శ్రీనివాస మంగాపురం హీరోయిన్ రాషా తడానీ పేరుకు అర్థం తెలుసా?

Published by: S Niharika
Image Source: @rashathadani

కృష్ణ మనవడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్న సినిమా 'శ్రీనివాస మంగాపురం'. అందులో హీరోయిన్ రాషా తడానీ.

Image Source: @rashathadani

తెలుగులో రాషా తడానీ మొదటి సినిమా 'శ్రీనివాస మంగాపురం'. అయితే దీని కంటే ముందు హిందీలో సినిమా చేశారు.

Image Source: @rashathadani

రాషా తడానీకి 19 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు 'ఆజాద్'తో బాలీవుడ్ తెరంగేట్రం చేశారు. అమన్ దేవగణ్ తొలి సినిమా కూడా అదే.

Image Source: @rashathadani

'ఆజాద్' సినిమాలో 'ఉయ్ అమ్మా...' పాటలో రాషా తడానీ స్టెప్పులు వైరల్ అయ్యాయి.

Image Source: @rashathadani

రవీనా టాండన్ కుమార్తెగా... కథానాయికగా పరిచయమైన రాషా పేరుకు అర్థం ఏమిటో తెలుసా?

Image Source: @rashathadani

రాషా పేరుకు 'వర్షపు తొలి చినుకు' అని అర్థం.

Image Source: @rashathadani

రాషా తడానీ తండ్రి, రవీనా టాండన్ భర్త అనిల్ తడానీ బాలీవుడ్ నిర్మాత & డిస్ట్రిబ్యూటర్.

Image Source: @rashathadani

ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో రాషా తడానీ చదువుకున్నారు.

Image Source: @rashathadani

ఒకవైపు సినిమాల్లో నటిస్తూ... మరో వైపు చదువు మీద కూడా రాషా తడానీ దృష్టి పెడుతోంది.

Image Source: @rashathadani