'కుబేర' బడ్జెట్ ఎంత? ఓటీటీతో ఎంత రికవరీ చేశారంటే?

ధనుష్, నాగార్జున, రష్మిక... భారీ తారాగణంతో శేఖర్ కమ్ముల 'కుబేర' తెరకెక్కించారు.

'కుబేర' బడ్జెట్ ఆల్మోస్ట్ 150 కోట్లు అని తెలిసింది. శేఖర్ కమ్ముల భారీగా ఖర్చు చేశారట.

తెలుగు, తమిళ భాషల్లో ధనుష్‌కు మార్కెట్ ఉంది. ఆయనతో పాటు నాగార్జున కూడా హిందీ ప్రేక్షకులకు తెలుసు.

పాన్ ఇండియా స్థాయిలో 'కుబేర' ఆడుతుందని దర్శక నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు.

'కుబేర' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను రూ. 47 కోట్లకు అమెజాన్ ప్రైమ్ వీడియో తీసుకుంది.

'కుబేర' ఆడియో రైట్స్ 3 కోట్లు పలికినా... థియేటర్స్ నుంచి రూ. 100 కోట్లు రాబట్టాల్సిన అవసరం ఉంది.

జూన్ 20న 'కుబేర' పాన్ ఇండియా రిలీజ్ అవుతోంది.