అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today June 11th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సీత, రామ్‌ల ఫస్ట్‌నైట్ గురించి మాట్లాడిన విద్యాదేవి, మహా మీద పగ తీర్చుకొనే వరకు తగ్గేదేలేదట!

Seethe Ramudi Katnam Serial Today Episode మహాలక్ష్మి ఇంట్లో వాళ్లతో సీతని ఇంటి నుంచి ఎలా గెంటేయాలా అన్న విషయం గురించి మాట్లాడుకోవడం విద్యాదేవి వినేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Today Episode: తన భర్తకి తాను గతంలో గిఫ్ట్‌గా ఇచ్చిన బ్రేస్‌లెట్ తానే దొంగతనం చేశాను అని మహాలక్ష్మి నింద వేసిందని.. తన మేనకోడలు అయిన సీత సమయానికి నిజం బయట పెట్టి తన పరువు కాపాడిందని విద్యాదేవి అనుకుంటుంది. మహా ఇంట్లో ఉన్న పది రోజుల్లో మహాని బద్నాం చేసి తన పగ తీర్చుకొనే ఇంటి నుంచి వెళ్తానని విద్యాదేవి అనుకుంటుంది. మరోవైపు మహాలక్ష్మికి జనార్థన్, అర్చన, గిరిధర్‌లు వచ్చి భోజనానికి పిలుస్తారు. ఇక మహా వాళ్ల మాటలు విద్యాదేవి చాటుగా వింటుంది. 

మహాలక్ష్మి: ఆ సీత మనకి దెబ్బ మీద దెబ్బ తీస్తుంది. అయినా మనం దాన్ని ఏం చేయలేకపోతున్నాం. రామ్, మధులను ఒకటి చేద్దాం అనుకుంటే ఆ విద్యాదేవి వచ్చి అంతా నాశనం చేసింది. సీతని గెలిపించి మన ఇంట్లో నుంచి మధుని పంపించేసింది. ఏదో ఒకటి చేసి టీచర్‌ని ఇంట్లో నుంచి పంపేద్దామనుకుంటే సీత మన ప్లాన్ తిప్పికొట్టింది. ఇంకో పది రోజులు సీత మన ఇంట్లో ఉన్నట్లు చేసింది. మనకు ఇన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నా మీకు ఎలా ఆకలి వేస్తుంది. 
జనార్థన్: నువ్వేం వర్రీ అవ్వకు మహా మధుని ఎలా అయినా వెనక్కి తీసుకొద్దాం. 
మహాలక్ష్మి: ఆ ప్రయత్నం కూడా అయింది. మధు ఇక ఈ ఇంటికి, రామ్ జీవితంలోకి రాను అని తేల్చేసింది. అక్కడే ఆ మురికి కొంపలోనే ఆ అవిటి వాడైన సూర్యతోనే ఉంటుంది అంట. ఈ అంతఃపురం వద్దంట. మధుకి మన మీద నమ్మకం పోయింది. సీత మీద భయం పుట్టుకొచ్చింది. 
విద్యాదేవి: మధు మంచి నిర్ణయం తీసుకుంది. 

సీతని పంపించడానికి మధు రాకపోతే ఎలా అని అనుకుంటారు. సీతని ఇంట్లో నుంచి ఎలా పంపించాలో అదే అసలైన సమస్య అని మహా అంటుంది. రామ్ సీతకు దగ్గరైపోతున్నాడు అని.. ఇద్దరినీ ఇప్పటి వరకు కలవకుండా చేశామని ఇకపై వాళ్ల తొలిరేయి అయిపోతే కష్టమని అనుకుంటారు. ఆ మాట విద్యాదేవి వింటుంది. సీతా, రామ్‌లకు ఇంకా తొలిరేయి అవ్వలేదా అని బాధపడుతుంది. తానే వాళ్లని కలుపుతాను అని సీతతో మాట్లాడటానికి వెళ్తుంది. ఇక విద్యాదేవి సీత దగ్గరకు వెళ్లి నువ్వు రామ్ ఎలా ఉంటారు అని అడుగుతుంది. అయితే సీతకు తొలిరేయి గురించి అడిగితే ఇబ్బంది పడుతూ సీత బయట తనకి ఏ లోటు లేకుండా చాలా బాగా చూసుకుంటాడు కానీ శారీరకంగా కలవలేదు అని అంటుంది. 

సీత: మామ మొదట చూసింది ఇష్టపడింది మా అక్కని. మహా అత్తయ్య కూడా మా అక్కనే కోడలిగా చేసుకోవాలి అనుకుంది. కానీ అది జరగలేదు. అందుకే అత్తయ్య నన్ను కోడలిగా ఒప్పుకోవడం లేదు. మా ఇద్దరినీ కలపకుండా అత్తయ్య అడ్డుకట్ట వేసింది. ఆయన మా అత్తయ్య మాట జవదాటరు. 
విద్యాదేవి: మీరు ప్రపంచానికే కాదు. పడక గదిలో కూడా ఒక్కటవ్వాలి. మీ వనవాసం కూడా ముగిసి పోవాలి. నువ్వు రామ్ ఒక్కటై మీ దాంపత్యం పరిపూర్ణం కావాలి నేను మాట్లాడుతాను.
సీత: మనసులో.. ఎవరు ఈవిడ నాకు ఈవిడకు ఏంటి సంబంధం. ఇంత చనువుగా మాట్లాడుతుంది. నా గురించి ఇంతలా ఆలోచిస్తుంది. రక్త సంబంధమా కాదు. నన్ను మామని ఒక్కటి చేయడానికి ఆ దేవుడే టీచర్‌ని పంపించుంటాడు.

విద్యాదేవి రామ్ దగ్గరకు సున్నుండలు తీసుకొని వెళ్తుంది. కొడుకు కోడలు అంటూ విద్యాదేవి రామ్‌తో మాట్లాడుతుంది. సీత రాముల గురించి రామ్‌కి చెప్తూ లవకుశులను మీరు ఎప్పుడు కనబోతున్నారు అని రామ్‌ని అడుగుతుంది. రామ్ సైలెంట్ అయిపోతాడు. సీత ఆ మాటలు విని ఎమోషనల్ అవుతుంది. ఇంకా ఏం ఆలోచించలేదు అని రామ్ అంటాడు. విద్యాదేవి ఇంకెప్పుడు పిల్లల్ని కంటారు అని అండిగితే కొన్ని రోజులు ఆగమని పిన్ని చెప్పిందని రామ్ అంటాడు. మీ మధ్య ఆవిడ ఎందుకు అని అంటుంది. కార్యేసుదాసి.. కరణేసు మంత్రి.. శయనేసు రంభ అని రామ్‌ని మోటివేట్ చేసి ఆలోచించమని చెప్తుంది. సీత విద్యాదేవిని హగ్ చేసుకొని ఏడుస్తుంది. మా సుమతి అత్తమ్మలా నా గురించి ఆలోచిస్తున్నారు అంటే విద్యాదేవి తనని రామ్ తల్లి అనుకో నీ మేనత్త అనుకో అని చెప్తుంది. దాంతో సీత అత్తమ్మ అని కాళ్ల మీద పడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: సత్యభామ సీరియల్: కాళీని రోడ్లమీద పరుగెత్తించి క్షమాపణ చెప్పించిన క్రిష్.. మైత్రి రావడంతో నందినిలో మొదలైన ఈర్ష్య!

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 20th : ఆదిలక్ష్మీ చెంప పగులగొట్టిన వైజయంతి....కేదార్‌ను అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచిన యువరాజు
ఆదిలక్ష్మీ చెంప పగులగొట్టిన వైజయంతి....కేదార్‌ను అన్నా అంటూ ఆప్యాయంగా పిలిచిన యువరాజు
Charishma Shreekhar : బుల్లితెర విలన్ కూతురు.. వెండితెరపై హీరోయిన్.. చరిష్మా శ్రీకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు
బుల్లితెర విలన్ కూతురు.. వెండితెరపై హీరోయిన్.. చరిష్మా శ్రీకర్ ఇంట్రెస్టింగ్ విషయాలు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 20th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఇప్పుడు నా గతేంటి? లక్ష్మీకి తెలిసిన షాకింగ్ విషయాలు!
Godavari Serial Today August 20th: 'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget