తెలుగు రాష్ట్రాల్లో 'కంగువ' ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా - సూర్య స్టామినా చూశారా?

తమిళనాడులో 'కంగువ' రూ. 70 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. సూర్య కెరీర్ హయ్యస్ట్ అని చెప్పాలి.

ఏపీ, తెలంగాణలో తొలుత రూ. 18 కోట్లు అనుకోగా... ఇప్పుడు రూ. 24 కోట్లు బిజినెస్ చేసింది.

కర్ణాటకలో 'కంగువ'ను రూ. 10.50 కోట్ల బిజినెస్ చేసింది.

కేరళలోనూ సూర్య కెరీర్ హయ్యస్ట్ బిజినెస్ 'కంగువ' అని చెప్పాలి. అక్కడ రూ. 10 కోట్లకు అమ్మారు.

హిందీతో పాటు రెస్టాఫ్ ఇండియా 'కంగువ' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 24 కోట్లు.

ఓవర్సీస్ ఏరియాలో 'కంగువ' మంచి బిజినెస్ చేసింది. అక్కడ రూ. 40 కోట్లకు అమ్మారు.

'కంగువ' టోటల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 178.5 కోట్లు.

'కంగువ' బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 180 కోట్ల షేర్ రావాలి. అప్పుడు డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీ ఫీలవుతారు.

రూ. 180 కోట్ల షేర్ రావాలి అంటే రూ. 360 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేయాలి. అదీ సంగతి!