Corona cases: దేశంలో వరుసగా రెండో రోజూ 20 వేలకు దిగువనే కరోనా కేసులు
దేశంలో కొత్తగా 18,870 కరోనా కేసులు నమోదుకాగా 378 మంది మృతి చెందారు.
దేశంలో వరుసగా రెండో రోజు కరోనా కేసులు 20 వేలకు దిగువనే నమోదయ్యాయి. కొత్తగా 18,870 కేసులు నమోదుకాగా 378 మంది మరణించారు. 28,178 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
India reports 18,870 new #COVID19 cases, 28,178 recoveries, and 378 deaths in the last 24 hrs as per Union Health Ministry
— ANI (@ANI) September 29, 2021
Total cases 3,37,16,451
Total recoveries 3,29,86,180
Death toll 4,47,751
Active cases 2,82,520
Total vaccination 87,66,63,490 (54,13,332 in last 24 hrs) pic.twitter.com/bZ0aM3U6lX
- మొత్తం కేసులు: 3,37,16,451
- మొత్తం రికవరీలు: 3,29,86,180
- మొత్తం మరణాలు: 4,47,751
-
యాక్టివ్ కేసులు: 2,82,520
- మొత్తం వ్యాక్సినేషన్: 87,66,63,490 (గత 24 గంటల్లో 54,13,332)
#IndiaFightsCorona:
— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) September 29, 2021
📍#𝑪𝑶𝑽𝑰𝑫19 𝑽𝒂𝒄𝒄𝒊𝒏𝒆 𝑫𝒐𝒔𝒆𝒔: 𝑨𝒈𝒆-𝒘𝒊𝒔𝒆 𝑫𝒊𝒔𝒕𝒓𝒊𝒃𝒖𝒕𝒊𝒐𝒏 (As on September 29th, 2021, till 12:00 PM)
✅ Above 60 years: 18%
✅ 45-60 years: 28%
✅ 18-44 years: 54%#We4Vaccine#LargestVaccinationDrive#Unite2FightCorona pic.twitter.com/te1NYpwSon
కేరళ..
కేరళలో కొత్తగా 11,196 కేసులు నమోదయ్యాయి. 149 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 46,52,810కి చేరింది. 24,810 మంది మరణించారు.
మొత్తం 14 జిల్లాల్లో తిరువనంతపురంలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. కొల్లాం, త్రిసూర్, ఎర్నాకులం, మలప్పురం, కొజికోడ్ ఇలా ఒక్కో జిల్లాలోనూ దాదాపు 1000 కేసులు నమోదయ్యాయి.
మహారాష్ట్ర..
మహారాష్ట్రలో కొత్తగా 2,844 కేసులు నమోదయ్యాయి. 60 మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 65,44,606కు చేరగా ఇప్పటివరకు 1,38,962 మంది మృతి చెందారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి