అన్వేషించండి

Prema Entha Madhuram October 14th: అను గురించి తెలుసుకున్న ఆర్య.. సుగుణకి యాక్సిడెంట్ చేయించిన రౌడీలు!

రౌడీలు సుగణకి యాక్సిడెంట్​ చేయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా మారింది.ఈరోజు ఎపిసోడ్​లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Prema Entha Madhuram October 14th: ఈరోజు ఎపిసోడ్ లో

సూర్య: మా కోసం ఇన్ని చేస్తున్నారంటే ఆర్య సార్ మా పాలిట దేవుడు అని చెప్పి అందరూ బస్సులో కూర్చుంటారు.

మల్లేష్ ఈ సంఘటనని అంతా ఒక మూల నుంచి చూస్తూ ఛాయాదేవికి ఫోన్ చేస్తాడు.

మల్లేష్: మేడం ఆ సూర్య గాడు ఇప్పుడే ఆర్య ఇండస్ట్రీకి వెళ్లే బస్సులో ఎక్కాడు ఫోటో పంపిస్తున్నాను అని చెప్పి ఫోటో పంపుతాడు.

ఛాయాదేవి: సరే అని చెప్పి ఫోన్ పెట్టి ఆ ఫోటోని బీహార్ నుంచి వచ్చిన రౌడీకి పంపుతుంది ఛాయాదేవి. పనైపోతుంది కంగారు పడొద్దు అని ఛాయాదేవికి హామీ ఇస్తాడు రౌడీ.

ఛాయాదేవి: ఇద్దరు ఒకేసారి చస్తే ఆ లాండ్ నాకే వస్తుంది. ఆ మర్డర్​ ఆర్య ఇండస్ట్రీలో జరిగితే తనకి ఎక్కడా లేని పరువు నష్టం జరుగుతుంది అని ఆనందపడిపోతూ ఉంటుంది.

మాన్సి: ఎప్పుడూ ఇలాగే ఏదో ప్లాన్లు వేయడం తిరిగి అవి రివర్స్ అవ్వడం అలవాటే కదా అని మనసులో అనుకుంటుంది.

ఆ తర్వాత సీన్లో అక్కి, అభయ్​లు ఇద్దరు ఓ చెట్టు దగ్గరికి వచ్చి అందరూ చెట్టుకి ముడుపు కట్టడాన్ని చూస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి నీరజ్, అంజలీలు వస్తారు.

అక్కి: ఇక్కడ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు?

నీరజ్: ఈ చెట్టు ఒక విష్ ట్రీ లాంటిది. మనం పేపర్ మీద విషెస్ రాసి ఆ చెట్టుకి కడితే అప్పుడు ఆ విషెస్ తీరుతాయి అని చెప్తాడు.

అభయ్: అయితే నేను క్లాస్ ఫస్ట్ రావాలి అని విష్ రాస్తాను.

అక్కి: నాకు మంచి సైకిల్ కావాలి అని రాస్తాను అని అంటుంది.

మరోవైపు ఆర్య అను కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఒక మూల నుంచి అను ఆర్యని చూస్తూ ఉంటుంది.

అను: నాకోసమే కదా సార్ మీరు ఇంతలా ఎదురుచూస్తున్నారు. మిమ్మల్ని ఇంత బాధ పెడుతున్నానే అని తనలో తనే బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి సుగుణ వస్తుంది.

సుగుణ: ఎందుకమ్మా ఏడుస్తున్నావు?

అను: ఏమీ లేదు ఆంటీ..

సుగుణ: చెప్పకపోయినా కళ్ళల్లో బాధ నాకు తెలుస్తుంది అమ్మ. ఎప్పటికైనా ఆ దేవుడు మనకున్న కష్టాలన్నీ తీర్చి సంతోషాన్ని ఇస్తాడు. సరే ఇంక నేను బయలుదేరుతాను అని అంటుంది.

అను: అసలికే నీరసంగా ఉన్నారు ఒక్కరే ఎలా వెళ్తారు ఆంటీ? నేను మిమ్మల్ని ఆటో వరకు దింపి నేను కూడా బయలుదేరుతాను అని అంటుంది.

మరోవైపు ఆర్య అక్కి వాళ్ళ దగ్గరికి వస్తాడు.

నీరజ్: చూడండి దాదా వీళ్ళు ఎన్ని పేపర్లు నింపుతున్నారో కోరికలు రాయమంటే అని అంటాడు. ఇంతలో ఆ చెట్టు దగ్గర ఉన్న ఒక ముడుపు కింద పడిపోతుంది.

అంజలి: నేను వెళ్లి తీస్తాను సర్ అని అనగా ఆర్య ఆ పేపర్​ని చూసి తానే వెళ్లి తీస్తాడు. అందులో అనురాధ ఆర్య వర్ధన్ అని రాసి ఉంటుంది.

ఆర్య: జెండే.. అను ఇక్కడికి వచ్చింది జెండే. ఇది తను రాసిందే జెండే వెంటనే వెళ్లి వెతుకుదాం అని చెప్పి నలుగురు నాలుగు దిక్కులలో వెళ్లి అనుని వెతుకుతారు.

సుగుణతో పాటు అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకున్న అను వీళ్ళని చూసి కంగారు పడుతుంది.

అను: మీరు వెళ్ళండి ఆంటీ నేను ఇప్పుడే వస్తాను అని సుగుణని అక్కడి నుంచి పంపించి ఆర్యకి కనిపించకుండా దాక్కుతుంది అను.

ఆర్య వాళ్ళు ఎంత వెతికినా అను కనిపించకుండా తప్పించుకుంటూ ఉంటుంది.

మరోవైపు గుడి బయట సుగుణను చంపేద్దామని రౌడీలు ఎదురు చూస్తూ ఉంటారు. సుగుణ బయటికి వచ్చిన వెంటనే పెద్ద కార్ తో సుగుణ అని గుద్దేస్తారు. రక్తం కార్చుకుంటూ సుగుణ అక్కడే స్పృహ తప్పి పడిపోతుంది. ఇది చూసిన అను కంగారుగా బయటకు వచ్చి సుగుణని ఆటో ఎక్కించి హాస్పిటల్ కి పయనమవుతుంది.

మరోవైపు ఎంతకీ అను దొరకలేదని ఆర్య నిరాశ చెందుతాడు.

అక్కి: ఏంటి ఫ్రెండ్ బాధగా ఉన్నావు? నీకు ఏమైనా విష్ ఉంటే పేపర్లో రాసి ఆ చెట్టుకి కట్టేయు. మేము కూడా అలాగే కడుతున్నాము అని అనగా ఆర్య కూడా అనూ రాసిన పేపర్ మీదే, నేను అను మా పిల్లలు నలుగురు కలిసి జీవితాంతం హాయిగా బతకాలి అని కోరుకుంటూ చెట్టుకి ముడుపు కడతాడు.

ఆ తర్వాత అందరూ గుడిమెట్ల దగ్గర కూర్చొని ఉంటారు. ఆర్య ల్యాప్టాప్ లో గుడి చుట్టూ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లను చూస్తాడు.

ఆర్య: అను ఇక్కడికి వచ్చింది అని సిసిటీవీలో ఉన్న అను ఫోటోలను చూస్తాడు.

నీరజ్: వదినమ్మ ఉదయాన్నే వచ్చి వెళ్ళిపోయి ఉంటుంది దాదా.

అంజలి: మనం ఇంకొంచెం ముందే బయలుదేరాల్సింది సార్ అని అంటుంది.

ఆర్య: లేదు. మనం రావడం చూసే, కలిస్తే నాకు ఏదైనా జరుగుతుందని భయపడి వెళ్లిపోయి ఉంటుంది. దీనికి ఎక్కడ పులిస్టాప్ పెట్టాలో కూడా నాకు తెలియడం లేదు అని బాధపడతాడు.

జెండే: ఆర్య, మనం ఆఫీస్ కి బయలుదేరాలి. ఎందుకంటే మినిస్టర్ గారు వాళ్ళందరికీ ఆఫర్ లెటర్ ఇవ్వమని చెప్పారు. పోనీ దాన్ని వాయిదా వేద్దామా?

ఆర్య: వద్దు జెండే ఇప్పటికే చెయ్యని తప్పుకి చాలా సంవత్సరాలు జైలు పాలు అయ్యారు. మనం వాళ్ళ అందమైన భవిష్యత్తుకి ఇస్తున్న హామీ ఈ ఆఫర్ లెటర్. వాయిదా వేయకూడదు ఈరోజే ఇద్దాము అని అంటాడు.

అక్కి: ఫ్రెండ్ నీ పని అయిపోయిందా?

అభయ్: ఇంట్లో మా అమ్మ మా కోసం ఎదురుచూస్తుంది. 

Join Us On Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్
INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget