అన్వేషించండి

Seethe Ramudi Katnam Today October 14th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: నడిరోడ్డు మీద బజ్జీలు అమ్ముకుంటోన్న మహాలక్ష్మీ.. ఇదేం ట్విస్ట్‌రా బాబు..! 

Seethe Ramudi Katnam Today Episode మహాలక్ష్మీ పేరుతోనే సీత వ్యాన్ మీద చీరలు అమ్మడం అది చూసిన మహా ఇంట్లో పెద్ద గొడవ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode విద్యాదేవికి చెక్ తానే ఇచ్చానని జనార్థన్ చెప్తాడు. దాంతో సీత టీచర్‌కి మహాలక్ష్మీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తుంది. రామ్ కూడా సీతకే సపోర్ట్ చేస్తాడు. తన పిన్ని తప్పు చేసిందని క్షమాపణ చెప్పాలని అంటాడు. జనా కూడా సారీ చెప్పమని అంటే విద్యాదేవి అవసరం లేదని మహాలక్ష్మీ గారు నిజం తెలుసుకున్నారని నాకు అదే చాలు అని చెప్పి వెళ్లిపోతుంది. ఇక సీత ఇంకెప్పుడూ టీచర్ మీద నోరు జారొద్దని అంటుంది. సీత తనకు చీరలు ఆర్డర్ ఇచ్చిన వాళ్లు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో విద్యాదేవి వస్తుంది. తనకు అడ్వాన్స్ ఇవ్వమంటున్నారని అంటుంది.

విద్యాదేవి: షాప్ సీజ్‌లో ఉంది కదా ఎలా ఇస్తావ్. మహాలక్ష్మీలానే పరిస్థితులు కూడా నీ మీద పగ పట్టాయనుకుంటా.
సీత: నాకు ఈ పరిస్థితి తీసుకొచ్చింది కూడా మహాలక్ష్మీ అత్తయ్యే టీచర్. నా మీద పగతో ఆవిడే ఇదంతా తెలుసు. ఆవిడే ఈ విషయం నాతో చెప్పింది.
విద్యాదేవి: రామ్‌కి ఈ విషయం చెప్పొచ్చు కదా.
సీత: చెప్పినా ఉపయోగం ఉండదు. మీకో విషయం తెలుసా టీచర్ నా కస్టమర్లు అందరూ మహాలక్ష్మీ అత్తయ్య ఫ్రెండ్సే అత్తయ్య కావాలని నా మీద వాళ్లతో ఒత్తిడి తీసుకొచ్చేలా చేస్తుంది. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు టీచర్. ఏం దారి లేదు టీచర్.
విద్యాదేవి: వెతుకు ఏదో ఒకదారి దొరుకుతుంది. ఆలోచించు నువ్వు చేయలేనిది ఏంలేదు. ఈ సారి నువ్విచ్చే షాక్‌కి మహాలక్ష్మీ మతి పోవాలి. నువ్వు చేయగలవు సీత ఆల్ ది బెస్ట్.
 
ఉదయం మహాలక్ష్మీ, అర్చనలు సీత షాప్ చూసి వచ్చి హ్యాపీగా ఉంటారు. సీత పని గుర్తు చేసుకొని తెగ ఆనందంగా ఉందని అనుకుంటారు. కష్టమర్ల చేతిలో సీతకి చావు దెబ్బలు తగ్గవని అనుకుంటారు. ఇంతలో వారు వెళ్తున్న  కారుకి అడ్డంగా ఓ వ్యాన్ పెట్టి అందులో చీరలను సీత అమ్ముతుంటుంది. అది చూసిన అర్చన బిత్తర పోయి మహాలక్ష్మీకి విషయం చెప్తుంది. ముబైల్ వ్యాన్ సీత నడుపుతుందని దానికీ నీ పేరు ఫొటో పెట్టిందని చెప్తుంది. దాంతో మహాలక్ష్మీ ఆవేశంగా వెళ్తుంది. బండి ఆ చీరలు వ్యాన్ ఏంటి అని సీతని ప్రశ్నిస్తుంది. దాంతో సీత షాప్‌లో చీరలు తెచ్చి బండిలో అమ్ముతున్నానని అంటుంది. ఇద్దరి మధ్య మాటలు ముదిరి సీత అత్తతో బజ్జీల బండి పట్టిస్తానని అంటుంది. దాంతో మహాలక్ష్మీ ఆ ఊహలోకి వెళ్తుంది. తాను నడిరోడ్డు మీద బజ్జీలు చేస్తున్నట్లు ఊహించుకొని పెద్దగా అరుస్తుంది. అతి చేస్తే ఇదే జరుగుతుందని ఈ సారి జోలికి వస్తే మీ బతుకు బజ్జీల బండి అవుతుందని అంటుంది. దాంతో మహాలక్ష్మీ వాళ్లు వెళ్లిపోతారు. 

ఇంటికి వెళ్లి మహాలక్ష్మీ అన్నీ పగలగొట్టేస్తుంది. ఏమైందని జనార్థన్ అడుగుతాడు. అందరూ అక్కడికి చేరుకోవడంతో మహాలక్ష్మీ సీత చేసిన ముబైల్ చీరల వ్యాన్ గురించి చెప్తుంది. నా పరువు తీసేస్తుందని మహాలక్ష్మీ పేరు పెట్టి ఫొటో పెట్టిందని చెప్తుంది. దానికి చలపతి సెటైర్లు వేస్తాడు. ఇక అర్చన బజ్జీల బండి గురించి చెప్తే విద్యాదేవి, చలపతి నవ్వుతారు. రామ్ ఆఫీస్ నుంచి రాగానే సీత చేసిన పని చెప్పాలని అంటుంది మహాలక్ష్మీ. రామ్ సపోర్ట్‌తోనే సీత రెచ్చిపోతుందని రామ్ ఇంటికి వస్తే సీత సంగతి తేల్చేస్తానంటుంది. ఇంతలో సీత చీరలు వ్యాన్ తీసుకొని వస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: Amardeep Chowdary: హీరోగా అమర్‌దీప్ చౌదరి కొత్త సినిమా - బిగ్ బాస్ తర్వాత సెలెక్ట్ చేసిన స్క్రిప్ట్‌తో...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Allu Arjun: రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
World Chess Champion: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

విజయవాడ హైదరాబాద్ మధ్యలో త్వరలో హైపర్‌లూప్‌ ట్రైన్ఇండీ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న వైసీపీరాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి, త్వరలోనే నామినేషన్!ప్రియుడిని పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్, ఫొటోలు వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Allu Arjun: రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
World Chess Champion: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
Viral News: ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ !  వీడియో
ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ ! వీడియో
Happy Birthday Rajinikanth: మాస్ డ్యాన్స్‌తో ఇరగదీసిన తలైవర్ - ‘కూలీ’ నుంచి చికిటు వైబ్ వచ్చేసింది!
మాస్ డ్యాన్స్‌తో ఇరగదీసిన తలైవర్ - ‘కూలీ’ నుంచి చికిటు వైబ్ వచ్చేసింది!
Crime News: హైదరాబాద్‌లో భారీ దోపిడీ - ఇంట్లోకి చొరబడి 2.5 కిలోల బంగారం అపహరణ
హైదరాబాద్‌లో భారీ దోపిడీ - ఇంట్లోకి చొరబడి 2.5 కిలోల బంగారం అపహరణ
Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో పడిన బండరాళ్లు - భక్తులను అలర్ట్ చేసిన టీటీడీ
తిరుమల ఘాట్ రోడ్డులో పడిన బండరాళ్లు - భక్తులను అలర్ట్ చేసిన టీటీడీ
Embed widget