అన్వేషించండి

Tejaswini Prakash: కార్తీక దీపం 2 విలన్ 'మాలిని'.. తేజస్విని ప్రకాష్ రియల్ లైఫ్‌, కెరీర్ విశేషాలు

Tejaswini Prakash: కార్తీక దీపం 2 సీరియల్‌లో నెగిటివ్ క్యారెక్టర్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న నటి తేజస్విని ప్రకాష్. కన్నడ సినీ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చి.. తెలుగు వెండి తెర, బుల్లితెరపై రాణిస్తుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 'కార్తీక దీపం 2'లో కీలక పాత్రకు ఎపిసోడ్‌కు 25వేలు అందుకుంటుంది.

Tejaswini Prakash: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు 'కార్తీక దీపం 2 (ఇది నవ వసంతం)' సీరియల్‌లో మాలిని క్యారెక్టర్‌లో పరిచయమైన నటి తేజస్విని ప్రకాష్.  ఈమె జులై 12, 1987లో కర్ణాటక రాష్ట్రంలో జన్మించింది. బెంగళూరులోనే తన చదువు పూర్తి చేసింది. 2022లో తెలుగు బిజినెస్ మెన్ ఫణి వర్మను వివాహం చేసుకుంది. 

కెరీర్, సీరియల్స్ 

తేజస్విని తన నటనా కెరీర్‌ను కన్నడ చిత్ర పరిశ్రమ ద్వారా ప్రారంభించింది. 2007లో 'మాతాడ్ మాతాడు మల్లిగే' అనే కన్నడ సినిమా ద్వారా కన్నడ వెండి తెరపై మెరిసింది.  గజ, అరమనే, బంధు బలగా వంటి కన్నడ హిట్ సినిమాల్లో నటించింది. కొన్ని తెలుగు సినిమాల్లో కూడా చిన్న పాత్రల్లో కనిపించింది. టాలీవుడ్‌లో ఈమె తన పేరును తనీష్కగా మార్చుకుని మూవీస్ చేసింది. ‘ప్రతిక్షణం’, ‘కట్ చేస్తే’, ‘సినిమా మహల్ – రోజుకి 4 ఆటలు’ వంటి సినిమాల్లో నటించింది. కన్నడ 'బిగ్ బాస్ 5' లో కంటెస్టెంట్‌గా పాల్గొంది.  కన్నడ బుల్లితెరపై కొన్ని సీరియల్స్ చేసిన తర్వాత, తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం తెలుగు టాప్ సీరియల్ 'కార్తీక దీపం 2' లో మాలిని పాత్రలో అలరిస్తుంది. 

రెమ్యూనరేషన్ 

కార్తీక దీపం 2 సీరియల్‌లో తేజస్విని క్యారెక్టర్‌కు  మంచి ప్రాధాన్యత ఉన్నందున, ఒక్కో ఎపిసోడ్‌కు రూ.15,000 నుంచి రూ.25,000 వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు బుల్లితెర వర్గాల టాక్. కన్నడ, తెలుగు టీవీ ఈవెంట్లు, షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ ద్వారా కూడా ఆమె సంపాదిస్తున్నారు.

సోషల్ మీడియా 

 తేజస్విని ఇన్‌స్టా్గ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన షూటింగ్ లొకేషన్ పిక్స్, పర్సనల్ లైఫ్, కార్తీక దీపం 2 సీరియల్ సెట్స్ నుంచి రీల్స్ ఫ్యాన్స్‌తో నిరంతరం పంచుకుంటుంది. 



Also Read: టాటూలంటే పిచ్చి.. టిక్‌టాక్ టు సీరియల్స్.. ‘పడమటి సంధ్యారాగం’ ప్రీతి శర్మ రియల్ లైఫ్ విషయాలు

ఇతర ముఖ్య విషయాలు  

కన్నడ, తెలుగు భాషలతో పాటు ఇతర దక్షిణాది భాషలపై తేజస్వినికి మంచి పట్టు ఉంది.  కన్నడ సినిమాల్లో ఆమె నటనకు గాను కొన్ని రీజినల్ అవార్డులు, నామినేషన్లు అందుకుంది. ట్రెడిషనల్, మోడ్రన్ లుక్స్ రెండింటినీ చక్కగా క్యారీ చేయగల నటిగా గుర్తింపు పొందింది. 

Also Read: బెంగాలీ భామ, తెలుగు బుల్లితెర 'వేద'.. దేబ్జానీ మోదక్ రియల్ లైఫ్ విశేషాలు

Frequently Asked Questions

తేజస్విని ప్రకాష్ ఎవరిని వివాహం చేసుకున్నారు?

తేజస్విని ప్రకాష్ 2022లో తెలుగు బిజినెస్ మెన్ ఫణి వర్మను వివాహం చేసుకున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Karthika Deepam 2 Serial Today August 20th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్నని బాధ పెట్టిన సూరజ్! సూరజ్ ప్రవర్తన చూస్తే ఏదో తేడా కొడుతుందే!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్నని బాధ పెట్టిన సూరజ్! సూరజ్ ప్రవర్తన చూస్తే ఏదో తేడా కొడుతుందే!
Jagadhatri Serial Today August 19th:విషపు పాముల నుంచి యువరాజును కాపాడిన కేదార్‌, జగధాత్రి.....ఆదిలక్ష్మీపైనే అనుమానం
జగద్ధాత్రి సీరియల్: విషపు పాముల నుంచి యువరాజును కాపాడిన కేదార్‌, జగధాత్రి.....ఆదిలక్ష్మీపైనే అనుమానం
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 19th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఏళ్ల తర్వాత లక్ష్మీ భుజం మీద వాలిపోయిన విహారి! అంబిక ప్లాన్ మళ్లీ విఫలం!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఏళ్ల తర్వాత లక్ష్మీ భుజం మీద వాలిపోయిన విహారి! అంబిక ప్లాన్ మళ్లీ విఫలం!
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Embed widget