అన్వేషించండి

Satyabhama Serial Today November 14th: సత్యభామ సీరియల్: హాస్పిటల్‌లో ఫైల్స్‌లో మహదేవయ్య, చక్రవర్తి పేర్లు చూసి షాక్‌లో సత్య.. హర్షకి నగలిచ్చిన విశాలాక్షి!

Satyabhama Today Episode క్రిష్‌తో పాటు సత్య హాస్పిటల్‌కి వెళ్లడం అక్కడ ఫైల్స్ తిరగేసి మహదేవయ్య, చక్రవర్తిల భార్యలకు ఒకే రోజు డెలివరీ అయినట్లు ఉండటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode కిడ్నాపర్ల నుంచి మరోసారి హర్షకి కాల్ వస్తుంది. రౌడీ మైత్రి దగ్గరకు వచ్చి హర్ష సార్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని చెప్తాడు. దాంతో మైత్రి రౌడీ చెంప మీద కొట్టి అంత డబ్బు అడిగితే ఎందుకు లిఫ్ట్ చేస్తాడు అని అంటుంది. దాంతో రౌడీ మళ్లీ కాల్ చేస్తే హర్ష లిఫ్ట్ చేస్తాడు. దాంతో ఆ రౌడీ గంటలో పది లక్షలు తీసుకొని రైల్వే స్టేషన్‌కి రమ్మంటాడు. 

గంటలో పది లక్షలు ఎలా అని అందరూ తల పట్టుకుంటారు. దాంతో విశాలాక్షి తన నగలు ఇచ్చి మైత్రిని విడిపించుకొని రమ్మంటుంది. విశ్వనాథ్ కూడా ఆడ పిల్ల ఉసురు వద్దు నగలు కుదువ పెట్టి మైత్రిని విడిపించుకొని తీసుకురమ్మని అంటాడు. హర్ష నగలు తీసుకొని వెళ్తాడు. మరోవైపు క్రిష్‌తో కారులో వచ్చిన సత్య మధ్యలో కారు ఆపమని దిగమని అంటుంది. ఒక్కర్తే నడిచి వెళ్లిపోతుంది. క్రిష్ సత్యని ఆపుతాడు.

క్రిష్‌: ఏంటి నీ కిరికిరి సత్య. నైట్ ఒక్క దానివే వెళ్తానని చెప్పావ్ నీతో ఆ టైంలో లొల్లి పెట్టుకుంటే ఒక రాత్రి వేస్ట్ అయిపోతుందని సరే అని అన్నాను. పొద్దున్న నా పాటికి నేను వెళ్తుంటే నన్ను ఆపి నా వెనకాల తగులుకున్నావ్. పోనీలే మనసు మార్చుకున్నావేమో అనుకుంటే కారు ఎక్కావ్ నీ పాటికి నువ్వు దిగిపోతే నేను ఏం అనుకోవాలి. మరి నా సంగతి ఏంటి.
సత్య: ఏదో పని ఉందని ఊరుని ఉద్దరించడానికి బయల్దేరావు కదా వెళ్లు నా దారిన నేను వెళ్తా. ఇంట్లో అందరూ అడ్డు పడుతుంటే నీతో వచ్చా అంతే. వెళ్లనీ అవతల నాకు చాలా పని ఉంది.
క్రిష్‌: సత్య ఉండు ఆల్రెడీ నా మైండ్ నీతో ట్రావెల్ చేయడానికి ఫిక్స్ అయిపోయాను. నేను ఎప్పుడూ నీతోనే ఉండాలి నీ పని నువ్వు చేసుకో నా పని నేను చేసుకుంటా.
సత్య: మనసులో ఎలా తగులుకున్నాడేంటి. 
క్రిష్: సంపంగి నేను బయటకు బయల్దేరింది వేరే పని మీద కాదు నిన్ను ఫాలో అవ్వడానికి..
సత్య: కారు డ్రైవర్ చేయ్.. ఏం అడగకుండా సైలెంట్‌గా ఉండు. 
క్రిష్: సంపంగి ఏంటి ఇది.
సత్య: మెటర్నిటీ హాస్పిటల్.
క్రిష్: అర్థమైంది సంపంగి.. నేను తండ్రి అయినట్లే కదా పరీక్ష చేయించుకోవడానికి వచ్చావు కదా.
సత్య: ఈ పెద్ద మనిషికి ఇలా అర్థమైందా. 
క్రిష్: ఇంత పెద్ద వార్త ఇలా చెప్తావా ముందు కారు ఎక్కు నేనేమైనా పిసినారోడిని అనుకున్నావా నిన్ను ఇంత చిన్న హాస్పిటల్‌లో చూపించడానికి నా సంపంగి ప్రెగ్నెంట్ అయితే అదేమైనా చిన్న ముచ్చటా నేను పెద్ద హాస్పిటల్‌లో చేర్పిస్తా.
సత్య: అంతలేదు నేను ప్రెగ్నెంట్ కాదు. నేను ఇక్కడకి వచ్చింది ఓ మంచి మనిషి చరిత్ర తవ్వడానికి నువ్వేం అడగకు అడిగినా నేను చెప్పను. 

సత్య వాళ్లు హాస్పిటల్‌ లోపలికి వస్తారు. అక్కడ కాంపౌండర్ పడుకొని ఉంటే సత్య లేపడానికి ప్రయత్నిస్తుంది. ఆయన ఓవర్‌కి క్రిష్‌కి కోపం వస్తుంది కొట్టానికి వెళ్తే సత్య ఆపుతుంది. ఆ సీన్ అంతా చాలా కామెడీగా ఉంటుంది. క్రిష్ నిద్ర పోతున్న ఆయన్ను ఒక్కటిచ్చి చేతులు కట్టుకొని నిల్చోడం ఆయన ఎవరో నన్ను కొట్టారని అనడం సత్య తల పట్టుకోవడం కామెడీగా ఉంటుంది. సత్య ఆయనకు ఇన్ఫర్మేషన్ అడిగితే ఆయన కుదరదు అంటే క్రిష్ గన్ తీసి టేబుల్ మీద పెడతాడు. బెదిరిస్తున్నావా అని ఆయన అంటే లేదు తుపాకీ తీసి బతిమాలుతున్నాను అని క్రిష్ అంటాడు. దాంతో ఆయన బతిమాలితేఒకే అని అంటాడు.

క్రిష్‌ని బయట ఉంచి సత్య లోపలికి వెళ్తుంది. అక్కడున్న ఫైల్స్ తిరగేస్తుంది. ఇక క్రిష్ బయట నుంచి దేవుడికి దండం పెట్టుకుంటాడు. సత్య అనుకున్నది జరగాలని సత్య ముఖంలో సంతోషం చూడాలి అనుకుంటాడు. ఇక సత్య క్రిష్ పుట్టిన రోజున మహదేవయ్య, చక్రవర్తి ఇద్దరి పేర్ల మీద డెలివరీ ఉండటం చూస్తుంది. ఆ రోజు మొత్తంలో రెండు డెలివరీలేనా మరి లేవా అని కంగారు పడి కాంపౌండర్‌ని ప్రశ్నిస్తుంది. ఇంకేమైనా అయ్యావా అని అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: పెళ్లి టైంకి సుమతిని తీసుకొస్తానని శపథం చేసిన సీత.. విద్యాదేవిని ఎన్‌కౌంటర్ చేయమన్న మహాలక్ష్మీ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Lookback 2024 National Politics : ఫలితాలు మారినా ప్రభ తగ్గని బీజేపీ - జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చేతికి మరోసారి చక్రం - కాంగ్రెస్‌కు అదే నీరసం !
ఫలితాలు మారినా ప్రభ తగ్గని బీజేపీ - జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చేతికి మరోసారి చక్రం - కాంగ్రెస్‌కు అదే నీరసం !
Lookback 2024 Telangana: ఏడాది అంతా తెలంగాణ రాజకీయం హైపర్ యాక్టివ్ - బీఆర్ఎస్‌కే కష్టాలు - నింపాదిగా బీజేపీ - తడబడిన కాంగ్రెస్ !
ఏడాది అంతా తెలంగాణ రాజకీయం హైపర్ యాక్టివ్ - బీఆర్ఎస్‌కే కష్టాలు - నింపాదిగా బీజేపీ - తడబడిన కాంగ్రెస్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

విజయవాడ హైదరాబాద్ మధ్యలో త్వరలో హైపర్‌లూప్‌ ట్రైన్ఇండీ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న వైసీపీరాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి, త్వరలోనే నామినేషన్!ప్రియుడిని పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్, ఫొటోలు వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Lookback 2024 National Politics : ఫలితాలు మారినా ప్రభ తగ్గని బీజేపీ - జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చేతికి మరోసారి చక్రం - కాంగ్రెస్‌కు అదే నీరసం !
ఫలితాలు మారినా ప్రభ తగ్గని బీజేపీ - జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చేతికి మరోసారి చక్రం - కాంగ్రెస్‌కు అదే నీరసం !
Lookback 2024 Telangana: ఏడాది అంతా తెలంగాణ రాజకీయం హైపర్ యాక్టివ్ - బీఆర్ఎస్‌కే కష్టాలు - నింపాదిగా బీజేపీ - తడబడిన కాంగ్రెస్ !
ఏడాది అంతా తెలంగాణ రాజకీయం హైపర్ యాక్టివ్ - బీఆర్ఎస్‌కే కష్టాలు - నింపాదిగా బీజేపీ - తడబడిన కాంగ్రెస్ !
Telangana Crime News: నిన్న తాండూరులో, నేడు బేగంబజార్‌లో-24 గంటల్లో రెండు కుటుంబాలు ఆత్మహత్య
నిన్న తాండూరులో, నేడు బేగంబజార్‌లో-24 గంటల్లో రెండు కుటుంబాలు ఆత్మహత్య
Instagram Reels Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Personal Loan: కొత్త బిజినెస్ కోసం పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా?, అప్లై చేసే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి
కొత్త బిజినెస్ కోసం పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా?, అప్లై చేసే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి
Embed widget