దీపికా పదుకోన్ ఏ కులానికి చెందినది? - కుటుంబ వివరాలు తెలుసుకోండి

Published by: Ganesh Guptha
Image Source: INSTA/deepikapadukone

దీపికా పదుకోన్ బాలీవుడ్‌లో అత్యంత ప్రతిభావంతులైన నటీమణుల్లో ఒకరు.

Image Source: INSTA/deepikapadukone

దీపిక తండ్రి ప్రకాష్ పదుకొనే భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కాగా.. ఆమె సోదరి గోల్ఫ్ క్రీడాకారిణి.

Image Source: INSTA/deepikapadukone

దీపిక చిత్పావన్ సారస్వత బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందినవారు.

Image Source: INSTA/deepikapadukone

పదుకోన్ ఇంటి పేరు కర్ణాటకలోని కుందాపుర తాలూకాలోని పాదుకొనే గ్రామం నుంచి తీసుకున్నారు.

Image Source: INSTA/deepikapadukone

దీపిక తల్లి భాష కొంకణి, ఆమె కొంకణి మాట్లాడే బ్రాహ్మణుల ఫ్యామిలీకి చెందినవారు

Image Source: INSTA/deepikapadukone

దీపిక 2018లో నటుడు రణవీర్ సింగ్‌ను సింధీ, కొంకణి సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు.

Image Source: INSTA/deepikapadukone

సెప్టెంబర్ 2024లో దీపిక, రణవీర్ దంపతులకు ఓ కుమార్తె జన్మించింది. ఆమెకు వారు దువా అని పేరు పెట్టారు.

Image Source: INSTA/deepikapadukone

దీపిక పెట్టిన కండిషన్ల వల్ల ప్రభాస్ 'స్పిరిట్' నుంచి డైరెక్టర్ సందీప్ ఆమెను తప్పించారనే వార్తలు హల్చల్ చేశాయి.

Image Source: IMDb

అయితే, 'కల్కి 2' నుంచి కూడా దీపికను తొలగించారంటూ వచ్చిన వార్తలను మేకర్స్ ఖండించారు.

Image Source: INSTA/deepikapadukone