రూ.100 కోట్ల క్లబ్‌లో ‘లక్కీ భాస్కర్’ - కొనసాగుతున్న దుల్కర్ బాక్సాఫీస్ రైడ్!
abp live

రూ.100 కోట్ల క్లబ్‌లో ‘లక్కీ భాస్కర్’ - కొనసాగుతున్న దుల్కర్ బాక్సాఫీస్ రైడ్!

Published by: Saketh Reddy Eleti
Image Source: @SitharaEnts X/Twitter
దుల్కర్ సల్మాన్ నటించిన ‘లక్కీ భాస్కర్’ దీపావళి సందర్భంగా అక్టోబర్ 31వ తేదీన విడుదల అయింది.
abp live

దుల్కర్ సల్మాన్ నటించిన ‘లక్కీ భాస్కర్’ దీపావళి సందర్భంగా అక్టోబర్ 31వ తేదీన విడుదల అయింది.

Image Source: @SitharaEnts X/Twitter
ఈ సినిమాకు విమర్శకుల నుంచి, ఆడియన్స్ నుంచి యునానిమస్‌గా మంచి రెస్పాన్స్ వచ్చింది.
abp live

ఈ సినిమాకు విమర్శకుల నుంచి, ఆడియన్స్ నుంచి యునానిమస్‌గా మంచి రెస్పాన్స్ వచ్చింది.

Image Source: @SitharaEnts X/Twitter
మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కాంపిటీషన్‌లో కూడా మంచి వసూళ్లు సాధించింది.
abp live

మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కాంపిటీషన్‌లో కూడా మంచి వసూళ్లు సాధించింది.

Image Source: @SitharaEnts X/Twitter
abp live

ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

Image Source: @SitharaEnts X/Twitter
abp live

బాక్సాఫీస్ వద్ద రెండు వారాల్లో రూ.100.9 కోట్లు కలెక్ట్ చేసినట్లు పోస్టర్ విడుదల చేశారు.

Image Source: @SitharaEnts X/Twitter
abp live

దీంతో దుల్కర్ సల్మాన్ తెలుగులో హ్యాట్రిక్ కొట్టినట్లు అయింది.

Image Source: ABP Gallery
abp live

ఇంతకు ముందు వచ్చిన ‘సీతారామం’, ‘మహానటి’ సినిమాలు కూడా బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి.

Image Source: @dqsalmaan Instagram
abp live

హ్యాట్రిక్ హిట్లతో దుల్కర్ తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయారు.

Image Source: @dqsalmaan Instagram
abp live

ప్రస్తుతం ఆయన చేతిలో ‘ఆకాశంలో ఒక తార’, ‘కాంతా’ అనే తెలుగు సినిమాలు ఉన్నాయి.

Image Source: @dqsalmaan Instagram
abp live

ఇవి రెండూ స్ట్రయిట్ తెలుగు సినిమాలే కావడం విశేషం.

Image Source: @dqsalmaan Instagram