అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today March 13th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: ఒకటైపోయిన సీతారామ్‌లు.. టెన్షన్‌తో తలపట్టుకున్న మహాలక్ష్మి అండ్ కో!

Seethe Ramudi Katnam Serial Today Episode సీత రామ్‌ని రెచ్చగొట్టి బెడ్ మీద పడుకొని మహాలక్ష్మి వాళ్లని టెన్షన్ పెట్టడానికి చిలిపిగా మాట్లాడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Today Episode రాత్రి సీత ఏదో పని చేసుకుంటుంటే రామ్ వెనక నుంచి సీతని పట్టుకోవాలి అని దగ్గరు వెళ్తాడు. ఇంతలో వద్దు అనుకొని మళ్లీ వెనక్కి వెళ్తాడు. ఇంతలో సీత చూసి ఎప్పుడొచ్చావు మామ అని అంటుంది. దానికి రామ్ ఏంటి సీత ఈరోజు స్పెషల్‌గా కనిపిస్తున్నావు అని అంటాడు. 

సీత: ఎలా కనిపిస్తే ఏం లాభం. మీరు బెడ్ మీద నేను కింద చాప మీద.
రామ్: అంటే నువ్వు మా పిన్నితో క్లోజ్ అయ్యే వరకు మనకు ఈ దూరం తప్పుదు. 
సీత: అదే కారణమా మామ. 
రామ్: మీరిద్దరూ పాము ముంగిసల్లా ఉంటే మనద్దరం పావురాల్లా ఉండటం ఎలా.. 
సీత: మీరేమో ఇలా ఆలోచిస్తున్నారు కానీ బయట వేరేలా వినిపిస్తున్నాయి. మీ గురించి మరోలా మాట్లాడుతున్నారు.
రామ్: మరోలా అంటే కాస్త అర్థమయ్యేలా చెప్పు.
సీత: వద్దులే మామ చెప్తే నువ్వు ఫీలవుతావు. అందరూ నిన్ను తేడా అనుకుంటున్నారు మామ..
రామ్: అవునా మరి నువ్వేమనుకుంటున్నావు. నువ్వు కూడా అలాగే అనుకుంటున్నావా.. 
సీత: లేదు లేదు.. కానీ కంట్రోల్ లేని వీరాధివీరుడు.. అంటే నేను ఇలా చాపమీద కాకుండా బెడ్ మీద నీ పక్కన పడుకున్నాను అనుకోండి. మీరు నిగ్రహించుకోలేని బలహీనులు అని నా ఫీలింగ్.
రామ్: ఏయ్ నాగురించి నీకు తెలీదు. మా పిన్ని కోసం నేను దూరంగా ఉన్నాను అంతే.. కావాలంటే నువ్వు నా బెడ్ మీద నా పక్కన పడుకో.. 
సీత: నిజంగా అంటున్నావా మామ. సరే అయితే నీ పక్కనే పడుకుంటా..

జనార్ధన్: అయితే మధుమితకు కొత్త డ్రస్‌లు, నగలు ఇచ్చారన్నమాట.
అర్చన: అంతే కాదు బావగారు రామ్‌కి సీత అంటే ఇష్టం లేదు అని ఇద్దరి పక్కలు వేరని చెప్పాం. రామ్‌కి ఇంకా మధుమిత అంటేనే ఇష్టం అని చెప్పాం. ఎంత మధుమిత సీతకు సొంత అక్కే అయినా సీతకు మధుమిత మీద ఆ జలస్ ఉండే ఉంటుంది. 
గిరిధర్: అంతేగా మరి ఎక్కడ రామ్ మధుమితని ఇష్టపడతాడో అని సీతకు టెన్షన్ మొదలవుతుంది.
మహాలక్ష్మి: ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఆ టెన్షన్‌కు బీపీ పెరిగి మన కళ్లముందు కుప్ప కూలిపోవడం ఖాయం. 

ఇక రామ్ సీతను తన బెడ్ మీద పడుకోమని చెప్పడంతో సీత చాప దిండును తీసుకొచ్చి హాల్‌లో మహాలక్ష్మి వాళ్లు మాట్లాడుకుంటున్న దగ్గర పడేస్తుంది. 

సీత: మహాలక్ష్మి వాళ్లు వినేలా.. మామ నువ్వు చెప్పినట్టు దిండు, చాప బయట పడేశా. ఇక వాటితో మనకు అవసరం లేదు కదా.. ఈ రోజు మనద్దరం ఒకే బెడ్ మీద పక్కపక్కన పడుకోబోతున్నాం కదా మామ. 
గిరిధర్: రామ్ సీతలు ఒక బెడ్ మీద పడుకోవడం ఏంటి.
సీత: మన పక్కలు ఒకటి చేసి ఈరోజు నుంచి మనం భార్యభర్తలుగా ఉండబోతున్నాం కదా మామ. మహాలక్ష్మివాళ్లు షాక్ అవుతారు. అబ్బా కంగారు పడకు మామ నా మాటలు ఎవరూ వినడం లేదు. కింద ఎవరూ లేరు మామ. నీకు తొందర ఎక్కువ మామ. ఈ రాత్ర మనకు శివరాత్రి.. అని కావాలనే మహాలక్ష్మి వాళ్లను రెచ్చగొడుతుంది. 
అర్చన: రామ్ చెప్పకుండా సీత వీటిని కింద పడేయదు కదా..
గిరిధర్: అంటే ఈ రాత్రికి కొంపలు అంటుకుంటాయి వదినా.
అర్చన: వాళ్లు కమిట్ అయితే చాలా ఇబ్బంది మహ.
మహాలక్ష్మి: పదండి వాళ్ల సంగతి తేల్చుదాం.. అని వాళ్ల గది దగ్గరకు వెళ్తారు. అప్పుడే రేవతి, చలపతి అడ్డుకుంటారు. ఏం జరిగింది అని సెటైర్లు వేస్తారు. 
చలపతి: సీత దిండు దుప్పటి కింద పడేయడం మేం చూశాం.
రేవతి: మీరు షాక్ అయ్యారు. మేం సర్‌ఫ్రైజ్ అయ్యాం.
చలపతి: సీతా రాముల తొలిరేయి ఈరోజు జరుగుతుంది. 
మహాలక్ష్మి: తొలిరేయా అలాంటిదేమీ లేదు..
జనార్థన్: ముహూర్తం లేకుండా ఎలా ఒకటి అవుతారు. 
రేవతి: మీరు ముహూర్తం పెట్టకుండా టైం వేస్ట్ చేస్తే వాళ్లు మాత్రం ఏం చేస్తారు.
అర్చన: ఇప్పుడేం చేద్దాం మహా. ఇద్దరిని బయటకు పిలుద్దామా.. 
జనార్ధన్: చలపతి, రేవతి ఏదో అన్నారు అని మనం వెనక్కి తగ్గొద్దు.
మహాలక్ష్మి: ఇప్పుడేం అనొద్దు వీళ్ల సంగతి రేపు చూద్దాం. ఏం జరగదు మీరు మీ రూంకి వెళ్లిండి..

సీత, రామ్‌లు ఒకర్ని ఒకరు చూసుకుంటూ సిగ్గు పడతారు.తర్వాత ఇద్దరూ ఒకే బెడ్ మీద పడుకుంటారు.  సీత కావాలనే తన మాటలతో రామ్‌ని రెచ్చగొడుతుంది. కావాలనే రామ్ మీద చేయి వేసుకొని పడుకుంటుంది. ఇక రామ్‌ని కూడా తన మీద చేయి వేయమని అంటుంది. ఇక సీత, రామ్‌లు హగ్ చేసుకొని ఒకటైనట్లు మహాలక్ష్మి కలకంటుంది. దీంతో కంగారు పడి లేచి.. రామ్ దగ్గరకు వెళ్దామని అంటుంది. సీతని బయటకు పంపేయాలి అని అంటుంది. రామ్‌ మీద తనకు నమ్మకం ఉందని సీత మీద లేదు అని అంటుంది. ఒకసారి రామ్‌తో మాట్లాడుదాం అంటుంది. చాలా టెన్షన్‌ పడుతుంది. జనార్థన్‌ మహాలక్ష్మికి సర్దిచెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: 'త్రినయని' సీరియల్ మార్చి 13th: లలితాదేవికి ప్రమాదమని తెలుసుకున్న నయని.. తిలోత్తమను టార్గెట్ చేసిన గాయత్రీ పాప!

టాప్ హెడ్ లైన్స్

Podarillu Serial Today August 16th: పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
పొదరిల్లు సీరియల్: మహాకి మాధవ్‌ సూటి ప్రశ్న! శైలుకి సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తారా?
Illu Illalu Pillalu Serial Today August 16th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ఫుల్ రొమాన్స్..! మరిదిని ఆట పట్టించిన నర్మద! వేదవతి ఎమోషనల్!
Godavari Serial Today August 16th:'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
'గోదావరి' సీరియల్: జానుకి గుడ్‌న్యూస్‌ చెప్పిన సూర్య! శారదకు సింహాద్రి హెచ్చరిక! నందులో మార్పు!
Karthika Deepam 2 Serial Today August 16th: కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!
కార్తీకదీపం 2 సీరియల్: పారూకి ఫుల్ కోటింగ్ ఇచ్చేసిన జ్యోత్స్న! జ్యోత్స్న ముందే సూరజ్‌కి పెళ్లి సంబంధాలు!

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Tadipatri High Tension: తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
తాడిపత్రిలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి అనుచరుడి వాహనాలు ధ్వంసం చేయడంతో టెన్షన్ టెన్షన్ !
AP Local Body Elections: 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!
Embed widget