సంజయ్ దత్ మొదటి భార్య మరణానికి కారణం ఏమిటో తెలుసా?

Published by: S Niharika

బాలీవుడ్‌లో సంజయ్ దత్ బడా స్టార్. ఆయన తల్లిదండ్రులు సైతం స్టార్లే.

Image Source: Priyadutt

సంజయ్ దత్‌ను అభిమానులు ప్రేమగా సంజు బాబా అని పిలుస్తారు.

Image Source: IMDb

సంజయ్ దత్ అనేక సూపర్ హిట్ చిత్రాలలో నటించారు.

Image Source: IMDb

సంజయ్ దత్ స్టార్ కిడ్ అయినప్పటికీ... జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొన్నారు.

Image Source: Sanjaydutt

సంజయ్ సిస్టర్ ప్రియా దత్ విక్కీ లాల్వానీ ఓ పాడ్‌కాస్ట్‌లో తన బ్రదర్ గురించి మాట్లాడారు.

Image Source: Priyadutt

సంజయ్ దత్ మొదటి భార్య రిచా మరణానికి గల కారణాలను ప్రియా వెల్లడించారు.

Image Source: IMDb

రిచా బ్రెయిన్ ట్యూమర్ తో మరణించిన తర్వాత సంజయ్ కృంగిపోయాడని ప్రియా తెలిపారు.

Image Source: Priyadutt

భార్య మరణం తర్వాత డిప్రెషన్ నుంచి సంజయ్ దత్ కోలుకున్నారు.

Image Source: Priyadutt

1987లో సంజయ్, రిచా వివాహం చేసుకున్నారు.

Image Source: Instantbollywood

రిచా మరణించిన సమయంలో ఆమెకు 32 సంవత్సరాలు. బ్రెయిన్ ట్యూమర్ తో 1996లో తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు.

Image Source: Instantbollywood