News
News
X

Upasana: ఉపాసన చెల్లెలి పెళ్లిలో రామ్ చరణ్ సందడి..

ఉపాసన తన చెల్లెలి పెళ్లి ఫొటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. ఎమోషనల్ గా రాసుకొచ్చింది.

FOLLOW US: 
 
మెగాస్టార్ కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని చెల్లెలు అనుష్ప పెళ్లి సందడి జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో కామినేని ఫ్యామిలీతో పాటు మెగాఫ్యామిలీ కూడా సందడి చేస్తోంది. చాలా కాలంగా అర్మాన్ ఇబ్రహీంను ప్రేమిస్తున్న అనుష్ప పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుంది. ఈ పెళ్లి వేడుకలు మొదలైన రోజు నుంచి ప్రతి అప్డేట్ ను, ఫొటోలను ఉపాసన తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూనే ఉంది. 
 
దోమకొండ కోటలో జరిగిన పోచమ్మ పండుగ నుంచి సంగీత్ వేడుకల వరకు ఇలా ప్రతి సందర్భంలో తీసుకున్న ఫొటోలను ఉపాసన అభిమానులతో పంచుకుంది. ఈ పెళ్లి వేడుకల్లో మెగాఫ్యామిలీతో పాటు రామ్ చరణ్ కూడా సందడి చేశారు. ఈ వేడుకకు ఇండస్ట్రీ నుంచి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. వారిలో రానా దంపతులు కూడా ఉన్నారు. దోమకొండ గడికోటలో అనుష్పా పెళ్లి వేడుకలను నిర్వహించారు. 
 
ఈ పెళ్లి ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఉపాసన.. ఎమోషనల్ గా రాసుకొచ్చింది. తన లైఫ్ లో ఇదొక స్పెషల్ డే అని.. తన చెల్లెల్ని బ్లెస్ చేసిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పింది. ఇక ఈ ఫొటోల్లో రామ్ చరణ్ తన లుక్ తో ఆకట్టుకున్నాడు. ట్రెడిషనల్ ఎటైర్ లో స్టైలిష్ గా కనిపించాడు. 
 
View this post on Instagram
 
A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)

Also Read:'పుష్ప' సెట్స్ లో గోల్డ్ బిస్కెట్స్ పంచిన బన్నీ..

Also Read: ఈ సెలెబ్రిటీ పెళ్లి ఓటీటీలో ప్రసారం కానుందా... వందకోట్ల డీల్ కుదిరిందా?

News Reels

Also Read: అల్లు అర్జున్‌ ప్లాన్ ఫెయిల్ అవుతోందా? తప్పు ఎక్కడ జరుగుతోంది?

Also Read: కార్డియాక్ అరెస్ట్‌తో యంగ్ యూట్యూబ‌ర్‌ మృతి...

Also Read: 'ఎవడి యుద్ధం వాడిదే'.. పుష్పరాజ్ వచ్చేశాడు..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 08 Dec 2021 07:19 PM (IST) Tags: ram charan Upasana Kamineni upasana sister marriage upasana ram charan

సంబంధిత కథనాలు

Ennenno Janmalabandham December 5th: రొమాంటిక్ గా డాన్స్ చేసిన క్యూట్ కపుల్- యాక్సిడెంట్ గురించి అసలు నిజం తెలుసుకున్న వేద

Ennenno Janmalabandham December 5th: రొమాంటిక్ గా డాన్స్ చేసిన క్యూట్ కపుల్- యాక్సిడెంట్ గురించి అసలు నిజం తెలుసుకున్న వేద

Bigg Boss 6 Telugu: హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన ఫైమా - ఆమె చేతిని ముద్దాడిన నాగార్జున

Bigg Boss 6 Telugu: హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన ఫైమా - ఆమె చేతిని ముద్దాడిన నాగార్జున

SDT 15 Title : కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళ్లనున్న సాయి తేజ్ - థ్రిల్లర్ వరల్డ్ టైటిల్ రెడీ 

SDT 15 Title : కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళ్లనున్న సాయి తేజ్ - థ్రిల్లర్ వరల్డ్ టైటిల్ రెడీ 

Varisu Second Single : విజయ్ 'వారసుడు' సాంగ్ వచ్చేసింది - డ్యాన్స్ ఇరగదీసిన శింబు

Varisu Second Single : విజయ్ 'వారసుడు' సాంగ్ వచ్చేసింది - డ్యాన్స్ ఇరగదీసిన శింబు

Baba New Trailer: రజినీకాంత్ ‘బాబా’ మూవీ రి-రిలీజ్, కొత్త ట్రైలర్ చూశారా?

Baba New Trailer: రజినీకాంత్ ‘బాబా’ మూవీ రి-రిలీజ్, కొత్త ట్రైలర్ చూశారా?

టాప్ స్టోరీస్

పాతికేళ్ల కిందటే రాజమండ్రి నుంచి సికింద్రాబాద్ కు వందే భారత్ ఎక్స్ ప్రెస్ !

పాతికేళ్ల కిందటే రాజమండ్రి నుంచి సికింద్రాబాద్ కు వందే భారత్ ఎక్స్ ప్రెస్ !

Bandi Sanjay Padayatra: బైంసా మనదే, పచ్చ జెండాకు ఎగిరే అవకాశమే ఇవ్వం: నిర్మల్ లో బండి సంజయ్

Bandi Sanjay Padayatra: బైంసా మనదే, పచ్చ జెండాకు ఎగిరే అవకాశమే ఇవ్వం: నిర్మల్ లో బండి సంజయ్

వార్డెన్ నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి- పాఠశాల వద్ద తల్లిదండ్రుల ఆందోళన

వార్డెన్ నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి- పాఠశాల వద్ద తల్లిదండ్రుల ఆందోళన

మూడు రాజధానులకు మద్దతుగా రాయలసీమ గర్జన - కర్నూలులో భారీ ర్యాలీ

మూడు రాజధానులకు మద్దతుగా రాయలసీమ గర్జన - కర్నూలులో భారీ ర్యాలీ