News
News
X

Vennela Kishore : మైసూర్ బుజ్జీగా 'వెన్నెల' కిశోర్

మైసూర్ బుజ్జీగా ప్రముఖ హాస్య నటుడు 'వెన్నెల' కిశోర్ ప్రేక్షకులను నవ్వించడానికి త్వరలో థియేటర్లలోకి రానున్నారు. విష్ణు మంచు సినిమాలో ఆయన క్యారెక్టర్ హైలైట్ అవుతుందని తెలుస్తోంది.

FOLLOW US: 
 
ప్రేక్షకులకు మినిమమ్ కామెడీ అందించే హాస్య నటుల్లో 'వెన్నెల' కిశోర్ (Vennela Kishore) ఒకరు. ఆయన కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీకి ఫ్యాన్స్ ఉన్నారు. ఓ కొత్త క్యారెక్టర్‌తో దీపావళికి వినోదం అందించడానికి ఆయన వస్తున్నారు. అయితే... ఆయనకు స్ట్రాంగ్ కాంపిటీషన్ ఉండడడోయ్! ఆయనతో పాటు సునీల్, 'చమ్మక్' చంద్ర తదితరులు కూడా సినిమాలో ఉన్నారు. 

విష్ణు మంచు (Vishnu Manchu) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'జిన్నా' (Ginna Movie). ఇందులో మైసూర్ బజ్జీ పాత్రలో 'వెన్నెల' కిశోర్ నటించారు. ఈ రోజు ఆయన ఫస్ట్ లుక్ (Vennela Kishore As Mysore Bujji) విడుదల చేశారు. ప్రేక్షకులు అందరినీ నవ్వుల్లో ముంచెత్తుతారని చిత్ర బృందం పేర్కొంది.

View this post on Instagram
 
A post shared by 24 Frames Factory (@24framesfactory)

Sunil As Penchalayya From Ginna Movie : 'జిన్నా' సినిమాలో కమెడియన్ కమ్ హీరో సునీల్ (Sunil ) కూడా నటించారు. ఆయన పెంచలయ్య పాత్రలో పెళ్లి కొడుకుగా కనిపించనున్నారు. ఆ లుక్ కూడా ఇటీవల విడుదల చేశారు. 

News Reels

View this post on Instagram
 
A post shared by 24 Frames Factory (@24framesfactory)

దీపావళి కానుకగా ఈ నెల 21న 'జిన్నా' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే, ఆల్రెడీ కొంత మంది సినిమా చూశారు. కుటుంబ సభ్యులకు సినిమాను స్పెషల్‌గా చూపించారు విష్ణు మంచు. ఇదొక హారర్ కామెడీ ఫిల్మ్ కదా! సినిమా చూశాక... ఆ రోజు రాత్రి తన కుమార్తె రాత్రి నిద్రపోలేదని, పదిసార్లు నిద్రలోంచి లేచిందని, భయపడిందని లక్ష్మీ మంచు పేర్కొన్నారు. ఇంటర్వెల్ టైమ్‌లో విష్ణు మంచుతో ''థాంక్యూ... థాంక్యూ... ఇప్పుడు నేను నిద్రపోలేను'' అని విద్యా నిర్వాణ చెప్పిందట. విష్ణు కుమార్తెలు అరియనా, వివియనా బాగా ఎంజాయ్ చేశారట. సినిమా చూసిన మంచు ఫ్యామిలీ చాలా కాన్ఫిడెంట్‌గా ఉందని సమాచారం.  

'చంద్రముఖి' తరహాలో కామెడీగా... 
Vishnu Manchu On Ginna Movie Genre : 'చంద్రముఖి' జానర్‌లో 'జిన్నా' ఉంటుందని విష్ణు మంచు తెలిపారు. 'చంద్రముఖి' డార్క్ కామెడీ జానర్ అయితే... అటువంటి చిత్రమే 'జిన్నా' అని ఆయన తెలిపారు. ఆ సినిమాకు మించి కామెడీ 'జిన్నా'లో ఉందన్నారు. అలాగే, థ్రిల్ కూడా ఉంటుందట. 

జిన్నా అంటే లోడ్ చేసిన గన్ను!
Ginna Movie Trailer : దసరాకు 'జిన్నా' ట్రైలర్ విడుదల చేశారు. 'జిన్నా అంటే పొయ్యి మీద కరిగే వెన్న కాదు... లోడ్ చేసిన గన్ను! జిన్నా భాయ్‌ను టచ్ చేస్తే దీపావళే!!' (Ginna Dialogues) అంటూ హాస్య నటుడు సద్దాం చెప్పిన డైలాగ్ సినిమాలో విష్ణు క్యారెక్టర్ ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పింది. ట్రైలర్ చూస్తే... ఈ సినిమా పక్కా కమర్షియల్ ఎంట‌ర్‌టైన‌ర్‌ అనేది అర్థం అవుతోంది. విష్ణు మంచు డైనమిక్‌గా, హ్యాండ్సమ్‌గా కనిపించారు. ఫైట్స్ చేశారు, డ్యాన్సులు చేశారు. సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్‌తో హీరో రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయి. 

Also Read : Chiranjeevi - Godfather : హిందీలో మెగాస్టార్ 'గాడ్ ఫాదర్' రేర్ రికార్డ్ - మరో 600 స్క్రీన్లలో...

సన్నీ లియోన్... పాయల్... 
ఇద్దరిలో దెయ్యం ఎవరు?
ట్రైలర్‌లో క్యారెక్టర్లు రివీల్ చేశారు గానీ కథేంటో చెప్పలేదు. టెంట్ హౌస్ ఓనర్‌గా విష్ణు క్యారెక్టర్ చూపించారు. ఆయన ఊరంతా ఎందుకు అప్పులు చేశారనేది సస్పెన్స్‌లో ఉంచారు. హీరోయిన్లు పాయల్ రాజ్‌పుత్‌ (Payal Rajput), సన్నీ లియోన్ (Sunny Leone) లో దెయ్యం ఎవరనేది రివీల్ చేయలేదు. 

Also Read : Exposed Web Series Review - ఎక్స్‌పోజ్డ్‌ వెబ్ సిరీస్ రివ్యూ : దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సమర్పించు... న్యూస్ ప్రజెంటర్ డెత్ మిస్టరీ

Published at : 08 Oct 2022 10:49 AM (IST) Tags: Vishnu Manchu vennela kishore Ginna Movie Sunil In Ginna Movie Vennela Kishore Look In Ginna Ginna Movie Movie Updates

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: వీడియో కాల్‌లో బిడ్డను రేవంత్‌కు చూపించిన బిగ్‌బాస్ టీమ్ - కూతురిని చూసి మురిసిపోయిన సింగర్

Bigg Boss 6 Telugu: వీడియో కాల్‌లో బిడ్డను రేవంత్‌కు చూపించిన బిగ్‌బాస్ టీమ్ - కూతురిని చూసి మురిసిపోయిన సింగర్

Time Ivvu Pilla - 18 Pages Song : '18 పేజెస్'లో శింబు బ్రేకప్ సాంగ్ - టైమ్ ఇవ్వు పిల్లా సాంగ్ రిలీజ్ డేట్ తెలుసా?

Time Ivvu Pilla - 18 Pages Song : '18 పేజెస్'లో శింబు బ్రేకప్ సాంగ్ - టైమ్ ఇవ్వు పిల్లా సాంగ్ రిలీజ్ డేట్ తెలుసా?

Rajamouli Oscar Nomination : ఆస్కార్స్ నామినేషన్స్‌లో రాజమౌళి - 72 శాతం కన్ఫర్మ్

Rajamouli Oscar Nomination : ఆస్కార్స్ నామినేషన్స్‌లో రాజమౌళి - 72 శాతం కన్ఫర్మ్

Veera Simha Reddy Release Date : సంక్రాంతి బరిలో బాలయ్య - 'వీర సింహా రెడ్డి' విడుదల తేదీ చెప్పేశారోచ్

Veera Simha Reddy Release Date : సంక్రాంతి బరిలో బాలయ్య - 'వీర సింహా రెడ్డి' విడుదల తేదీ చెప్పేశారోచ్

NBK Unstoppable 2 : బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్ 2'లో జయ జయ?

NBK Unstoppable 2 : బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్ 2'లో జయ జయ?

టాప్ స్టోరీస్

Minister Gudivada Amarnath : పరిశ్రమలను రాజకీయ కోణంలో చూడం, అమర్ రాజా యాజమాన్యం అలా ఏమైనా చెప్పిందా? - మంత్రి అమర్ నాథ్

Minister Gudivada Amarnath : పరిశ్రమలను రాజకీయ కోణంలో చూడం, అమర్ రాజా యాజమాన్యం అలా ఏమైనా చెప్పిందా? - మంత్రి అమర్ నాథ్

Doctor KTR : కేటీఆర్ డాక్టర్ కావాలని కోరుకున్నదెవరు ? యువనేత చెప్పిన ఆసక్తికర విషయం ఇదిగో

Doctor KTR : కేటీఆర్ డాక్టర్ కావాలని కోరుకున్నదెవరు ?  యువనేత చెప్పిన ఆసక్తికర విషయం ఇదిగో

Tirumala : శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్, పది రోజుల పాటు వైకుంఠ ద్వారదర్శనం

Tirumala : శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్, పది రోజుల పాటు వైకుంఠ ద్వారదర్శనం

NRI Hospital ED : రూ. 25 కోట్ల గోల్ మాల్ - మంగళగిరి ఎన్నారై ఆస్పత్రిలో ముగిసిన ఈడీ సోదాలు !

NRI Hospital ED  : రూ. 25 కోట్ల గోల్ మాల్ - మంగళగిరి ఎన్నారై ఆస్పత్రిలో ముగిసిన ఈడీ సోదాలు !