అన్వేషించండి

Unstoppable With NBK-2: ‘అన్‌స్టాపబుల్’ స్టైల్ - చేతిలో కత్తి, కొరడా.. ఇండియానా జోన్స్‌ను తలపిస్తున్న బాలయ్య

అభిమానులకు నందమూరి బాలకృష్ణ అదిరిపోయే ట్రీట్ ఇవ్వబోతున్నారు. దసరా పండుగ వేళ అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే-2 ట్రైలర్ విడుదల చేయబోతున్నారు. ఇవాళ సాయంత్రం విజయవాడలో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది.

నందమూరి నటసింహం బాలయ్య హోస్ట్ గా చేసిన అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే షోకు ఏ రేంజిలో ప్రేక్షకాదరణ దక్కించుకుందో చెప్పాల్సిన అవసరం లేదు. సినీ పరిశ్రమకు చెందిన టాప్ సెలబ్రిటీలు ఈ టాక్ షోలో పాల్గొనడంతో సూపర్, డూపర్ సక్సెస్ అయ్యింది. సెలబ్రీటీలను ఆయన అడిగే ప్రశ్నలు ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ షోకు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.  ఓవైపు వరుసగా సినిమాలు చేస్తూనే మరోవైపు డిజిటల్ రంగంలోకి అడుగు పెట్టారు బాలయ్య.  అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే  అంటూ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహాలో ఆయ‌న చేసిన సంద‌డి ఓ రేంజిలో ఉండేది. గతంలో ఎప్పుడూ కనిపించని బాలయ్య ఈ షోతో జనాలకు దర్శనం ఇచ్చారు. తొలి సీజన్ అనుకున్న దానికంటే అద్భుత సక్సెస్ సాధించడంతో ప్రస్తుతం కొనసాగింపుగా అన్‌ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే-2తో బాలయ్య మళ్లీ అలరించబోతున్నారు.   

ఆహాలో త్వరలో ప్రసారం కాబోతున్న అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే-2 షో కోసం షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే అన్‌స్టాప‌బుల్ యాంథ‌మ్‌ ఆహా విడుదల చేసింది. తాజాగా ఈ షో ట్రైలర్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ ఈ ట్రైలర్ ను తెరకెక్కించారు. హైదరాబాద్‌లో ఈ ట్రైలర్ షూటింగ్ కొనసాగింది. ఈ ట్రైలర్ లో కొంత భాగం సారథి స్టూడియోలో, మరి కొంత భాగం అన్నపూర్ణ సెట్ లో చిత్రీకరించారు.  బాలయ్య డిఫరెంట్ గెటప్ లో ఈ షూట్ లో పాల్గొన్నారు. తాజాగా ఈ షూట్ కు సంబంధించిన ఫోటోలను ఆహా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

ద‌స‌రా సంద‌ర్భంగా ఈ ట్రైలర్ రిలీజ్ కాబోతుంది. బెజవాడ దుర్గమ్మ సాక్షిగా విడుదల చేసేందుకు ఆహా రెడీ అయ్యింది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. అభిమానుల కోలాహలం నడుమ ఈ రోజు(04.10.2022) సాయంత్ర 6 గంటలకు ఈ ట్రైలర్ రిలీజ్ కానుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఓ ఓటీటీ టాక్ షోకు ప్రి రీలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ షో గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. సీజన్ 1 ప్రోమో షూట్ తర్వాత బాలకృష్ణతో మరోసారి పని చేయాలని భావించినట్లు  వెల్లడించారు. అనుకున్నట్లుగానే  ఈసారి కూడా అవకాశం తనకే వచ్చిందన్నారు. ఆహ టీం సీజన్ 2 ట్రైలర్ కోసం స్టోరీ రాయాలి అనగానే వెంటనే ఓకే చెప్పినట్లు వెల్లడించారు.  బాలయ్యతో పని చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.  ఈ  ట్రైలర్ జనాలకు నచ్చుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IPS PV Sunil Kumar: రఘురామపై ఐపీఎస్ సునీల్ కుమార్ డైరక్ట్ ఎటాక్ - 420 అంటూ విమర్శలు - ఏం జరగబోతోంది?
రఘురామపై ఐపీఎస్ సునీల్ కుమార్ డైరక్ట్ ఎటాక్ - 420 అంటూ విమర్శలు - ఏం జరగబోతోంది?
Imran Khan : ఇమ్రాన్ ఖాన్ బుష్రా బీబీలకు 17 ఏళ్ల జైలు శిక్ష!పాకిస్తాన్ కోర్టు సంచలన తీర్పు!
ఇమ్రాన్ ఖాన్ బుష్రా బీబీలకు 17 ఏళ్ల జైలు శిక్ష!పాకిస్తాన్ కోర్టు సంచలన తీర్పు!
Radhika Apte : సెట్స్‌లో అసభ్యకర జోకులు - డబ్బు కోసమే ఆ సినిమాల్లో నటించా... రాధికా ఆప్టే సెన్సేషనల్ కామెంట్స్
సెట్స్‌లో అసభ్యకర జోకులు - డబ్బు కోసమే ఆ సినిమాల్లో నటించా... రాధికా ఆప్టే సెన్సేషనల్ కామెంట్స్
Highest Opening Day Collection In India: షారుఖ్, సల్మాన్ కాదు... ఇండియాలో హయ్యస్ట్‌ ఓపెనింగ్ రికార్డు తెలుగు హీరోదే - ఎవరో తెలుసా?
షారుఖ్, సల్మాన్ కాదు... ఇండియాలో హయ్యస్ట్‌ ఓపెనింగ్ రికార్డు తెలుగు హీరోదే - ఎవరో తెలుసా?

వీడియోలు

Tilak Varma Innings Ind vs SA T20 | అహ్మదాబాద్‌లో రెచ్చిపోయిన తిలక్ వర్మ
Hardik Pandya in India vs South Africa T20 | రికార్డులు బద్దలు కొట్టిన హార్దిక్
Suryakumar Yadav Batting Ind vs SA Series | బ్యాటర్‌గా విఫలమయ్యానన్న సూర్యకుమార్
India vs South Africa 5th T20 Highlights | సిరీస్ సొంతం చేసుకున్న భారత్
Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPS PV Sunil Kumar: రఘురామపై ఐపీఎస్ సునీల్ కుమార్ డైరక్ట్ ఎటాక్ - 420 అంటూ విమర్శలు - ఏం జరగబోతోంది?
రఘురామపై ఐపీఎస్ సునీల్ కుమార్ డైరక్ట్ ఎటాక్ - 420 అంటూ విమర్శలు - ఏం జరగబోతోంది?
Imran Khan : ఇమ్రాన్ ఖాన్ బుష్రా బీబీలకు 17 ఏళ్ల జైలు శిక్ష!పాకిస్తాన్ కోర్టు సంచలన తీర్పు!
ఇమ్రాన్ ఖాన్ బుష్రా బీబీలకు 17 ఏళ్ల జైలు శిక్ష!పాకిస్తాన్ కోర్టు సంచలన తీర్పు!
Radhika Apte : సెట్స్‌లో అసభ్యకర జోకులు - డబ్బు కోసమే ఆ సినిమాల్లో నటించా... రాధికా ఆప్టే సెన్సేషనల్ కామెంట్స్
సెట్స్‌లో అసభ్యకర జోకులు - డబ్బు కోసమే ఆ సినిమాల్లో నటించా... రాధికా ఆప్టే సెన్సేషనల్ కామెంట్స్
Highest Opening Day Collection In India: షారుఖ్, సల్మాన్ కాదు... ఇండియాలో హయ్యస్ట్‌ ఓపెనింగ్ రికార్డు తెలుగు హీరోదే - ఎవరో తెలుసా?
షారుఖ్, సల్మాన్ కాదు... ఇండియాలో హయ్యస్ట్‌ ఓపెనింగ్ రికార్డు తెలుగు హీరోదే - ఎవరో తెలుసా?
Actor Sreenivasan Death: మాలీవుడ్‌లో విషాదం... సీనియర్ నటుడు శ్రీనివాసన్ మృతి - బ్లాక్‌బస్టర్స్‌ తీసిన కుమారుడు
మాలీవుడ్‌లో విషాదం... సీనియర్ నటుడు శ్రీనివాసన్ మృతి - బ్లాక్‌బస్టర్స్‌ తీసిన కుమారుడు
Vrusshabha Tralier : 'వృషభ' మహారాజుకు ఎదురెళ్లడం అంత సులభమా? - మోహన్ లాల్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా ట్రైలర్ చూశారా?
'వృషభ' మహారాజుకు ఎదురెళ్లడం అంత సులభమా? - మోహన్ లాల్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా ట్రైలర్ చూశారా?
Year Ender 2025: ప్రతి ఆర్మీ జవాన్‌ మీసం మెలేసే సంవత్సరం 2025; సాధించిన ఘనతలు చూస్తే గూజ్‌బంప్సే!
ప్రతి ఆర్మీ జవాన్‌ మీసం మెలేసే సంవత్సరం 2025; సాధించిన ఘనతలు చూస్తే గూజ్‌బంప్సే!
India vs New Zealand ODI Series : న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా దూరం! కారణం తెలిస్తే ఆనందపడతారు!
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా దూరం! కారణం తెలిస్తే ఆనందపడతారు!
Embed widget