అన్వేషించండి

Vijay Devarakonda: పుష్ఫ కోసం ఎంతగా వెయిట్ చేస్తున్నానంటే... రౌడీ హీరో ట్వీట్, సమాధానమిచ్చిన అల్లు అర్జున్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ పుష్ఫ సినిమాను చూడాలని ఉందంటూ ట్వీట్ చేశారు.

పుష్ప సినిమా డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే దాదాపు అన్నిథియేటర్లలో టిక్కెట్లు బుక్కయిపోయాయి. ఈ సినిమా మొదటి షో అవ్వగానే రివ్యూలు బయటికి వచ్చేస్తాయి. పాన్ ఇండియా స్థాయిలో నిర్మించి పుష్ప సినిమాపై విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. ‘పుష్ప విడుదలకు ఇంకా రెండు రోజులే ఉంది. ఆ సినిమా విడుదల కోసం పిచ్చెక్కిపోతోంది. ఫస్ట్ డే ఫస్ట్ షో. ట్రైలర్స్, పాటలు, విజువల్స్, నటన... అంతా మాస్. నెక్ట్స్ లెవెల్ తెలుగు సినిమా. అల్లు అర్జున్ అన్నకు, రష్మికకు, సుకుమార్ సర్ కు నా అభినందనలు. సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు. 

రౌడీ హీరో ఇచ్చిన ట్వీట్ కు అల్లు అర్జున్ బదులిచ్చారు. ‘మీ ప్రేమకు ధన్యవాదాలు బ్రదర్. మేము మీ గుండెల్ని గెలుస్తామని ఆశిస్తున్నాను. రెస్పాన్స్ వినేందుకు వేచి ఉన్నా... శుక్రవారం... తగ్గేదేలే’ అని ట్వీట్ చేశారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ పుష్ప. మొదటి పార్ట్ ను విడుదల చేస్తున్నారు. దీని రెండో పార్ట్ కూడా ఉంటుందని మూవీ టీమ్ ముందే ప్రకటించింది. అల్లు అర్జున్ ఈ సినిమాను నేలమాస్ సినిమా అని చెప్పారు. పుష్ప రాజ్ ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో శుక్రవారం తేలిపోనుంది. 

Also Read: సమంత 'యశోద'లో వరలక్ష్మీ శరత్ కుమార్! ఆమె రోల్ ఏంటంటే?
Also Read: మరో క్లాసికల్ డాన్స్ పెర్ఫార్మన్స్‌కు రెడీ అయిన సౌజన్యా శ్రీనివాస్... త్రివిక్రమ్ వైఫ్
Also Read: ప్రకాష్ రాజ్ ఆర్ధికసాయంతో బ్రిటన్లో చదివి ఉద్యోగం సాధించిన పేద యువతి... హ్యాట్సాఫ్ సర్
Also Read: కొంత మంది వెనక్కి తగ్గారు.. కానీ అఖండతో మేం డేర్ స్టెప్ వేశాం: టిక్కెట్ల విధానంపై బాలయ్య
Also Read: రాజమౌళి డైరెక్ష‌న్‌లో సినిమా ఎప్పుడు? ఇదీ అల్లు అర్జున్ రియాక్షన్! 

Also Read: మగాళ్లది వంకరబుద్ధి... సమంత పాటకు స‌పోర్ట్‌గా మ‌హిళా  మండలి
Also Read: తండ్రికి అనసూయ ప్రామిస్.. సోషల్ మీడియాలో హార్ట్ టచింగ్ పోస్ట్
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి  

టాప్ హెడ్ లైన్స్

Baa Baa Black Sheep Trailer Review : మ్యాజికల్ బాక్స్ కోసం వార్... క్రైమ్ కామెడీ బా బా బ్లాక్ షీప్ - సీఎం మెచ్చిన మూవీ... ట్రెండింగ్‌లో ట్రైలర్
మ్యాజికల్ బాక్స్ కోసం వార్... క్రైమ్ కామెడీ బా బా బ్లాక్ షీప్ - సీఎం మెచ్చిన మూవీ... ట్రెండింగ్‌లో ట్రైలర్
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఎపిక్ To థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఐస్... ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఎపిక్ To థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఐస్... ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
Comrade Kalyan OTT: ఓటీటీలోకి శ్రీవిష్ణు 'కామ్రేడ్ కళ్యాణ్'... రొమాంటిక్ కామెడీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి శ్రీవిష్ణు 'కామ్రేడ్ కళ్యాణ్'... రొమాంటిక్ కామెడీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Godavari Serial Today October 8th: 'గోదావరి' సీరియల్: సంజయ్‌, జానుల రొమాంటిక్ హగ్! తాళి తీసి నాతో వచ్చేయ్ అని జానుకి షాక్ ఇచ్చిన సూర్య!
'గోదావరి' సీరియల్: సంజయ్‌, జానుల రొమాంటిక్ హగ్! తాళి తీసి నాతో వచ్చేయ్ అని జానుకి షాక్ ఇచ్చిన సూర్య!

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget