'మ్యాడ్'తో హీరోయిన్ అనంతిక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత '8 వసంతాలు' చేశారు. ఆమెలో ఎన్ని కళలు ఉన్నాయో తెలుసా?

'మ్యాడ్' కంటే ముందు తెలుగులో 'రాజమండ్రి రోజ్ మిల్క్' సినిమాలో అనంతిక నటించారు.

అనంతిక మలయాళీ అమ్మాయి. ఇంటర్ కూడా కంప్లీట్ అవ్వకముందు సినిమాల్లోకి వచ్చింది.

మలయాళీ కావడంతో చిన్నప్పటి నుంచి సంప్రదాయ నృత్యాలు నేర్చుకున్నారు అనంతిక.

కేరళ సంప్రదాయ నృత్యం Ottan Thullal పెర్ఫార్మన్స్ ఇస్తున్న అనంతిక. చాలా స్టేజి షోలు చేశారు. 

అనంతిక సనీల్ కుమార్ కూచిపూడి సైతం నేర్చుకున్నారు. ఆ పెర్ఫార్మన్స్ ఇస్తున్న సమయంలో తీసిన ఫోటో.

అనంతిక చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. ఆమెకు బ్లాక్ బెల్ట్ ఉంది.

'8 వసంతాలు' కోసం అనంతిక సనీల్ కుమార్ కళరి ఫైట్, చైనీస్ ఆర్ట్ ఫార్మ్ Wing Chun నేర్చుకున్నారు.

ఇంటర్ చదువుతున్న సమయంలో అనంతిక 'మ్యాడ్' చేశారు. '8 వసంతాలు' వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు.

అనంతిక సనీల్ కుమార్ 'లా' చదువుతున్నారు. తనకు 40 ఏళ్ళు వచ్చేసరికి పొలిటీషియన్ అవ్వాలనేది కోరిక అట.