అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today November 20th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: దగ్గరుండి ప్రీతి పెళ్లి చేసిన సుమతి.. సీఐ రాకతో కథ మొత్తం రివర్స్!

Seethe Ramudi Katnam Today Episode విద్యాదేవి సుమతి అని అందరూ ఒప్పుకోవడం ఇంతలో సీఐ వచ్చి తాను సుమతి కాదు విద్యాదేవి అని చెప్ప డీఎన్ఏ రిపోర్ట్స్‌ ఫేక్ అని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode విద్యాదేవినే సుమతి అని సీత నిరూపిస్తుంది. పిల్లలు సుమతిని హగ్ చేసుకుంటారు. ఇక సీత సుమతితో ఇంటి నుంచి వెళ్లిపోయిన మిమల్ని యాక్సిడెంట్ చేయించింది ఎవరో? మీ కుటుంబానికి మిమల్ని దూరం చేసిందో ఎవరో తెలుసుకోవాలి అని సీత అంటుంది. 

ముహూర్తం టైం అయిపోయింది కాబట్టి ముందు పెళ్లి అయిన తర్వాత మిగితా విషయాలు చూసుకుందామని సీత అంటుంది. సీత మాటలకు మహాలక్ష్మీ భయపడుతుంది. ఇక కన్యాదానం చేయడానికి జనార్థన్, సుమతిలు వెళ్లి పట్టు బట్టలు మార్చుకొని వస్తారు. మహాలక్ష్మీ మండపం నుంచి బయటకు వెళ్లిపోతుంది. సీత మహాలక్ష్మీని చూసి నవ్వుకుంటుంది. మహాలక్ష్మీ సీఐకి కాల్ చేసి ఇంకా ఎందుకు రాలేదని అడుగుతుంది. సుమతి కూడా వచ్చిందని డీఎన్‌ఏతో తానే సుమతి అని సీత నిరూపించిందని మహాలక్ష్మీ పోలీస్‌తో చెప్తుంది. కాసేపట్లో పెళ్లి జరిగిపోతుంది తొందరగా రండి ఈ పెళ్లి ఆపండి అని మహాలక్ష్మీ చెప్తుంది. ఇక సీత మహాలక్ష్మీ ఎదురుగా వచ్చి నిల్చొంటుంది. 

సీత: ఏంటి అత్త పెళ్లికి ఎవరో కొత్త అతిథిల్ని పిలిచినట్లున్నావ్. ఎవరో తెలుసుకోవచ్చా. ఎవరు వచ్చినా అక్షింతలు వేయడం తప్ప ఏం చేయలేరు బీపీ బాగా పెరిగినట్లుంది ట్యాబ్లెట్ వేసుకొని వచ్చేయండి.
మహాలక్ష్మీ: నీ ఆట నువ్వు బాగా ఆడావు సీత ఇప్పుడు నా ఆట చూపిస్తా సీఐ వస్తే సీన్ సీతారే. 
అర్చన: మహా ఆ సీత నిన్ను అరెస్ట్ చేయించేలా ఉంది. సుమతిని చంపడానికి ప్రయత్నించింది నువ్వే అని సీత పెళ్లి తర్వాత అందరికీ చెప్పేస్తుంది. సుమతి కూడా అది నిజం అని చెప్తుంది. దాంతో నీకు 14 ఏళ్ల శిక్ష ఖాయం. నీకు శిక్ష పడితే నన్ను ఇరికించకు మహా.
మహాలక్ష్మీ: ఇన్నాళ్లు నాతో ఉంటూ తప్పించుకోవాలి అనుకుంటున్నావా ఏం జరిగినా నాతో పాటే నువ్వు.
అర్చన: అంటే నీతో పాటు నన్ను కూడా జైలుకి తీసుకెళ్తావా
మహాలక్ష్మీ: అంతే కదా నన్ను వదిలి నువ్వు ఒక్కదానివి ఉండలేవు.

సుమతి, జనార్థన్ హేమంత్ కాలు కడిగి కన్యాదానం చేస్తారు. హేమంత్, ప్రీతిల పెళ్లి అందరి సమక్షంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. అమ్మాయి కన్నతల్లితో కన్యాదానం చేయిస్తానని చెప్పి చేయించినందుకు అందరూ సీతని పొగిడేస్తారు. ఇక జనార్థన్ సీతతో పెళ్లి అవ్వగానే మిగతా విషయాలు చెప్తా అన్నావు కదా ఇప్పుడు చెప్పు సుమతిని చంపడానికి ప్రయత్నించింది ఎవరు అని అడుగుతాడు.. రామ్, ప్రీతిలు కూడా అడుగుతారు. మహాలక్ష్మీ టెన్షన్ పడుతుంది. సీత చెప్పే టైంకి సీఐ ఎంట్రీ ఇస్తాడు. సుమతిని చంపిన హంతకురాలు ఈ విద్యాదేవి మా నుంచి తప్పించుకొని ఇక్కడికి చేరుకుందని అంటాడు. దానికి జనార్థన్ తను సుమతి అని అంటాడు. సీత కూడా తను సుమతే అని డీఎన్‌ఏ టెస్ట్‌లో రుజువు అయిందని అంటుంది. 

సీఐ: అలాంటి ఫేక్ సర్టిఫికేట్లు నేను వంద పుట్టిస్తానమ్మా. కావాలంటే నువ్వు మీ నాన్న కూతురు కాదు నా కూతురు అని కూడా చేయగలను. శివకృష్ణ పోలీస్‌ అయిండి ఫోరెన్సిక్‌లో అవకతవకలు నీకు తెలీదా. ఇంతలో డాక్టర్‌ని తీసుకొచ్చి నిజమా అబద్దమా అని గన్ తీసుకొచ్చి బెదిరిస్తాడు
డాక్టర్: సారీ సార్ ఈ సీత నాకు డబ్బు ఇచ్చి ఫేక్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పింది.
మహాలక్ష్మీ: ఏంటి సీత తను సుమతి కాదా డబ్బు ఇచ్చి దొంగ రిపోర్స్ తెప్పించావా
సీత: నేను ఏ తప్పు చేయలేదు. 
శివకృష్ణ: డాక్టర్ అబద్ధం చెప్తున్నారు.

విద్యాదేవి పిల్లల మీద ఒట్టు వేసి నేనే సుమతి అంటే దానికి మహాలక్ష్మీ అబద్ధపు ఒట్లతో నా పిల్లల్ని చంపాలని చూస్తున్నవా అని అడుగుతుంది మహాలక్ష్మీ. ఇక లలిత, శివకృష్ణలు మహాలక్ష్మీనే సుమతిని చంపాలని చూసిందని అంటారు. మా అమ్మ కాని అమ్మని అమ్మని చెప్పి తీసుకొచ్చావా వదినా అని ప్రీతి అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: కంగారు పెట్టించి చక్రవర్తి నిజం ఒప్పుకునేలా చేసిన సత్య.. క్రిష్‌, చక్రిలను కలుపుతుందా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Google Safety Engineering Centre: హైదరాబాద్‌లో దేశంలోనే మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్, ప్రభుత్వంతో ఒప్పందం
Google Safety Engineering Centre: హైదరాబాద్‌లో దేశంలోనే మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్, ప్రభుత్వంతో ఒప్పందం
Harish Rao Quash Petition: హైకోర్టులో హ‌రీష్ రావు క్వాష్ పిటిష‌న్, అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని రిక్వెస్ట్
హైకోర్టులో హ‌రీష్ రావు క్వాష్ పిటిష‌న్, అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని రిక్వెస్ట్
Balakrishna: మోక్షజ్ఞ మూడో సినిమా ఖరారు - బాలకృష్ణ క్లాసిక్ హిట్ ఫిల్మ్ సీక్వెల్‌లో...
మోక్షజ్ఞ మూడో సినిమా ఖరారు - బాలకృష్ణ క్లాసిక్ హిట్ ఫిల్మ్ సీక్వెల్‌లో...
Naga Chaitanya Fitness Routine : నాగచైతన్య డైట్ విషయంలో ఆ మిస్టేక్స్ అస్సలు చేయడట.. ఫిట్​నెస్ పాఠాలు చెప్తోన్న అక్కినేని అబ్బాయి
నాగచైతన్య డైట్ విషయంలో ఆ మిస్టేక్స్ అస్సలు చేయడట.. ఫిట్​నెస్ పాఠాలు చెప్తోన్న అక్కినేని అబ్బాయి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గోల్డెన్ టెంపుల్‌లో కాల్పుల కలకలంతెలుగు రాష్ట్రాల్లో భూకంపం, గుబులు పుట్టిస్తున్న వీడియోలుPolice Case on Harish Rao | మాజీ మంత్రి హరీశ్ రావుపై కేసు నమోదు | ABP Desamలవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Google Safety Engineering Centre: హైదరాబాద్‌లో దేశంలోనే మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్, ప్రభుత్వంతో ఒప్పందం
Google Safety Engineering Centre: హైదరాబాద్‌లో దేశంలోనే మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్, ప్రభుత్వంతో ఒప్పందం
Harish Rao Quash Petition: హైకోర్టులో హ‌రీష్ రావు క్వాష్ పిటిష‌న్, అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని రిక్వెస్ట్
హైకోర్టులో హ‌రీష్ రావు క్వాష్ పిటిష‌న్, అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని రిక్వెస్ట్
Balakrishna: మోక్షజ్ఞ మూడో సినిమా ఖరారు - బాలకృష్ణ క్లాసిక్ హిట్ ఫిల్మ్ సీక్వెల్‌లో...
మోక్షజ్ఞ మూడో సినిమా ఖరారు - బాలకృష్ణ క్లాసిక్ హిట్ ఫిల్మ్ సీక్వెల్‌లో...
Naga Chaitanya Fitness Routine : నాగచైతన్య డైట్ విషయంలో ఆ మిస్టేక్స్ అస్సలు చేయడట.. ఫిట్​నెస్ పాఠాలు చెప్తోన్న అక్కినేని అబ్బాయి
నాగచైతన్య డైట్ విషయంలో ఆ మిస్టేక్స్ అస్సలు చేయడట.. ఫిట్​నెస్ పాఠాలు చెప్తోన్న అక్కినేని అబ్బాయి
Kakinada Port Issue News: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో పెను సంచలనం - కాకినాడ పోర్టు, సెజ్‌ అక్రమాలపై సీఐడీ విచారణ
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో పెను సంచలనం - కాకినాడ పోర్టు, సెజ్‌ అక్రమాలపై సీఐడీ విచారణ
Earthquake In Hyderabad List: 50ఏళ్లలో  హైదరాబాద్ పరిధిలో ఏర్పడ్డ అతి పెద్ద భూకంపం ఇదే - ఇప్పటి వరకు వచ్చిన భారీ భూకంపాల లిస్ట్
50 ఏళ్లలో తెలంగాణలో వచ్చిన అతిపెద్ద భూకంపం ఇదే. ఇంతకు ముందు వచ్చింది ఎక్కడంటే..
RGV on Pushpa 2 Ticket Rates: తిండి, దుస్తులకన్నా ఎంటర్టైన్మెంట్ ఎక్కువ అవసరమా... ఇడ్లీ ఎగ్జాంపుల్‌తో 'పుష్ప 2' టికెట్ రేట్లపై ఆర్జీవి కౌంటర్
తిండి, దుస్తులకన్నా ఎంటర్టైన్మెంట్ ఎక్కువ అవసరమా... ఇడ్లీ ఎగ్జాంపుల్‌తో 'పుష్ప 2' టికెట్ రేట్లపై ఆర్జీవి కౌంటర్
తెలుగు రాష్ట్రాల్లో భూకంపం, గుబులు పుట్టిస్తున్న వీడియోలు
తెలుగు రాష్ట్రాల్లో భూకంపం, గుబులు పుట్టిస్తున్న వీడియోలు
Embed widget