అన్వేషించండి

Corona-19 Third wave: థర్డ్ వేవ్ ప్రభావం ఆ స్థాయిలో ఉంటుందా?

కరోనా సెకండ్ వేవ్ తో ఉక్కిరిబిక్కిరైన దేశాన్ని థర్డ్ వేవ్ మళ్లీ భయపెట్టనుందా? థర్డ్ వేవ్ ఎప్పుడు రానుంది..? ఎవరిపై ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది?

కొవిడ్ 19 థర్డ్ వేవ్ వస్తుందా? వస్తే ఎప్పుడు వస్తుంది..? అనే ప్రశ్నలకు పలు సర్వేలు, అధ్యయనాలు ఇప్పటికే పలు సమాధానాలిచ్చాయి. అయితే ఐసీఎమ్ఆర్ సహా అత్యధిక సర్వేలు ఆగస్ట్ చివరి వారంలో కరనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నాయి. భారత్ దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందా? 

అయితే కరోనా థర్డ్ వేవ్.. సెకండ్ వేవ్ అంత స్థాయిలో ఉండకపోవచ్చని ఐసీఎంఆర్ అంచనా వేస్తోంది. అయినప్పటికీ మాస్కులు తప్పనిసరిగా ధరించాలని తెలిపింది.  కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలంటే ముందుగా సూపర్ స్ప్రెడర్లు సరైన జాగ్రత్తలు పాటించాలని ఐసీఎంఆర్ సూచించింది. 

" దేశవ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ ప్రభావం ఉంటుంది. అయితే అంతమాత్రాన ఇది సెకండ్ వేవ్ లా తీవ్రంగా ఉంటుందని కాదు. కరోనా ఆంక్షలు, సడలింపు మధ్య సమన్వయం పాటిస్తే థర్డ్ వేవ్ ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆంక్షలు అన్నీ ఒకేసారి ఎత్తివేస్తే థర్డ్ వేవ్ సెంకడ్ వేవ్ కంటే దారుణంగా ఉండే అవకాశం ఉంది. ఆంక్షలు ఉంటేనే కేసులు తగ్గుముఖం పడతాయి. "
-  ఐసీఎమ్ఆర్

థర్డ్ వేవ్ విజృంభిస్తుందా..

శరీరంలో ఇమ్యూనిటీ తగ్గడం, కొత్త వేరియంట్లు రావడం, లాక్ డౌన్ సడలింపులు వంటి వాటి వల్ల థర్డ్ వేవ్ విజృంభించే అవకాశం ఎక్కువ ఉంది. ఇంతకుముందు కరోనా సోకిన వారు వ్యాక్సిన్ వేసుకోకపోతే వారిలో కరోనాతో పోరాడే రోగనిరోధక శక్తి తగ్గుతుంది.

వ్యాక్సిన్ లు పనిచేస్తున్నాయి..

ప్రపంచ దేశాల్లో థర్డ్ వేవ్ వచ్చినప్పటికీ వ్యాక్సిన్స్ పనిచేయడం వల్ల ఆసుపత్రిలో చేరే వారి రేటు తగ్గింది. ఒక వేళ కొత్త వేరియంట్లు వచ్చినప్పటికీ వ్యాక్సిన్స్ వాటిపైనా సమర్థంగా పనిచేస్తాయని ఐసీఎమ్ఆర్ ఆశాభావం వ్యక్తం చేసింది.

ప్రస్తుత పరిస్థితి..

మొత్తంగా దేశంలో కరోనా పరిస్థితి ప్రస్తుతం అదుపులో ఉన్నట్లే కనిపిస్తోంది. అయితే ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో మళ్లీ కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కేరళ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వం ఎప్పటికప్పుడు థర్డ్ వేవ్ పై ప్రజలను హెచ్చరిస్తూనే ఉంది. గుంపులు గుంపులుగా ఉండటం, మాస్కు ధరించకుండా తిరగడం వంటి వాటి వల్ల మొదటికే మోసం వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తోంది ఐసీఎమ్ఆర్. 

కరోనా థర్డ్ వేవ్ పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని ఇప్పటికే పలు సర్వేలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా భారీ మూల్యం చెల్లించే అవకాశం ఉంది. 

టాప్ హెడ్ లైన్స్

32 Kg Weight Loss Journey : ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
ఈ 5 ఫుడ్స్ మానేసి.. 32 కిలోలు తగ్గిన మహిళ, అసలు సీక్రెట్స్ ఇవే
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Breastfeeding Myths vs Facts : తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Iron-Rich Foods : ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Medical Student Incident: మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
మెడికల్ స్టూడెంట్ ప్రియాంక పరిస్థితి అత్యంత విషమం.. నిందితులను ఉరితీయాలని తండ్రి డిమాండ్
Embed widget