అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today November 18th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: కన్యాదానానికి వేళాయేరా.. సుమతిని తీసుకొస్తానని మహాలక్ష్మీని లాక్కెళ్లిన సీత!

Seethe Ramudi Katnam Today Episode ప్రీతి కన్యాదానం కోసం సుమతిని తీసుకొస్తానని సీత మహాలక్ష్మీని తీసుకెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode సీత పుట్టింటిలో ప్రీతి పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా ప్రారంభమవుతుంది. అందరూ అక్కడికి చేరుకుంటారు. నా మేనకోడలి పెళ్లి నా ఇంట్లో జరగడం సంతోషంగా ఉందని శివకృష్ణ అంటే దానికి మహాలక్ష్మీ నీ చెల్లి పెళ్లి నీ ఇష్ట ప్రకారం జరగలేదు అని తన పిల్లల పెళ్లి నీ ఇష్టప్రకారం చేయాలని అనుకుంటున్నావ్ అంతే కదా అని అంటుంది. 

సీత: ప్రీతికి పెళ్లి కొడుకు నచ్చాడు. పెళ్లి కొడుకుకి ప్రీతి నచ్చింది. మన రెండు కుటుంబాలు కలిసిపోయావి. మనసులు కలవడం ముఖ్యం కానీ పెళ్లిలో ఆడంబరాలు ముఖ్యంకాదు.
మహాలక్ష్మీ: ఆ మాట నాకు తెలుసు సీత. అందరం కలిసి ప్రీతి పెళ్లి చేయాలనే మాటకు నేను కట్టబడి ఉన్నాను కానీ కన్యాదానం నేను చేయను. సుమతినే చేయాలి సుమతి ఇక్కడికి రావాలి.
అర్చన: మగపెళ్లి వాళ్లు అడిగింది అదే.
గిరిధర్: సుమతి వదిన రాకపోతే మగపెళ్లి వాళ్ల దగ్గర మన పరువు పోతుంది.
సీత: ఎవరి దగ్గర ఏం పరువు పోదు అన్నీ టైంకే జరుగుతాయి. రావాల్సిన వాళ్లు తప్పకుండా వస్తారు.
అర్చన: సీత ధైర్యం ఏంటో అర్థం కావడం లేదు మహా సీత వాలకం చూస్తుంటే సుమతి అక్కని తీసుకొస్తుందని అనిపిస్తుంది.
మహాలక్ష్మీ: ఎలా తీసుకొస్తుంది. సుమతి పోలీసుల నుంచి తప్పించుకొని పరారైంది. సుమతి కనిపిస్తే పోలీసులు కాల్చేస్తారు. ఈ టైంలో సుమతి బయట తిరగదు. ఎక్కడో సేఫ్‌గా దాక్కొని ఉంటుంది. ఇక రెండో విషయం సుమతి విద్యాదేవి ఒకరే అని సీతకు కచ్చితంగా తెలీదు. ఇద్దరూ ఒకరే అని సీత ఎలాంటి ఆధారాలు చూపించలేదు. దానికి అంత తెలివి లేదు టైం లేదు.
అర్చన: ఏమో మహా సీత చివరి నిమిషంలో ఏదో ఒక వండర్ చేస్తుంది.
మహాలక్ష్మీ: అంత సీన్ సీతకు లేదు రేవతి పెళ్లి విషయంలో మనం ఓడిపోయాం ప్రీతి పెళ్లి విషయంలో గెలవాలి. ప్రీతి రాకేశ్‌కే సొంతం.

ప్రీతిని లలిత రెడీ చేస్తుంది. అందంగా ఉన్నావని పొగుడుతుంది. సీత కూడా ప్రీతి దగ్గరకు వెళ్లి ప్రీతికి పెళ్లి కల వచ్చేసిందని అంటుంది. ప్రీతి మాత్రం డల్‌గా ఉంటుంది. సీతతో వదినా నీ మాట నమ్మి వచ్చాను పెళ్లి ఆగిపోతే మా అమ్మ రాకపోతే నేను పీటల మీదే చనిపోతానని అంటుంది. సీత మాట ఇచ్చిందంటే నెరవేరి తీరుతుందని శివకృష్ణ అంటాడు. ఈ పెళ్లి జరగాలి అంటే మా అమ్మ రావాలి అని రామ్ అంటాడు. సీత మాత్రం అత్తమ్మ వస్తుంది  పెళ్లి జరుగుతుందని అంటుంది. మరోవైపు మహాలక్ష్మీ సీఐకి కాల్ చేసి పెళ్లి మండపానికి రమ్మని చెప్తుంది.

లేట్ అయితే ప్రీతి పెళ్లి అయిపోతుందని సుమతి వచ్చేలా ఉందని సీత కాన్ఫిడెంట్‌గా ఉందని సుమతి వస్తే మీరు అడ్డుకుంటే పెళ్లి ఆగుతుందని త్వరగా పోలీసుల్ని రమ్మని మహాలక్ష్మీ చెప్తుంది. ఇక పంతులు వచ్చి పెళ్లి తంతు ప్రారంభిస్తాడు. మరోవైపు పెళ్లి వాళ్లు వస్తారు. హేమంత్ తల్లి సుమతి గారు వచ్చారా అని అడిగితే సీత కన్యాదానం టైంకి మా అత్తమ్మ వస్తుందని అంటుంది. అందరూ సీతని తలా మాట అంటే దానికి సీత అందరూ నా మాట నమ్మండి అత్తమ్మ కచ్చితంగా వస్తుందని చెప్పి పెళ్లి తంతు ప్రారంభించమని అంటుంది. దాంతో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు పీటల మీద కూర్చొంటారు. పంతులు అబ్బాయి కాళ్లు కడగటానికి అమ్మాయి తల్లిదండ్రులు రావాలని పంతులు చెప్తారు. 

దాంతో సీత నేను ఇప్పుడు మా మహాలక్ష్మీ అత్తయ్యతో వెళ్లి సుమతి అత్తమ్మను తీసుకొస్తాను అని మహాలక్ష్మీని తీసుకొని వెళ్తుంది. మరోవైపు పోలీసులు రాకుండా రోడ్డుకు అడ్డంగా రాళ్లు వేసి ఉంటాయి. సీఐ మిగతా పోలీసులకు రాళ్లు తీయమని చెప్తారు. పెళ్లికి టైం అయిపోతుందని సీఐ కంగారు పడతారు. ఇక సీత మహాలక్ష్మీని బయట ఉన్న తన చీరల వ్యాన్ దగ్గరకు తీసుకెళ్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'త్రినయని' సీరియల్: త్రినేత్రి ప్రవర్తనకు బిత్తరపోయిన ఫ్యామిలీ.. నయని నటనా నిజమా అని జుట్టు పీక్కుంటున్నారుగా!

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today August 20th: నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 20th:రాధపై హత్యాయత్నం చేసినా సుందరి...విక్కీకి దొరికిన ఆధారం ఏంటి..?
నువ్వులేక నేను లేను:రాధపై హత్యాయత్నం చేసినా సుందరి...విక్కీకి దొరికిన ఆధారం ఏంటి..?
Podarillu Serial Today August 20th: శైలూకు కడుపుచేసిన కేశవ్‌పై చేయిచేసుకున్న మాధవ్‌...నారాణయను దుర్గాప్రసాద్‌ ఏం చేశాడు..?
పొదరిల్లు: శైలూకు కడుపుచేసిన కేశవ్‌పై చేయిచేసుకున్న మాధవ్‌...నారాణయను దుర్గాప్రసాద్‌ ఏం చేశాడు..?
Gundeninda Gudigantalu August 20th:షోరూమ్‌కు వచ్చిన రోహిణికి మనోజ్‌ ఏం వార్నింగ్ ఇచ్చాడు..?
గుండెనిండా గుడిగంటలు: షోరూమ్‌కు వచ్చిన రోహిణికి మనోజ్‌ ఏం వార్నింగ్ ఇచ్చాడు..?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
Embed widget