అన్వేషించండి

Satyabhama Serial Today Episode: సత్యభామ సీరియల్: సత్య చేసిన తింగరి పనికి కడుపు పట్టుకొని పరుగులు తీసిన క్రిష్.. భార్య అనుకొని పనిమనిషితో..!

Satyabhama Serial Today Episode సత్య అనుకోకుండా క్రిష్‌ కోసం చేసిన హల్వాలో మోషన్ పౌడర్ కలిపేయడం క్రిష్ బాత్‌ రూమ్‌కి వెళ్లి ఇబ్బంది పడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Today Episode భైరవి పెద్ద కోడలి కోసం నెక్లెస్ గిఫ్ట్ తీసుకొస్తుంది. రేణుక తన అత్తనే మెడలో వేయమంటే భైరవి కొడుకుకి వేయమని చెప్తుంది. రుద్ర మనసులో త్వరలో నీ మెడకు ఉరి తాడు వేస్తానని అనుకుంటూ నెక్లెస్ వేస్తాడు. మరోవైపు సత్య క్యారెట్ హల్వా చేస్తుంటుంది. క్రిష్‌ని అపార్థం చేసుకున్నానని అనుకొని నవ్వుకుంటుంది. ఇంతలో రేణుక అక్కడికి వస్తుంది.

రేణుక: సత్య ఏంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావ్. నువ్వు దిగులుగా ఉన్నప్పుడు కారణం చెప్పావ్ ఇప్పుడు చెప్పవా సిగ్గా.. సీక్రెటా..
సత్య: అక్క నీ దగ్గర దాయడం ఏంటి అక్క. క్రిష్‌కి ఇష్టం అని క్యారెట్ హల్వా చేస్తున్నా.
రేణుక: నీ ప్రేమ అంత హల్వాలో కలిపినట్లు ఉన్నావ్. ఈ రోజు మా క్రిష్‌కి పండగే పండగే..
సత్య: అక్క ఈ హల్వా నా ప్రేమకు గుర్తు కాదక్క. నాలో మార్పునకు గుర్తు. తనని అర్థం చేసుకున్నా అని చెప్పడానికి గుర్తు.
రేణుక: ఈ మార్పు చాలా లేటుగా అర్థం చేసుకున్నావ్ సత్య.  నీ మనసులో చిన్నా మీద పెరుగుతున్న అభిమానం ఏదో ఒక రోజు తీరం దాటుతుంది. నువ్వు ఆపలేవు. ప్రేమను దాచుకోలేవు. ఆ ప్రేమ దగ్గరకు వచ్చినప్పుడు దూరం చేసుకోకూడదు. ఉన్నప్పుడే ప్రేమ దక్కించుకోవాలి. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకో తెలుసా.. అత్తింటి వాళ్లు నాకు నెక్లెస్ గిఫ్ట్‌గా ఇచ్చారు. 
సత్య: అవునా చాలా బాగుంది.
రేణుక: నీ ప్రేమను గిఫ్ట్‌గా ఇస్తే క్రిష్‌ కూడా నాలా మురిసిపోతాడు. అందరికి చెప్పుకుంటాడు. 

సత్య: క్రిష్‌దగ్గరకు హల్వా తీసుకొని వెళ్తుంది.  నీ ఎదురుగా ఇష్టమైనది ఉంటే అలా వెళ్లిపోతున్నావ్ ఏంటి. హలో నేను మాట్లాడుతుంది. క్యారెట్ హల్వా గురించి. ఈ క్యారెట్ హల్వా నీకు ఇష్టం అని నేను నీ కోసం చేశాను. ఏంటి అలా చూస్తున్నావ్. దిష్టి తగులుతుంది. 
క్రిష్‌: మొత్తం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది.
సత్య: దగ్గరకు తీసుకుంటే తెలుస్తుంది. క్రిష్‌ సత్యని దగ్గరకు తీసుకోవడానికి వెళ్లడంతో నన్ను కాదు హల్వా తీసుకోవాలని అంటుంది. 
క్రిష్‌: ఒక్క సారి గిచ్చుతావా.. 
సత్య: నొప్పి పుడుతుంది.
క్రిష్‌: నాకా..
సత్య: కాదు నాకు. అప్పుడెప్పుడో అన్నావ్ నా బాధ నీ  బాధ అని అలాంటప్పుడు నీ బాధ నా బాధ అవుతుంది కదా.  
క్రిష్‌: పోనీ గిచ్చొద్దు ఇంకోక పద్ధతి ఉంది.
సత్య: మగాలికి ఇంకో అలవాటు ఉంది. వేలు పట్టుకో అంటే చేయి పట్టుకుంటారు. 
క్రిష్: నేను అలాంటోడిని కాదు నడుం పట్టుకుంటాను. 
సత్య: ముందు ఈ బౌల్ పట్టుకో.
క్రిష్: ఏంటి స్పెషల్..
సత్య: ఏమో చేయాలి అనిపించింది. 
క్రిష్: ఏదో కారణం ఉంటుంది కదా..
సత్య: ఉంటే ఉండొచ్చు.
క్రిష్: చెప్పొచ్చు కదా. 
సత్య: ముందు నువ్వు అది తినాలి కదా. 

కిచెన్‌లో హల్వా తినాలని అనుకుంటూ రేణుక తీసుకొని ఏదో తేడాగే ఉంది వాసన అని అక్కడ చూస్తే ఫ్రీ మోషన్ పౌడర్ చూసి షాక్ అయిపోతుంది. చిన్నా తినేశాడేమో అని సత్య పొరపాటున కలిపేసిందేమో అని అనుకొని వెళ్తుంది. ఇక క్రిష్ రొమాంటిక్‌గా సత్యతో మాట్లాడుతూ హల్వా తినేస్తాడు. ఇంతలో క్రిష్‌కి కడుపులో తిప్పుతుంది. సత్య ఏమైందని అడిగితే లోపల కడుపు మ్యూజిక్ చేస్తుందని.. బాత్‌రూమ్‌కి పరుగులు తీస్తాడు. ఇంతలో రేణుక వచ్చి సినిమా అప్పుడే షురూ అయిపోయిందా అని అంటుంది. సత్య ఏమైందని అడిగితే హల్వాలో కలిపిన ఫ్రీ మోషన్ పౌడర్ గురించి చెప్తుంది. సత్య షాక్ అయిపోతుంది. క్రిష్ రాగానే రేణుక వెళ్లిపోతుంది. సత్య క్రిష్‌ సారీ చెప్తుంది. ఏమైందని క్రిష్ అడిగేలోపు మళ్లీ బాత్‌రూమ్‌కి పరుగులు పెడతాడు. సత్య నవ్వుకుంటుంది. ఇక క్రిష్ సత్యకు సునామి అంటే ఏంటి అని అడుగుతాడు. సత్య చెప్పబోతే అర్థమైందిలే అనుకొని బాత్‌రూంకి వెళ్తాడు. 

ఉదయం క్రిష్ రెండు రంగు రాళ్లు పట్టుకొని నేను సత్య, నేను సత్యకు ఎంత దగ్గర అవుతుంటే అంత దూరం అవుతున్నాం అని నీ నాకు దగ్గర అవ్వాలని అనుకుంటున్నావ్ అని నువ్వు ఒప్పుకంటే అని రాయిని ముద్దు పెట్టుకుంటాడు. ఇంతలో సత్య వచ్చి రాయిని ముద్దు పెట్టుకుంటున్నావ్ ఏంటి అని అడుగుతుంది. ఇక సత్య క్రిష్‌తో స్పెషల్ టీ అని అంటుంది. దాంతో క్రిష్ నీ నోటితో స్పెషల్ అనే మాట వస్తే భయం వేస్తుందని అంటాడు. దాంతో సత్య ఒకసారి అలా జరిగితే ప్రతీ సారి అలా అవుతుందా అని అంటుంది. ఇక క్రిష్ ఏదో చెప్పాలి అన్నావ్ చెప్పు అంటే తర్వాత చెప్తా అంటుంది. ఇక సత్య మొక్కలకు నీరు పోస్తుంటే క్రిష్ ఆసనాలు వేస్తాడు. సత్య అది చూసి నవ్వుకుంటుంది. సత్యని చూసిన క్రిష్ వచ్చి సాయం చేయమంటాడు. ఆసనం వేస్తాను పట్టుకో అని కావాలనే సత్య తన మీద పడేలా కింద పడిపోతాడు. తీరా చూస్తే అది పనిమనిషి పంకజం దీంతో పంకజాన్ని చూసి క్రిష్ షాక్ అయిపోతాడు. సత్య దూరం నుంచి చూసి నవ్వుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: 'త్రినయని' సీరియల్: తిలోత్తమ నడుం విరగ్గొట్టిన చింతామణి.. సర్పదీవి నుంచి ఏం దొంగతనం చేసిందో!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Comments: వైసీపీ 11 సీట్లపై చంద్రబాబు సెటైర్లు, బెల్ట్ షాపులు పెడితే నేను బెల్ట్ తీస్తానంటూ మాస్ వార్నింగ్
వైసీపీ 11 సీట్లపై చంద్రబాబు సెటైర్లు, బెల్ట్ షాపులు పెడితే నేను బెల్ట్ తీస్తానంటూ మాస్ వార్నింగ్
Fengal Cyclone: 'ఫెంగల్' తుపాన్ ఎఫెక్ట్ - ఈ జిల్లాలకు ప్లాష్ ఫ్లడ్స్ వార్నింగ్, విమానాల రాకపోకలు బంద్
'ఫెంగల్' తుపాన్ ఎఫెక్ట్ - ఈ జిల్లాలకు ప్లాష్ ఫ్లడ్స్ వార్నింగ్, విమానాల రాకపోకలు బంద్
Pushpa 2 Ticket Rates: 'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ @ 1000 ప్లస్ - తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది
'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ @ 1000 ప్లస్ - తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది
ACB Raids: ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ ఇంటిపై ఏసీబీ దాడులు- 150 కోట్లకుపైగా ఆస్తులు గుర్తింపు!
ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ ఇంటిపై ఏసీబీ దాడులు- 150 కోట్లకుపైగా ఆస్తులు గుర్తింపు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Lagacharla Land Acquisition Cancelled | లగచర్ల భూసేకరణ రద్దు వెనుక మాస్టర్ ప్లాన్ ఇదే..! | ABP DesamPanama Ship Stops Deputy CM Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ను అడ్డుకున్న వెస్ట్ ఆఫ్రికా ఓడ | ABP DesamAllu Arjun Speech Pushpa 2 Mumbai | పుష్ప 2 ముంబై ఈవెంట్లో అల్లు అర్జున్ మాస్ స్పీచ్ | ABP DesamRashmika Mandanna Pushpa 2 Mumbai | ముంబై పుష్ప ఈవెంట్ లో మెరిసిపోయిన శ్రీవల్లి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Comments: వైసీపీ 11 సీట్లపై చంద్రబాబు సెటైర్లు, బెల్ట్ షాపులు పెడితే నేను బెల్ట్ తీస్తానంటూ మాస్ వార్నింగ్
వైసీపీ 11 సీట్లపై చంద్రబాబు సెటైర్లు, బెల్ట్ షాపులు పెడితే నేను బెల్ట్ తీస్తానంటూ మాస్ వార్నింగ్
Fengal Cyclone: 'ఫెంగల్' తుపాన్ ఎఫెక్ట్ - ఈ జిల్లాలకు ప్లాష్ ఫ్లడ్స్ వార్నింగ్, విమానాల రాకపోకలు బంద్
'ఫెంగల్' తుపాన్ ఎఫెక్ట్ - ఈ జిల్లాలకు ప్లాష్ ఫ్లడ్స్ వార్నింగ్, విమానాల రాకపోకలు బంద్
Pushpa 2 Ticket Rates: 'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ @ 1000 ప్లస్ - తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది
'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ @ 1000 ప్లస్ - తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది
ACB Raids: ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ ఇంటిపై ఏసీబీ దాడులు- 150 కోట్లకుపైగా ఆస్తులు గుర్తింపు!
ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ ఇంటిపై ఏసీబీ దాడులు- 150 కోట్లకుపైగా ఆస్తులు గుర్తింపు!
Champions Trophy 2025: ఐసీసీ దెబ్బకు దిగొచ్చిన పాకిస్తాన్ - హైబ్రిడ్ పద్ధతికి ఓకే చెప్పిన పీసీబీ, కానీ ఈ కండిషన్స్ తప్పనిసరి!
ఐసీసీ దెబ్బకు దిగొచ్చిన పాకిస్తాన్ - హైబ్రిడ్ పద్ధతికి ఓకే చెప్పిన పీసీబీ, కానీ ఈ కండిషన్స్ తప్పనిసరి!
District App: ‘పుష్ప 2’ టికెట్స్ ఈ యాప్‌లోనే - అసలు ఈ ‘డిస్ట్రిక్’ యాప్ కథేంటి?
‘పుష్ప 2’ టికెట్స్ ఈ యాప్‌లోనే - అసలు ఈ ‘డిస్ట్రిక్’ యాప్ కథేంటి?
RS Praveen: అమ్మాయిలు, విద్యార్థులపై కొండా మురళి అఘాయిత్యాలు - సంచలన విషయాలు బయట పెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్
అమ్మాయిలు, విద్యార్థులపై కొండా మురళి అఘాయిత్యాలు - సంచలన విషయాలు బయట పెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్
Tiger Attack In Komaram Bheem Asifabad : కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో మరో వ్యక్తిపై పులి దాడి- పొలంలో పని చేస్తున్న రైతుపై అటాక్
కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో మరో వ్యక్తిపై పులి దాడి- పొలంలో పని చేస్తున్న రైతుపై అటాక్
Embed widget