అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today October 5th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: అదిరిపోయిన మహా ట్విస్ట్.. మరదల్ని కిడ్నాప్ చేసింది మహానే.. రిజిస్టర్ ఆఫీస్‌లో సీత!

Seethe Ramudi Katnam Today Episode మహాలక్ష్మీ రేవతిని కిడ్నాప్ చేసి స్టోర్ రూంలో దాయడం సీత పెళ్లి ఏర్పాట్లు చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది. 

Seethe Ramudi Katnam Serial Today Episode ఇంట్లో అందరూ రేవతి ఏమైపోయిందని ఆలోచిస్తూ ఉంటారు. పెళ్లి ఆపేస్తామనే భయంతోనే రేవతిని దాచేశారని ముహూర్తం టైంకి రేవతిని తీసుకొచ్చి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడని అర్చన వాళ్లు మాట్లాడుకుంటారు. కానీ సీత టైంకి పెళ్లి చేస్తానని అందని కిరణ్‌ రేవతిని ఎక్కడ దాచాడో చెప్తే సీత తీసుకెళ్తుందని అనుకుంటారు. ఏం చేయాలని అనుకుంటారు. దానికి ఈ పెళ్లి జరగదని రేవతి ఎక్కడుందో సీతకి తెలిసే అవకాశం లేదని రేవతిని కిరణ్ కిడ్నాప్ చేయలేదని తాను చేశానని మహాలక్ష్మీ అంటుంది. అందరూ షాక్ అయిపోతారు.

రేవతి మన ఇంట్లోనే స్టోర్ రూంలో ఉందని చెప్తుంది  మహాలక్ష్మీ. మహా ప్లాన్‌కి అందరూ బిత్తర పోతారు. మరోవైపు సీత, రామ్లు రేవతి గురించి టెన్షన్ పడతారు. రేవతి ఎక్కడుందో నీకు తెలుసున్నట్లు మాట్లాడుతున్నావ్ సీత ఇది ఎలా అని అంటాడు. సీత రామ్‌కి ఫిలాసఫీ చెప్తుంది. అందుకు ఆధారం ఉందని అంటుంది. ఇప్పుడు నేను ఏం చెప్పినా నీకు తప్పుగా అనిపిస్తుంది కాబట్టి ఈ పెళ్లి జరిగిన వరకు కామ్‌గా  ఉండి నాకు సపోర్ట్ చేయ్ అని అంటుంది సీత. మరోవైపు రేవతి దగ్గరకు మహాలక్ష్మీ వాళ్లు వెళ్తారు. రేవతి తన మీదు జాలి వేయండం లేదా అని అడుగుతుంది. ఇంతలో సీత, రామ్‌లు ఇంటికి వస్తారు. మరోవైపు పెళ్లి చేసుకోను అని చెప్తే నిన్ను వదిలేస్తామని అర్చన అంటుంది. సీత వాళ్లు ఇంట్లో ఎవరూ లేరని అనుకుంటారు. ఇక రేవతి ఎవరు ఏం చేసినా నేను కిరణ్‌నే పెళ్లి చేసుకుంటానని అంటుంది. కిరణ్‌ అరెస్ట్ గురించి రేవతికి చెప్తారు. సీత అటుగా వస్తున్న టైంలోనే అర్చన రేవతి మూతికి ప్లాస్టర్ వేసి బయటకు వెళ్లిపోతారు. స్టోర్ రూమ్ బయట మహాలక్ష్మీ వాళ్లుని సీత, రామ్ చూస్తారు. ఇక్కడెందుకు ఉన్నారని ప్రశ్నిస్తుంది. రేపు పెళ్లి ఎలా అయినా జరుగుతుందని అంటుంది సీత. 

రాత్రి సీత చాలా ఆలోచిస్తూ ఉంటుంది. రామ్ సీతకు నిద్ర పోమంటే రేవతి పెళ్లి చేసే వరకు ఊరుకోనని అంటుంది. అనుకున్న ముహూర్తానికే పెళ్లి అవుతుందని అంటుంది. రేవతి స్టోర్ రూంలో చాలా ఇబ్బంది పడుతుంది. ఎలా అయినా తప్పించుకొని కిరణ్‌ని కాపాడాలని తెగ ట్రై చేస్తుంది. ఎదురుగా భోజనం ప్లేట్ గ్లాస్ చూసి వాటిని కింద పడేలా  చేస్తుంది. రామ్ ఆ శబ్ధం వింటాడు. ఈ టైంలో సౌండ్ ఏంటి అనుకొని అటుగా వెళ్తాడు. ఇంతలో మహాలక్ష్మీ ఎదురుగా వచ్చి ఏం లేదు అని రామ్‌ని పంపేస్తుంది. రేపటి వరకు రేవతిని చూసుకుంటే పెళ్లి ఆగిపోతుందని అంటుంది. ఇక ఉదయం సీత, రామ్‌లు రిజిస్టర్ ఆఫీస్‌కు వస్తారు. ఇప్పుడు రిజిస్టర్ మ్యారేజ్ బెటర్ అని అంటుంది. ఇప్పుడే అసలు డ్రామా మొదలైందని సీత అంటుంది. రెండు గంటల్లో పెళ్లి కొడుకు కూతురు వస్తారని చెప్పి ఏర్పాట్లు చేయమని అంటుంది. రామ్ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నలు వేస్తుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది..

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: జుట్టు పీక్కొని రాక్షసుడిలా మారిపోయిన శ్రీధర్.. దీప, కార్తీక్‌ల ఫ్యామిలీ ఫొటో చూసేసిన జ్యోత్స్న!

టాప్ హెడ్ లైన్స్

Gundenininda Gudigantalu Serial Today June 08: విద్యను నిలదీసిన మీనా, పార్లలమ్మ నిజస్వరూపం వీడియో తీసి ప్రభావతికి చూపించిన బాలు - గుండెనిండా గుడిగంటలు జూన్ 08 ఎపిసోడ్
విద్యను నిలదీసిన మీనా, పార్లలమ్మ నిజస్వరూపం వీడియో తీసి ప్రభావతికి చూపించిన బాలు - గుండెనిండా గుడిగంటలు జూన్ 08 ఎపిసోడ్
Nirupam Paritala: బుల్లితెర డాక్టర్ బాబు.. హిట్ సినిమాలో హీరోగా ఛాన్స్ మిస్.. నిరుపమ్ రియల్ లైఫ్ విశేషాలు
బుల్లితెర డాక్టర్ బాబు.. హిట్ సినిమాలో హీరోగా ఛాన్స్ మిస్.. నిరుపమ్ రియల్ లైఫ్ విశేషాలు
Triveni Yadav: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ శ్రీవల్లి.. రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ శ్రీవల్లి.. రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today June 6th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని లక్ష్మీ చూసిందా! సిరి తండ్రికి తెలీకుండా ఆ పని చేయగలదా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారిని లక్ష్మీ చూసిందా! సిరి తండ్రికి తెలీకుండా ఆ పని చేయగలదా!

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
UGC Net Exam schedule: యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలివే
యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలివే
Telangana Youth Shot Dead: అమెరికాలో తెలంగాణ యువకుడి దారుణహత్య.. పిజ్జా డెలివరీకి వెళ్తే కాల్చి చంపారు
అమెరికాలో తెలంగాణ యువకుడి దారుణహత్య.. పిజ్జా డెలివరీకి వెళ్తే కాల్చి చంపారు
TDP Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల.. ఇదివరకే జనసేన అభ్యర్థి నామినేషన్
Chepa Prasadam: మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
మృగశిర కార్తె అలర్ట్.. హైదరాబాద్‌లో జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం
Dimple Hayathi On Peddi: హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
హీరోయిన్లను అంటారేంటి? వాళ్ళ తప్పేంటి? 'పెద్ది' కాంట్రవర్సీపై BMW హీరోయిన్లు
Shani Dev Story: నేను శని దేవుడిని.. శిక్షించేవాడిని మాత్రమే కాదు న్యాయంగా నడిపించేవాడిని!
నేను శని దేవుడిని.. శిక్షించేవాడిని మాత్రమే కాదు న్యాయంగా నడిపించేవాడిని!
Bolla Brahmanaidu Remand: పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
పది కోట్లు ఖర్చు పెట్టి వేయి కోట్ల ల్యాండ్ కొట్టేద్దామనుకున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే - బ్రహ్మనాయుడు కేసులో సంచలన వివరాలు
WagonR నుంచి Creta వరకు.. మార్కెట్లో జోష్‌ పెంచిన Flex Fuel వాహనాలు ఇవే
WagonR నుంచి Creta వరకు.. మార్కెట్లో జోష్‌ పెంచిన Flex Fuel వాహనాలు ఇవే
Embed widget