌ ఫలితాలు విడుదల.. 96.06 శాతం ఉత్తీర్ణత- రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
APPSC Group 2 Jobs: 720 పోస్టులతో ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
720 పోస్టులతో ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
AP DSC Notification: ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. 2,721 పోస్టులు, నవంబర్ 11 నుంచి అప్లికేషన్లు!
ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. 2,721 పోస్టులు, నవంబర్ 11 నుంచి అప్లికేషన్లు!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: ఇటలీ నేత వోట్ చోర్ నినాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు
ఇటలీ నేత వోట్ చోర్ నినాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Telangana SI Preliminary Exam Hall Tickets: తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
APMDC IPO Listing: స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ENE Repeat Day 1 Collections : ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
YS Avinash Reddy Detained: పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
Embed widget