అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today May 5th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: మిథునని రామ్‌ పెళ్లి చేసుకోవాల్సిందే.. మహాలక్ష్మీ నిర్ణయాన్ని రామ్ గౌరవిస్తాడా!

Seethe Ramudi Katnam Today Episode తనకు న్యాయం చేయమని మిథున మహాలక్ష్మీని కోరడం మహా రామ్, మిథునలకు పెళ్లి చేయాలి అనుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode సీత రామ్‌కి మత్తు మందు కలిపిన పాలు ఇచ్చి రామ్‌తో ఏకాంతంగా గడిపి రామ్ మిథునతో తప్పు చేశాడన్నట్లు రామ్తో గొడవ పడుతుంది. నీ వల్ల నేను చాలా లాస్ అయ్యాను మీ పిన్ని దగ్గరకు వెళ్దామని అంటుంది. మనమే సెటిల్ చేసుకుందామని రామ్ అంటాడు. ఏంటి సెటిల్ చేసుకునేది ఇలా జరిగింది అంటే నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారని మిథున గొడవ చేస్తుంది. రామ్ కుప్పకూలిపోయి బాధ పడతాడు. మిథునలా ఉన్న సీత చూసి సారీ మామ నీ కోసమే ఇదంతా చేస్తున్నా నువ్వు ఈ రోజు బాధ పడినా నిజం తెలిసిన రోజు నీకే అర్థమవుతుందని ఏడుస్తుంది. రామ్ కూడా ఏడుస్తాడు.

మహాలక్ష్మీ, అర్చన ఇద్దరూ రామ్, మిథునల గురించి ఆలోచిస్తుంటారు. ప్లాన్  వర్కౌట్‌ అవుతుందో లేదో అని టెన్షన్ పడతారు. ఇంతలో ముఖర్జీ భార్యతో కలిసి ఇంటికి వస్తారు. మిథున అర్జెంటుగా మాట్లాడాలి అని మిథున రమ్మని చెప్పిందని అంటారు. అందరూ ఏమైందా అని టెన్షన్ పడతారు. మిథున, రామ్‌లు ఇంటికి వస్తుంటారు. నిన్ను అస్సలు వదలను రామ్ అని మిథున చెప్తుంది. ఇద్దరూ ఇంటికి  వస్తారు. రామ్ ఆపినా ఆగకుండా మిథున ఇంట్లోకి సీరియస్‌గా వస్తుంది. తర్వాత ఇద్దరూ తప్పు చేసిన వాళ్లలా అందరి ముందు తల దించుకుంటారు. 

మిథున: మ్యాటర్ నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా రామ్. మీ రామ్ చాలా మంచోడు జంటిల్ మ్యాన్ అనుకున్నా ఇంత చీప్‌గా ప్రవర్తిస్తాడని అనుకోలేదు. 
జనార్థన్: మైండ్ యువర్ ల్యాంగ్‌వేజ్ మిథున. రామ్ని చీప్ క్యారెక్టర్అనొద్దు. 
అర్చన: ఏం చేశాడు మిథున మారామ్.
మహాలక్ష్మీ: ఏం చేశావ్ రామ్. 
రామ్: అది పిన్ని అది అది..
చలపతి: ఏంటి రామ్ మీ ఇద్దరి మధ్య గొడవ జరిగిందా.
మిథున: గొడవ కాదు అంతకు మించి జరిగింది. మిథున ఏడుస్తూ నైట్ రామ్ డ్రింక్ చేసి ఆ మత్తులో నన్ను అని తల్లిని పట్టుకొని ఏడుస్తుంది. నేను చెప్పలేను మామ్. నైట్ అంతా అయిపోయింది. తండ్రిని కూడా హగ్ చేసుకొని ఎస్ డాడ్ నా జీవితం నాశనం అయింది. 
అర్చన: మహా ప్లాన్ సక్సెస్.
మహాలక్ష్మీ: ఎస్ మిథున మన ప్లాన్ సక్సెస్ చేసింది. ఇప్పుడు కథ నేను నడిపిస్తా.
రేఖ: మీ అన్నదమ్ములు ఇంతేనా. ఒంటరిగా ఆడది కనిపిస్తే వదలరా.
గౌతమ్: రామ్ అలాంటోడు కాదు అనుకున్నా వాడు నా టైపే అన్నమాట.

ముఖర్జీ, సుశీల ఇద్దరూ మహాలక్ష్మీని నిలదీస్తారు. జనార్థన్ వాళ్లతో మా రామ్ అలాంటి వాడు కాదు అని అంటారు. మహాలక్ష్మీ రామ్‌ని అడిగితే నేను కావాలని  చేయలేదు పిన్ని జరిగింది ఏంటో నాకు తెలీదు అంటాడు. గౌతమ్‌తో నిశ్చితార్థం అన్నారు గౌతమ్ ఫ్రాడ్ అని తేలింది ఇప్పుడు రామ్ నా జీవితంతో ఆడుకున్నాడు నాకు ఎవరు న్యాయం చేస్తారు అని మిథున నిలదీస్తుంది. దాంతో మహాలక్ష్మీ నేను న్యాయం చేస్తానని పసుపు తాడు తీసుకొచ్చి మిథునకు సారీ చెప్పి నీ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఇదే అని తాళి చూపిస్తుంది. రామ్ షాక్ అయిపోతాడు. 

రామ్ మిథున మెడలో తాళి కట్టు అంటుంది. దానికి రామ్ నాకు ఇప్పటికే పెళ్లి అయింది సీత ఉంది ఇప్పుడు మరొకరి మెడలో ఎలా తాళి కడతాను పిన్ని అని అడుగుతాడు. మిథున మీద చేయి వేయక ముందు అది తెలియాల్సింది అప్పుడు సీత గుర్తు రాలేదా అని మహాలక్ష్మీ అడుగుతుంది. మిథునని పెళ్లి చేసుకొని తీరాలని అంటుంది. దానికి రామ్ మిథునకు న్యాయం చేయడానికి సీతని అన్యాయం చేయను అని అంటాడు. మరి నాకు అన్యాయం చేస్తావా రామ్ అని మిథున అడుగుతుంది. సీత పేరు చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నావా అని అడుగుతుంది. 

ముఖర్జీ ఈ విషయం లీగల్‌గా తేల్చుకుందామని రామ్ మీద కేసు పెట్టి ఈ ఫ్యామిలీని కోర్టుకి ఈడ్చుకెళ్దామని అంటారు. మహాలక్ష్మీ వాళ్లని ఆపుతుంది. కేసులు కోర్టులు అనొద్దని రామ్తో నేను మాట్లాడి ఒప్పిస్తానని అంటుంది. జనార్థన్, మహాలక్ష్మీ, గిరి, అర్చన అందరూ రామ్‌ని పెళ్లి చేసుకోమని చెప్తారు. రామ్ తాళి తీసుకుంటాడు. అర్చనకు అక్షింతలు తీసుకురమ్మని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: మిథున జడలో పూలపెట్టిన దేవా.. భాను గుండె ముక్కలైపోయిందా!

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 11th: పోలీసుస్టేషన్‌లో గణపతిపై ఎటాక్‌ చేయించిన మీనన్....అడ్డుకుని కాపాడిన జేడీ, కేడీ
జగద్ధాత్రి సీరియల్: పోలీసుస్టేషన్‌లో గణపతిపై ఎటాక్‌ చేయించిన మీనన్....అడ్డుకుని కాపాడిన జేడీ, కేడీ
Godavari Serial Today August 11th: 'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
'గోదావరి' సీరియల్: సింహాద్రికి ఎదురు తిరిగి వార్నింగ్ ఇచ్చిన సూర్య! మేనమామకి మూడినట్లేనా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 11th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సహస్రను లాగిపెట్టి కొట్టిన విహారి.. మెడపట్టి గెంటేస్తా అనడానికి కారణమేంటి? కళ్లు తెరిచిన లక్ష్మీ!
Nindu Manasulu Serial Today August 11th: నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!
నిండు మనసులు: గణ, ప్రేరణలే సిద్ధూకి ఈ పరిస్థితి తీసుకొచ్చారని ట్విస్ట్ ఇచ్చిన విజయానంద్! ప్రేరణకు అత్త సపోర్ట్!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Embed widget