అన్వేషించండి

Star Maa Serials Trp Ratings: తెలుగు టీవీ సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్: కార్తీక దీపం 2 దూకుడు... స్టార్ మా, జీ తెలుగు ఛానల్స్ పరిస్థితి ఏంటి?

Telugu TV Serials TRP Ratings This Week: 'కార్తీకదీపం' దూకుడును 'స్టార్‌మా'లో మిగతా సీరియల్స్ అందుకోవడం కష్టం ఏమో? 'జీ తెలుగు'కు వస్తే... 'చామంతి' కిందకు పడింది. ఈ వీక్ టీఆర్పీ రేటింగ్స్ లిస్ట్ చూస్తే

డాక్టర్ బాబు దూకుడును మిగతా సీరియల్ ఇప్పట్లో అందుకోవడం చాలా కష్టం ఏమో!? 'స్టార్ మా' ఛానల్ సీరియల్స్ మాత్రమే కాదు... తెలుగు టీవీ ఎంటర్టైన్మెంట్ ఛానళ్లలో మిగతా సీరియల్స్ కూడా 'కార్తీక దీపం 2' నవ వసంతం టీఆర్పీని అందుకోవడం కష్టం అనిపిస్తుంది. టీఆర్పీ రేటింగ్స్ లిస్టులో ప్రతి వారం మొదటి స్థానంలో నిలిచే నిరుపమ్ పరిటాల 'కార్తీక దీపం 2' సీరియల్ ఈ వారం కూడా ఫస్ట్ ప్లేస్ ఎవరికీ ఇవ్వకుండా తన దగ్గర ఉంచుకుంది. దానికి 13.16 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. మరి, మిగతా స్థానాలలో ఏయే సీరియల్స్ ఉన్నాయి? స్టార్ మా, జీ తెలుగు ఛానళ్లలో సీరియల్స్ రేటింగ్స్ ఎలా ఉన్నాయి? అనేది చూస్తే...

అన్‌స్టాపబుల్ డాక్టర్ బాబు...
మొదటి స్థానంలో 'కార్తీక దీపం 2'!
'స్టార్ మా' ఛానల్‌లో సూపర్ డూపర్ హిట్ సీరియల్ 'కార్తీక దీపం ‌2‌ నవ వసంతం' ఈ వారం 13.16 టీఆర్పీ రేటింగ్ సాధించింది. దాని తర్వాత స్థానంలో బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్, సీనియర్ హీరోయిన్ ఆమని నటించిన 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' నిలిచింది ఆ సీరియల్ టీఆర్పీ 12.16. ఇక, మూడో స్థానంలో 12.02 టీఆర్పీతో 'ఇంటింటి రామాయణం', నాలుగో స్థానంలో 11.76 టీఆర్పీతో 'గుండె నిండా గుడిగంటలు' నిలిచాయి‌. ఇక 5వ స్థానంలో 8.42 టీఆర్పీతో 'చిన్ని' సీరియల్ ఉంది.

'స్టార్ మా'లో టీఆర్పీ రేటింగ్స్ పరంగా టాప్ 5 సీరియల్స్‌ను పక్కన పెట్టి... మిగతా ఐదు స్థానాల్లో ఏం ఉన్నాయనేది చూస్తే? 'నువ్వుంటే నా జతగా' (8.36), 'బ్రహ్మముడి' (7.23), 'పలుకే బంగారమాయెనా‌' (6.39), 'నిన్ను కోరి' (6.05), 'మామ గారు' (5.98) టీఆర్పీ సాధించాయి. 'పాపే మా జీవనజ్యోతి' సీరియల్ 5.31 టీఆర్పీ రాబట్టింది. 

మళ్లీ మొదటికి వచ్చిన మేఘ సందేశం...
మూడో స్థానానికి పడిన చామంతి - మరి మధ్యలో!?
జీ తెలుగులో సీరియల్స్ టీఆర్పీ విషయానికి వస్తే... మొదటి మూడు స్థానాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉన్నాయి. గత వారం ఒక సీరియల్ ఉంటే ఈ వారానికి మరొక సీరియల్ మొదటికి వస్తుంది. మరుసటి వారానికి మరో సీరియల్ ఉంటుంది.

Also Readపవన్ సన్నిహితులే టార్గెట్... జగన్ కోసం సినిమా ఇండస్ట్రీనీ వదల్లేదు..‌. ఆ సెలబ్రిటీలు ఫోన్ ట్యాపింగ్ బాధితులే!?

'జీ తెలుగు'లో ఈ వారం 6.68 టీఆర్పీతో 'మేఘ సందేశం' మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత 6.75 టీఆర్పీతో 'జగద్ధాత్రి' నిలిచింది. మూడో స్థానంలో 6.59 టీఆర్పీతో 'చామంతి' ఉంది. మొదటి మధ్య వ్యత్యాసం చాలా తక్కువ ఉండడం గమనార్హం.‌ 

'జీ తెలుగు'లో టాప్ 3 పక్కన పెట్టి ఆ తర్వాత ఏమున్నాయి? అనేది చూస్తే... 'లక్ష్మీ నివాసం' (5.61), 'అమ్మాయి గారు' (4.59), 'గుండమ్మ కథ' (4.30), 'ఉమ్మడి కుటుంబం' (4.09), 'కలవారి కోడలు కనకమహాలక్ష్మి' (3.99), 'దీర్ఘ సుమంగళీభవ' (3.84) టీఆర్పీ సాధించాయి. ప్రతి వారం తరహాలో ఈ వారం కూడా ఈటీవీ, జెమినీ టీవీ సీరియల్స్ స్టార్ మా, జీ తెలుగు కింద ఉన్నాయి. ఐదు కంటే ఎక్కువ టీఆర్పీ సాధించిన సీరియల్స్ ఆ రెండు ఛానళ్లలో లేవు.

Also Readపవన్ సినిమాలకు సోలో రిలీజ్ దక్కకుండా చేస్తున్నారా? ఛాంబర్ ఎందుకు సైలెంట్‌గా ఉంటోంది?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Venezuelan people happy: దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
Embed widget