అన్వేషించండి

Trinayani Serial Today July 8th: 'త్రినయని' సీరియల్: తిలోత్తమ నడుం విరగ్గొట్టిన చింతామణి.. సర్పదీవి నుంచి ఏం దొంగతనం చేసిందో!

Trinayani Serial Today Episode సర్పదీవి నుంచి చింతామణి రాయి తీసుకొచ్చిన విశాలాక్షి తిలోత్తమ అబద్ధం చెప్పిందని ఫ్రూవ్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Today Episode విశాలాక్షి మూట తీసుకొని వచ్చి అందులో చింతామణి ఉందని చెప్తుంది. తిలోత్తమ  అబద్ధాలు చెప్తుందని అబద్ధాలు చెప్తే చింతామణి ఊపిరి ఆపుతుందని అంటుంది. ఇక డమ్మక్క మూట విప్పుతుంది. అందులో నల్లటి రాతి నామం ఉంటుంది. అదే చింతామణి అని డమ్మక్క అంటుంది. 

విశాలాక్షి: చింతామణిని పట్టుకొని అబద్ధం చెప్తే వారి ఊపిరి ఆగినట్లయి తల కిందకేసి కొట్టుకుంటారు. 
తిలోత్తమ: మేం మరీ అంత పిచ్చోళ్లా కనిపిస్తున్నామా.
పావనా: అయితే ఈ చింతామణిని ఒక సారి టెస్ట్ చేద్దాం అక్కాయ్. మీరు సర్పదీవి నుంచి హారం తప్ప ఇంకేం  తీసుకురాలేదు అని చెప్పండి. అది అబద్దం అయితే మీకు అప్పుడు ఉంటుంది. 
సుమన: విశాలాక్షి గారడీ కోసం ఇదంతా చేస్తుంది. గారడీ చేసి నాలుగు రూపాయలు సంపాదించాలి అంటే ఇళ్లలోకి రాకూడదు. వీధిలోకి వెళ్లాలి. 
డమ్మక్క: అమ్మ లేని ఇళ్లు ఎక్కడుంటుంది. 
సుమన: అత్తయ్య రాయిని చూసి ఆ సంగతి ఏంటో తెల్చండి. 
తిలోత్తమ: ఈరాయికి అంత సీన్ ఉందో లేదో మీకే చూపిస్తాను.
విశాలాక్షి: ఆగు.. ఆలోచించకుండా ఏ పని చేయకు తిలోత్తమమ్మ. నీ కుడి చేతితో చింతామణిని తాకకూడదు. 
తిలోత్తమ: నిజమే.. కుడి చేతితో తాకితే చేయి మణి కట్టు వరకు విరిగి పోయేలా ఉంది. 

తిలోత్తమ ఎడమ చేతిలో చింతామణిని తాకి సర్పదీవిలో నేనేం దొంగతనం చేయలేదు అని అంటుంది. దాంతో ఆ రాయి గిరగిరా చుట్టూ తిరుగుతుంది. అందరూ షాక్ అవుతారు. తర్వాత తిలోత్తమ గొంతు పట్టుకొని తల తిరుగుతుందని విలవిల్లాడిపోతుంది. ఆ నొప్పితో చింతామణికి తల కొట్టుకోవాలి అనుకునేటప్పుడు విశాలాక్షి రాయి మీద కాలు పెడుతుంది. దాంతో తిలోత్తమ విశాలాక్షి కాలి మీద తిలోత్తమ తల కొట్టుకుంటుంది. దీంతో తిలోత్తమ పక్కకు పడిపోతుంది. దీంతో తిలోత్తమ నడుపు పట్టేస్తుంది. నడుము నొప్పి అని విలవిల్లాడిపోతుంది. 
విశాలాక్షి: డమ్మక్క చింతామణిని మూటకట్టు.
సుమన: ఇంట్రస్టింగ్ దీంతో చాలా పని ఉంది. 

తిలోత్తమ బెడ్ మీద పడుకొని నొప్పితో విలవిల్లాడిపోతుంది. వల్లభ మందు తీసుకొని వస్తాడు. వల్లభ కంగారుతో మాట్లాడి మందు రాయడు. తిలోత్తమ కొడుకుని తిడుతుంది. ఇక స్ఫ్రే తీసుకొని వస్తాడు. తిలోత్తమ కొట్టుకుంటుంది. విశాలాక్షి దగ్గర మనకు తెలియని పవర్ ఉందని తిలోత్తమ అంటుంది. మరోవైపు హాసిని సర్పదీవి నుంచి కొట్టేసిన హారం గిఫ్ట్ ఇచ్చిందని తిట్టుకుంది.

విశాల్: ఇంతకీ తిలోత్తమమ్మ సర్పదీవి నుంచి ఇంకేం తీసుకొచ్చుంటుంది. అవేంటో మనం తెలుసుకోవాలి. 
నయని: చెప్పేలా ఉంటే తనే చెప్పవారు బాబుగారు.
హాసిని: నిజమే వాటిని ఎక్కడో దాచేసుంటారు.
నయని: అక్క నా అనుమానం ఏంటి అంటే తిలోత్తమ అత్తయ్యకు పది రోజుల్లో అంత అదృష్టం రావడానికి సర్పదీవిలో దొంగతనం చేసినవే కారణం అయింటుంది. 
హాసిని: వాటికి కూడా ఏదో శక్తి ఉండొచ్చు. అత్తయ్య కుడి చేయి కాలడానికి ఆవిడ ఎత్తుకు వచ్చిన వస్తువులకు లింక్ ఏంటో వెతుకుదాం.
విశాల్: డౌట్ రాకుండా చూడాలి.
 
విశాలాక్షి చింతామణికి పూజ చేస్తుంటే డమ్మక్క విశాలాక్షికి పూజ చేస్తుంది. ఇక సుమన విక్రాంత్‌ని లాక్కొని వస్తుంది.  దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'ఊర్వశివో రాక్షసివో' సీరియల్ దుర్గ నాలుగేళ్లక్రితం ఫొటోస్ ఇవి.. అప్పుడు - ఇప్పుడు అదే అందం!

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 10th: కేదార్‌కు సింధూ మసాజ్‌....కోపంతో మొగుడిపై లాఠీ విరగ్గొట్టిన జగధాత్రి
జగద్ధాత్రి సీరియల్: కేదార్‌కు సింధూ మసాజ్‌....కోపంతో మొగుడిపై లాఠీ విరగ్గొట్టిన జగధాత్రి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 10th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలపై పులి దాడి.. ఒక్క చేత్తో విసిరి పడేసిన విహారి! స్వామి వారు ఇచ్చిన నాణెమే అది!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: పిల్లలపై పులి దాడి.. ఒక్క చేత్తో విసిరి పడేసిన విహారి!
Godavari Serial Today August 10th: 'గోదావరి' సీరియల్: మురళీ అరెస్ట్! మురళీ కోసం నందు పోరాటం..! నిత్య ఈవిల్ యాక్షన్‌!
'గోదావరి' సీరియల్: మురళీ అరెస్ట్! మురళీ కోసం నందు పోరాటం..! నిత్య ఈవిల్ యాక్షన్‌!
Nindu Noorella Saavasam Serial Today August 10th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన వార్డెన్‌ - బుజ్జమ్మను బంధించేందుకు ప్రయత్నించిన కాబ్రా
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని అనుమానించిన వార్డెన్‌ - బుజ్జమ్మను బంధించేందుకు ప్రయత్నించిన కాబ్రా

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget