అన్వేషించండి

Durga Devi: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ భద్రావతి.. దుర్గాదేవి గురించి ఆసక్తికర విషయాలు

Durga Devi: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ భద్రావతి క్యారెక్టర్ చేస్తున్నారు దుర్గాదేవి. ఆమె రియల్ లైఫ్, సీరియల్ కెరీర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • దుర్గాదేవి 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్‌లో భద్రావతి పాత్రతో ప్రసిద్ధి.
  • తెలుగు టీవీలో విలన్ పాత్రలు, నిజజీవితంలో ప్రశాంత స్వభావం.
  • సీనియారిటీతో రోజుకు 10-20వేల రెమ్యూనరేషన్, పనిపైనే దృష్టి.
  • జూనియర్ నటీనటులకు మద్దతు, సీరియల్స్‌తో పాటు కొన్ని సినిమాలు.

Durga Devi: తెలుగు టెలివిజన్‌లో టాప్ టీఆర్పీ రేటింగ్ ఉన్న సీరియల్స్‌లో 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' ఒకటి. ఈ సీరియల్‌లో లేడీ విలన్‌ భద్రావతి క్యారెక్టర్‌లో దుర్గాదేవి నటించింది. విలనిజం పండించడంలో ఆమె జనాలకు బాగా కనెక్ట్ అయింది. దుర్గాదేవి రియల్ లైఫ్, సీరియల్ కెరీర్, ఇతర ఆసక్తిక విషయాలు తెలుసుకుందాం.  

రియల్ లైఫ్  

దుర్గాదేవికి చిన్నప్పటి నుంచే కళలపై ఆసక్తి ఉండటంతో నటన వైపు అడుగులు వేశారు. తెరపై నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించినప్పటికీ, రియల్ లైఫ్‌లో ఆమె చాలా సైలెంట్, డౌన్-టు-ఎర్త్ వ్యక్తిత్వం కలవారని తోటి నటీనటులు చెబుతుంటారు.

Also Read:  రియల్ లైఫ్ భార్యతో డాక్టర్ బాబు... నిరుపమ్ పరిటాల - మంజుల లవ్లీ ఫోటోలు

కెరీర్  

దుర్గాదేవి గత కొన్నేళ్లుగా తెలుగు టెలివిజన్ పరిశ్రమలో టాప్ ఛానెల్స్  అన్నింటిలోనూ నటించారు. ఇంటికి దీపం ఇల్లాలు సీరియల్‌లో ఆమె పోషించిన పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కొత్తగా రెక్కలొచ్చెనా సీరియల్‌లో కీలక పాత్ర పోషించారు.  దాదాపు అన్ని ప్రముఖ సీరియల్స్‌లో అత్త, పెద్దమ్మ, కుటుంబ పెద్ద పాత్రలకు ఈమెను ఫస్ట్ ఛాయిస్‌గా తీసుకుంటారు.

రెమ్యూనరేషన్ 

సీరియల్ నటీనటులకు ఇచ్చే రెమ్యూనరేషన్ సాధారణంగా సీనియారిటీ, కాల్ షీట్స్ పై ఆధారపడి ఉంటుంది. దుర్గాదేవి బుల్లితెరపై సీనియర్ మోస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ కావడంతో, ఆమెకు రోజుకు రూ. 10,000 నుండి రూ. 20,000 వరకు రెమ్యూనరేషన్ ఉంటుందని ఇండస్ట్రీ టాక్.  

Also Read:  ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రేమని పోలీస్ చేయడానికి ఒప్పుకున్న రామరాజు! విశ్వక్‌లో మార్పు నిజమేనా! పావులు కదిపిన వల్లీ!

సోషల్ మీడియా  

దుర్గాదేవి సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్‌గా ఉండరు. నేటితరం యంగ్ హీరోయిన్లలాగా రీల్స్, ఇన్స్టాగ్రామ్ గ్లామర్ ఫోటోషూట్స్ జోలికి వెళ్లకుండా, కేవలం తన పని పైనే దృష్టి పెడతారు. అయినప్పటికీ, ఆమె నటించే సీరియల్స్ క్లిప్స్, ఇంటర్వ్యూలు యూట్యూబ్‌లో లక్షల్లో వ్యూస్ సాధిస్తుంటాయి. 

ఇతర ఆసక్తికర విషయాలు  

సీరియల్ సెట్స్‌లో జూనియర్ ఆర్టిస్టులకు, కొత్తగా వచ్చే నటీనటులకు ఆమె ఎంతో సపోర్ట్ ఇస్తారు. షూటింగ్ గ్యాప్‌లో అందరితో కలిసి సరదాగా ఉంటారు. బుల్లితెరపై బిజీగా ఉండటం వల్లే ఆమె ఎక్కువగా సీరియల్స్‌కే పరిమితమయ్యారు. కానీ కొన్ని సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్ రోల్స్ కూడా చేశారు.  

Also Read:  రేడియో జాకీగా కెరీర్ స్టార్ట్.. విషాద సంఘటన, సీరియల్స్‌కు గ్యాప్.. మిర్చి మాధవి రియల్ లైఫ్‌లో విషయాలు

 

Frequently Asked Questions

దుర్గాదేవి ఏ సీరియల్‌లో తన పాత్రతో బాగా పేరు పొందారు?

'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్‌లో భద్రావతి అనే లేడీ విలన్ పాత్రతో ఆమె జనాలకు బాగా కనెక్ట్ అయ్యారు. ఆమె విలనిజం పండించడంలో ప్రేక్షకుల మన్ననలు పొందారు.

తెరపై నెగిటివ్ పాత్రల్లో కనిపించే దుర్గాదేవి రియల్ లైఫ్‌లో ఎలా ఉంటారు?

తెరపై నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించినప్పటికీ, రియల్ లైఫ్‌లో ఆమె చాలా సైలెంట్, డౌన్-టు-ఎర్త్ వ్యక్తిత్వం కలవారని తోటి నటీనటులు చెబుతారు.

దుర్గాదేవి సాధారణంగా ఏ రకమైన పాత్రలు పోషిస్తారు, ఆమె రెమ్యూనరేషన్ ఎంత?

ఆమె తరచుగా అత్త, పెద్దమ్మ, కుటుంబ పెద్ద పాత్రలకు మొదటి ఎంపికగా ఉంటారు. ఆమె రోజుకు రూ. 10,000 నుండి రూ. 20,000 వరకు రెమ్యూనరేషన్ పొందుతారని ఇండస్ట్రీ టాక్.

దుర్గాదేవి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారా? ఆమె సినిమాల్లో కూడా నటించారా?

ఆమె సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్‌గా ఉండరు, పనిపైనే దృష్టి పెడతారు. ఆమె బుల్లితెరపై బిజీగా ఉన్నప్పటికీ, కొన్ని సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్ రోల్స్ కూడా చేశారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today July 21st: 'గోదావరి' సీరియల్: దుకాణంలో నందుతో దుకాణం పెట్టేసిన మురళీ! సీన్ అదుర్స్! గోదారమ్మాయిని వదిలేసిన పడవబ్బాయ్!
'గోదావరి' సీరియల్: దుకాణంలో నందుతో దుకాణం పెట్టేసిన మురళీ! సీన్ అదుర్స్! గోదారమ్మాయిని వదిలేసిన పడవబ్బాయ్!
Nindu Manasulu Serial Today July 21st: నిండు మనసులు: ఈశ్వరి మృతి.. గుండెపగిలేలా ఏడుస్తున్న గణ..! అన్నని చూసి ఏడ్చేసిన ప్రేరణ!
నిండు మనసులు: ఈశ్వరి మృతి.. గుండెపగిలేలా ఏడుస్తున్న గణ..! అన్నని చూసి ఏడ్చేసిన ప్రేరణ!
Pradeep Machiraju ETV Show: మళ్ళీ ఈటీవీకి మాచిరాజు... రష్మీని రీప్లేస్ చేసిన ప్రదీప్ - మరి సుధీర్ సంగతేంటి?
మళ్ళీ ఈటీవీకి మాచిరాజు... రష్మీని రీప్లేస్ చేసిన ప్రదీప్ - మరి సుధీర్ సంగతేంటి?
Nuvvu leka Neanu Lenu Serial Today July 21th:దమయంతి ఎత్తుకు రామచంద్రం పైఎత్తు....రాధను దత్తత తీసుకోవాలని నిర్ణయం
నువ్వులేక నేను లేను: దమయంతి ఎత్తుకు రామచంద్రం పైఎత్తు....రాధను దత్తత తీసుకోవాలని నిర్ణయం
Advertisement

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadambari Jethwani Case Facts: ఒక కేసులో నిందితురాలు.. మరో కేసులో బాధితురాలు -కాదంబరి జెత్వానీ కేసులో ఏం జరుగుతోంది?
ఒక కేసులో నిందితురాలు.. మరో కేసులో బాధితురాలు -కాదంబరి జెత్వానీ కేసులో ఏం జరుగుతోంది?
Rahul Gandhi Lok Kalyan Marg Protest: ప్రధాని నివాసం ముట్టడికి రాహుల్, ప్రియాంక యత్నం- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత, కాంగ్రెస్ నేతల అరెస్ట్!
ప్రధాని నివాసం ముట్టడికి రాహుల్, ప్రియాంక యత్నం- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత, కాంగ్రెస్ నేతల అరెస్ట్!
Uday Ruddarraju: ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
Balakrishna Injured: బాలకృష్ణ మోకాలికి NBK111 సెట్స్‌లో గాయం... మైనర్ సర్జరీ... లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
బాలకృష్ణ మోకాలికి NBK111 సెట్స్‌లో గాయం... మైనర్ సర్జరీ... లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
Rag Mayur: రాగ్ మయూర్ నటనకు నేషనల్ లెవల్ వేడుకలో అవార్డు
రాగ్ మయూర్ నటనకు నేషనల్ లెవల్ వేడుకలో అవార్డు
Benefits Of Walk After Dinner: రాత్రి తిన్న తర్వాత 10 నిమిషాలు నడిస్తే జరిగే మేలేంటి? ఎలా వాక్ చేస్తే మంచిది?
రాత్రి తిన్న తర్వాత 10 నిమిషాలు నడిస్తే జరిగే మేలేంటి? ఎలా వాక్ చేస్తే మంచిది?
Indians Died In Russia Attack: ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
Harish Rao Padayatra: గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
Embed widget