యూట్యూబ్‌ని అడ్డాగా మార్చుకున్న బన్నీ - ఈ రికార్డులు ఎవరు కొట్టగలరు?

Published by: Saketh Reddy Eleti
Image Source: Mythri Movie Makers

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ ట్రైలర్ నేడు (నవంబర్ 17వ తేదీ) విడుదల కానుంది.

Image Source: Mythri Movie Makers

అల్లు అర్జున్ పేరు మీద ఎన్నో యూట్యూబ్ రికార్డులు కూడా ఉన్నాయి.

Image Source: Mythri Movie Makers

అల్లు అర్జున్‌కి సంబంధించిన 24 వీడియోలు యూట్యూబ్‌లో 1 మిలియన్‌కు పైగా లైక్‌లను సంపాదించాయి.

Image Source: Mythri Movie Makers

సౌత్ ఇండియాలో ఏ హీరోకు అయినా ఇదే అత్యధికం.

Image Source: Mythri Movie Makers

1.5 మిలియన్‌కు పైగా లైక్‌లు సంపాదించిన వీడియోలు 15 ఉన్నాయి.

Image Source: Mythri Movie Makers

2 మిలియన్లకు పైగా లైక్‌లు దక్కించుకున్న వీడియోలు 10 ఉన్నాయి.

Image Source: Mythri Movie Makers

మూడు మిలియన్లకు పైగా లైక్‌లు వచ్చిన వీడియోలు నాలుగు ఉన్నాయి.

Image Source: Mythri Movie Makers

బుట్టబొమ్మ తెలుగు వెర్షన్, శ్రీవల్లి హిందీ వెర్షన్‌లకు ఐదు మిలియన్ లైకులు కూడా వచ్చాయి.

Image Source: Mythri Movie Makers

మరి ‘పుష్ప 2’ ట్రైలర్ ఎన్ని రికార్డులు కొడుతుందో చూడాలి.

Image Source: Mythri Movie Makers