స్టార్ హీరోస్ ఫస్ట్ శాలరీ ఎంతో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు!

Published by: Ganesh Guptha
Image Source: insta-iamsrk

ఒక ఇంటర్వ్యూలో ధర్మేంద్ర తన మొదటి జీతం కేవలం రూ.51 అని చెప్పారు.

Image Source: insta-aapkadharam

అమితాబ్ బచ్చన్ తన ఫస్ట్ మూవీకి కేవలం రూ.5 వేలు మాత్రమే తీసుకున్నారు.

Image Source: insta-amitabhbachchan

సల్మాన్ ఖాన్ ఫస్ట్ మూవీ 'బీవీ హో ఐసీ'. దీని కోసం అతనికి రూ.11 వేలు ఇచ్చారు.

Image Source: insta-beingsalmankhan

బాలీవుడ్ స్టార్ ఆమిర్‌కు కూడా మొదటి జీతంగా కేవలం రూ.11 వేలు మాత్రమే అందుకున్నారు.

Image Source: IMDb

సినిమా దీవానా కోసం షారుఖ్ ఖాన్ రూ.4 లక్షలు అందుకున్నారు.

Image Source: insta-iamsrk

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఫస్ట్ మూవీకి రూ.51 వేలు అందుకున్నారు.

Image Source: insta-akshaykumar

దీపికా పదుకోన్ 'ఓం శాంతి ఓం' సినిమాతో తన కెరీర్ ప్రారంభించారు. ఈ మూవీకి ఆమె ఫీజు తీసుకోలేదు.

Image Source: insta-deepikapadukone

నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాకు ఫస్ట్ శాలరీ రూ.1.10 లక్షలు వచ్చింది.

Image Source: insta-sidmalhotra

'ప్యార్ కా పంచనామా' మూవీ కోసం హీరో కార్తీక్ ఆర్యన్‌ రూ.1.25 లక్షలు తీసుకున్నారు.

Image Source: insta-kartikaaryan

షాహిద్ కపూర్‌ ఫస్ట్ రెమ్యునరేషన్‌గా రూ.1.50 లక్షలు అందుకున్నారు.

Image Source: insta-shahidkapoor

ఆలియా భట్‌కు ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ రూ.15 లక్షలు అందుకున్నారు.

Image Source: IMDb