అన్వేషించండి

Trinayani Serial Today November 5th: 'త్రినయని' సీరియల్: త్రినేత్రికి పెళ్లి చూపులు.. దేవీపురం బయల్దేరిన విశాల్ వద్దని వారించిన గాయత్రీ పాప!

Trinayani Today Episode త్రినేత్రి కోసం పెళ్లి కొడుకు ఏ రంగు షర్ట్ వేసుకొని వస్తాడని బామ్మ చెప్తుందో అదే రంగు షర్ట్ విశాల్ వేసుకొని దేవీపురం వెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Serial Today Episode త్రినేత్రి బామ్మ తన అల్లుడి వేషాలకు తిడతాడు. పక్కింటి కోళ్లను కొట్టేస్తున్నాడని వాతలు పెడతాడు. ఇక బామ్మ త్రినేత్రితో నిన్ను చూసుకోవడానికి రేపు పట్నం నుంచి పెళ్లి కొడుకు వస్తున్నాడని చెప్తుంది. ఈసారి సంబంధం ఖాయం అయ్యేలా ఉందని అంటుంది. మరోవైపు నయని హాల్‌లో కూర్చొని తెగ హడావుడిగా ఏవో పేపర్లు తిరగేస్తుంది. ఏం జరుగుతుందని అందరూ వచ్చి అడుగుతారు.

విక్రాంత్: బ్రో వదినకు కలలో కనిపించే అమ్మవారి వివరాలు సంపాదించాను.
నయని: ఈ విషయంలో విక్రాంత్ బాబు చాలా కష్టపడ్డారు నాకు సాయం చేయడానికి ఎప్పుడూ ముందు ఉంటారు. 
సుమన: ఎందుకు ఉండరు అభిమానంతో చాలా కోసుకునే వారు ఇంకా చెప్పాలి అంటే పిచ్చ ఫ్యాన్.
హాసిని: మీరు ఎవరు చెల్లి మాటలు నమ్మకపోయినా విక్రాంత్ నమ్మి సాక్ష్యాలు సంపాదించాడు. 
నయని: నాకు కనిపించిన గుడి దేవీపురంలో ఉంది.
విశాల్: దేవీపురమా ఇది యాదృశ్చికమో విధిరాతో తెలీదు కానీ ఆ ఊరిలో ప్రాజెక్ట్ చేయాలని నిన్నే ఢీల్ జరిగింది. 
విక్రాంత్: నిజంగా విచిత్రమే అయితే ఒక విషయం ఈ అమ్మవారి గుడి ఊరిలో లేదు ఊరి చివరిలో ఒక చిట్టి అడవిలో ఉంది. 
సుమన: అంటే అక్కడికి మా నయని అక్క వెళ్తుందా వెళ్తే విష ప్రయోగం జరుగుతుందా. 
పావనా: అంతా అయోమయంగా వింతగా ఉంది.
నయని: నేను అక్కడికి వెళ్తేనే అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది.
హాసిని: రిస్క్ ఎందుకు చెల్లి ముందు విశాల్ వెళ్లని తర్వాత అక్కడ పరిస్థితి బట్టి నువ్వు వెళ్లొచ్చు.
సుమన: ముందు విశాల్ బావగారు వెళ్లి అక్కడ తన భార్యకి ప్రమాదం ఉందా లేదా తెలుసుకొని చెప్పడానికి ఆయన ఏమైనా స్వామీజా. లేకపోతే సైంటిస్ట్నా. 
విక్రాంత్: వదినా వీళ్లకి మన ప్లాన్ అర్థం కాదు లెండీ. బ్రో వదిన ప్రాణాలు కాపాడటానికి మనం చిన్న చిన్న పరీక్షలు చేయలేమా. సో బ్రో అక్కడికి  ప్రాజెక్ట్ పని మీద వెళ్తే మనకు కొంచెం తెలుస్తుంది. 
విశాల్: రైట్ దేవీ పురం దగ్గరే కాబట్టి నేను వెళ్లి ఏమైనా అనుమానం వస్తే మీకు టచ్‌లోకి వస్తా. నేను చెప్పాకే నయని గానీ విక్రాంత్ గానీ మీరు ఎవరైనా అక్కడికి రావాలి. 

ఉదయం త్రినేత్రిని బామ్మ పిలిచి నిన్ను చూసుకోవడానికి వచ్చిన అబ్బాయి పట్నం నుంచి బయల్దేరాడట అని చెప్తుంది. దానికి వైకుంఠం చూడటమేనా చేసుకునేది ఉందా అని అడుగుతుంది. ఇక వైకుంఠం త్రినేత్రికి చీర ఇవ్వమని అంటుంది.  ఈపెళ్లి ఫిక్స్ అవ్వకపోతే వైకుంఠానికి గుండు కట్టేస్తాను అని అంటుంది. ఇక అబ్బాయి గులాబి రంగు చీర కట్టుకొని వస్తున్నాడని ఫొటో అడగలేదని చెప్తుంది. నన్ను చేసుకోవడానికి వచ్చే వ్యక్తి మహారాజే అయ్యుంటాడని త్రినేత్రి అనుకుంటుంది. ఇక మరోవైపు విశాల్ బ్యాగ్ పట్టుకొని గులాబి రంగు షర్ట్ వేసుకొని వెళ్తాడు. అక్కడ త్రినేత్రికి తన బామ్మ పెళ్లి కొడుకు ఏ రంగు షర్ట్‌లో వస్తాడని చెప్పిందో అదే రంగు షర్ట్ విశాల్ వేసుకొని అదే ఊరు బయల్దేరుతాడు. ఇక విశాల్‌కి గాయత్రీ పాప ఎదురుగా వస్తుంది. అయితే పాప వెళ్లొద్దు అన్నట్లు రెండు చేతులు ఊపుతూ సైగ చేస్తుంది. ఎవరికీ ఆ సైగ అర్థం కాదు. అమ్మని నన్ను వదిలేసి వెళ్తున్నావా అన్నట్లు సైగ చేస్తుందని తిలోత్తమ అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: అమ్మాయి గారు సీరియల్: ఫస్ట్‌నైట్ ముహూర్తం పెట్టించమని ఇంట్లో వాళ్లకి చెప్పిన జీవన్.. రాజుకి అల్లుడి భోజనం!

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 16th: పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
Illu Illalu Pillalu Serial Today August 16th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
Godavari Serial Today August 16th:'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget