అన్వేషించండి

Trinayani Serial Today July 6th: 'త్రినయని' సీరియల్: తిలోత్తమ బ్యాగ్‌లో క్షుద్రపూజ సామాగ్రి.. ఇంటికి చింతామణిని తీసుకొచ్చిన విశాలాక్షి!

Trinayani Serial Today Episode విశాలాక్షి నయని ఇంటికి వచ్చి తనతో పాటు చింతామణిని తీసుకొచ్చానని అందరికీ చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Today Episode హాసిని పేపర్ మీద గాయత్రీ పాపనే గాయత్రీ దేవి అని రాస్తుంది. అయితే విశాల్ అది ఎవరికీ చెప్పకుండా హాసిని తిలోత్తమ చీర కొట్టేసింది అని చెప్తాడు. తిలోత్తమ అడిగి తీసుకోవచ్చు కదా అని రెండు తిట్టి వెళ్లిపోతుంది. మరోవైపు గాయత్రీ పాప పాదాలకు పావనా మూర్తి మొక్కుతాడు. చిన్నపాపకి దండం పెట్టడం ఏంటి మామయ్య అని అడిగితే తను పాప కాదు గాయత్రీ దేవి అని అంటాడు. ఇంతలో నయని అక్కడికి వస్తుంది. ఏంటి మీ రహస్యాలు అని అడుగుతుంది. విశాల్, పావనా మూర్తిలు కవర్ చేస్తారు. 

నయని: మీరు ఏ విషయం అయినా నాతో చెప్తారు. ముఖ్యంగా బాబుగారు నా దగ్గర ఏమీ దాయరు. 
పావనా: మనసులో..దాచేదే ఈ మహానుభావుడు.
నయని: భార్యభర్తల మధ్య ఏ దాపరికాలు ఉండకూడదు అని అన్ని నాతో చెప్తారు. 
పావనా: మనసులో.. కన్న బిడ్డనే దత్త పుత్రిక అని చెప్పే ఈ కథానాయకుడు. నీ పెద్ద కూతురు ఎవరో తెలుసుకునే ప్రయత్నానికి అడ్డుపడుతున్నాడు. 

 ఇక నయని గాయత్రీ పాపకి ముద్దులు పెట్టుకొని చాలా సంతోషంగా ఉంటుంది. దాంతో పావనామూర్తితో విశాల్ మీరు వెళ్లిపోతే తర్వాత నయని నాకు ముద్దు పెడుతుంది. అని అంటే పావనా మూర్తి దంపతులు అంటే మీలా ఉండాలని అనుకొని వెళ్లిపోతాడు. ఇక తిలోత్తమ బ్యాగ్‌తో ఇంటికి వస్తుంది. హాసిని ఎదురై ఇప్పుడే ఇంట్లో నుంచి ఉన్నారు ఇప్పుడు బయట నుంచి బ్యాగ్‌తో వస్తున్నారు అని అంటుంది. ఇక హాసిని తిలోత్తమ బ్యాగ్ అడుగుతుంది. తిలోత్తమ వద్దు అంటే హాసిని మొండికేస్తుంది. బ్యాగ్‌ లాగుతుంది. మరోవైపు తిలోత్తమ, వల్లభ, ఇంకోవైపు హాసిని కూడా బ్యాగ్ లాగుతారు. తిలోత్తమ గట్టిగా లాగడంతో వల్లభ, తిలోత్తమలు కిందపడిపోతారు. బ్యాగ్ ఓపెన్ అయిపోతుంది. అందులో నిమ్మకాయలు, ఎండు మిర్చి, మందారం పువ్వులు, గవ్వలు, మేకులు ఇలాంటివి ఉంటాయి. 

నయని: మీ బ్యాగ్‌లో బట్టలు ఉంటాయి అనుకున్నాను ఇలాంటివి ఉన్నాయి. 
తిలోత్తమ: నాకు అదే తెలీడం లేదు.
విశాల్: అమ్మ ఏంటి ఇవన్నీ.  
తిలోత్తమ: నేను తీసుకురావడం ఏంటి నాన్న అసలు ఇవి ఎలా వచ్చాయో నాకు తెలీదు. ప్రామిస్ ఈ బ్యాగ్‌లో ఇవి ఉన్నట్లు నాకు తెలీదు. బ్యాగ్ మారిపోయి ఉండొచ్చు. 
నయని: అత్తయ్యే మారిపోయారు బ్యాగ్ మారిపోదా.
తిలోత్తమ: నేను మారిపోవడం సర్పదీవికి వెళ్లిన ప్రతిఫలం, ఇది మారిపోవడం సేమ్ కలర్ ఉండటం.
నయని: మిస్ అయిన అత్తయ్య బ్యాగ్‌లో ఏముందంట.
తిలోత్తమ: క్యాష్ ఉంది. పోతే పోనీలే.. వల్లభ ఈ చెత్త తీసుకెళ్లి బయట పడేయ్.
విశాల్: ఇంట్రస్టింగ్..
విక్రాంత్: అమ్మ హారం ఇవ్వగానే అది వేసుకున్న వదిన అద్దంలో చూసుకుంటే అందంగా కనిపించకుండా తలనొప్పి వచ్చి మనసులో ఉన్న మాట చెప్పడం ఏంటి.
సుమన: మీకు పెళ్లాం కంటే వదినల బాగోగులే ముఖ్యం అనుకుంటా.
విక్రాంత్: విషయం తెలుసుకోకుండా వాగితే లైట్స్ ఆపి కొడతా. హాసిని అక్క పేపర్‌లో విలువైన సమాచారం రాసి ఉంటుంది. స్వార్థ పరులు దుర్మార్గులకు తెలీకూడదు అనే పాప చేత ఆ విశాలాక్షి అమ్మవారు ముక్కలు ముక్కలు చేయించింది. 
సుమన: ఈయన ఏం మాట్లాడుతారో నాకు ఈ జన్మకు అర్థం కాదు. 

ఉదయం ఇంటికి డమ్మక్క వస్తుంది. పావనా మూర్తి డమ్మక్కని హగ్‌ చేసుకుంటా అని వెళ్లి హాసినిని పట్టుకుంటాడు. దాంతో హాసిని హవ్వా.. డమ్మక్కని హగ్ చేసుకుందామనుకున్నావా అని అంటుంది. ఇక విశాలాక్షి కూడా వస్తుంది. విశాలాక్షి ఏం పట్టుకొని వచ్చిందని తిలోత్తమ అడగమని అంటాడు. ఇక తిలోత్తమను విశాలాక్షి సర్పదీవి నుంచి నువ్వు దొంగతనం చేసుకొని వచ్చావని అంటుంది. హారం గురించి సుమన అంటే అదొక్కటే కాదు ఇంకా చాలా తెచ్చుకొని ఉంటుంది మీ అత్త అని విశాలాక్షి అంటుంది. నిజం చెప్పమని విశాల్ అడిగితే అవమానిస్తున్నారా.. అనుమానిస్తున్నారా అని అడుగుతుంది తిలోత్తమ. సర్పదీవి నుంచి ఇంకేమీ తీసుకురాలేదని తిలోత్తమ అంటే విశాలాక్షి అబద్ధం చెప్తున్నావ్ అని అంటుంది. చింతామణి నిజం చెప్తుందని అంటుంది. ఎవరు ఆ చింతామణి అని అందరూ ప్రశ్నిస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: నిండు నూరేళ్ల సావాసం సీరియల్: మనోహరి కుట్ర తెలుసుకొని స్కూల్‌ దగ్గరకు పరుగులు తీసిన మిస్సమ్మ.. తన తండ్రి పిల్లల్ని కాపాడుతుందా!

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today July 24th: నిండు మనసులు: గణ నిజంగా మారిపోయాడా! ప్రేరణ, సిద్ధూలతో మాట్లాడింది నిజమేనా!
నిండు మనసులు: గణ నిజంగా మారిపోయాడా! ప్రేరణ, సిద్ధూలతో మాట్లాడింది నిజమేనా!
Karthika Deepam 2 Serial Today July 24th: కార్తీకదీపం 2 సీరియల్: మాలిని ఇంట్లో జ్యోత్స్న! ఆస్తిలో సగం వాటా.. కొడుకుతో పెళ్లి! జ్యోత్స్న ఆఫర్‌కి ఒకే చెప్పేస్తుందా!
కార్తీకదీపం 2 సీరియల్: మాలిని ఇంట్లో జ్యోత్స్న! ఆస్తిలో సగం వాటా.. కొడుకుతో పెళ్లి! జ్యోత్స్న ఆఫర్‌కి ఒకే చెప్పేస్తుందా!
Nuvvu leka Neanu Lenu Serial Today July 24th: ఇంటికి తిరిగి వచ్చిన తప్పిపోయిన చిట్టి....విక్కీకి మాత్రం వచ్చింది చిట్టి కాదని అనుమానం
నువ్వులేక నేను లేను: ఇంటికి తిరిగి వచ్చిన తప్పిపోయిన చిట్టి....విక్కీకి మాత్రం వచ్చింది చిట్టి కాదని అనుమానం
Gundeninda Gudigantalu July 24th Episode:కత్తితో మనోజ్‌ను చంపబోయిన బాలు...పెద్దకొడుకునే తిట్టిన ప్రభావతి
గుండెనిండా గుడిగంటలు: కత్తితో మనోజ్‌ను చంపబోయిన బాలు...పెద్దకొడుకునే తిట్టిన ప్రభావతి

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
జీవితంలో మొదటి కారు కొనేవారికి మహీంద్రా XUV 3XO ఎందుకు ఉత్తమ ఎంపిక?, రూ.10 లక్షల్లో వచ్చేస్తుంది
రూ.10 లక్షల బడ్జెట్‌లో ఫస్ట్‌ కార్‌ కొనాలనుకుంటున్నారా? డిజైర్‌, నెక్సాన్‌, పంచ్‌, XUV 3XOలో బెస్ట్ ఛాయిస్ ఇదే!
AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
Chittoor Crime News: రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
Embed widget