అన్వేషించండి

Prema Entha Madhuram  Serial Today December 27th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌: రాకేష్‌తో రాజీ కుదుర్చుకున్న శంకర్‌ – ఓనరును చంపేస్తానన్న రాకేష్‌

Prema Entha Madhuram  Today Episode:  రాకేష్‌ తో రాజీ కుదుర్చున్న శంకర్‌, గౌరిని కాపాడటంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.   

Prema Entha Madhuram  Serial Today Episode:   రాకేస్‌ తన లాయర్‌తో శంకర్‌కు లోకేషన్‌ షేర్‌ చేయించి అక్కడకు రమ్మని చెప్పిస్తాడు. లాయర్‌ లోకేషన్‌ సెండ్ చేసి శంకర్‌కు ఫోన్‌ చేసి చెప్తాడు. గౌరి సేఫ్‌గానే ఉంది కదా అని శంకర్‌ అడగ్గానే ముందు మీరు అక్కడికి రండి అన్ని మాట్లాడుకుందామని చెప్తాడు లాయర్‌. ఏమైందని జెండే అడగ్గానే ఆ రాకేష్‌ గాడు మనల్ని నమ్మడం లేదని చెప్తాడు శంకర్‌. గౌరిని వారితో తీసుకురావడం లేదని అనిపిస్తుంది అంటాడు శంకర్‌. ఓనరును తీసుకుని వస్తున్న యాదగిరి బైకు మద్యలో ఆగిపోతుంది.

ఓనరు: ఏంటయ్యా యాదగిరి ఎటూ కాకుండా మధ్యలో ఆపేశావు. నేను ముందే చెప్పాను. ఈ డొక్కు బండి వేసుకురావొద్దని. అందుకే ఎక్కనన్నాను. అదే నా అశ్వం ఉండి ఉంటేనా..?

యాదగిరి: మీ గాడిద ముఖానికి గుర్రాలు తక్కువయ్యాయి.

ఓనరు: ఏంటి ఏమో అంటున్నావు..

యాదగిరి: ఏం లేదు మీకు గుర్రాల  కన్నా.. ఏనుగులు అయితే బాగుంటుందని అన్నాను.

ఓనరు: భలే చెప్పావయ్యా మన ఫామ్‌ హౌస్‌ ఉంది కదా..? రెండు ఏనుగులు కొని పెట్టు..

యాదగిరి: రెండు ఎందుకండి.. ఒకటి చాలు కదా..?

ఓనరు: మరి ఇంకోటి..?

యాదగిరి: ఇంకోటి ఎందుకండి.. మీరు ఉన్నారు కదా…?

 అనగానే ఓనరు యాదగిరిని తిడతారు. ఇంతలో బండి స్టార్ట్‌ అవుతుంది. ఇద్దరూ కలిసి శంకర్‌ వాళ్ల దగ్గరకు వెళ్తారు. ఓనరు ను తీసుకుని శంకర్‌, జెండే, యాదగిరి  అక్కడి నుంచి రాకేష్‌ పంపించిన లోకేషన్‌కు వెళ్తారు. ఇంతలో రాకేష్‌, తన లాయర్‌ తో  వస్తాడు. లాయర్, శంకర్‌ దగ్గరకు వెళ్తాడు.

లాయర్‌: సంతకం పెట్టండి..

శంకర్: ఏంటీ పేపర్స్‌..

లాయర్‌: మీరు రాకేష్‌ మీద పెట్టిన కేసు విత్‌ డ్రా చేసుకుంటూ మీకు మీ ఫ్యామిలీకి రాకేష్‌తో ఎలాంటి శత్రుత్వం లేదని సంతకం పెట్టండి.

జెండే: ముందు గౌరి ఎక్కడుందో చూపించండి.

లాయర్‌: గౌరి సేఫ్‌గానే ఉంది. కానీ మాతో తీసుకురాలేదు. మీరు ఆ పేపర్స్‌ మీద సంతకం పెట్టి ఆ ఓనరును మాకు అప్పగించండి..

యాదగిరి: సార్‌ మేడంను చూపించేంత వరకు మీరు సంతకం పెట్టకండి.

జెండే: అవును శంకర్‌ వీళ్లు ఏదో డ్రామా ప్లే చేస్తున్నారు.

లాయర్‌: మీ మంచి కోసమే చెప్తున్నాను. సంతకం పెట్టండి.

రాకేష్‌: ఆర్యవర్థన్‌ నీ అను నీకు ప్రాణాలతో దక్కాలి అంటే ఆ పేపరు మీద సంతకం చేసి వాణ్ని ఇటు పంపు. నీకు ఎక్కువ టైం కూడా లేదు.

అని వార్నింగ్‌ ఇస్తూ లాయర్‌కు సైగ చేయగానే లాయర్‌ వీడియో కాల్‌ చేసి గౌరిని చూపిస్తాడు. వీడియో కాల్‌ లో గౌరిని చూసిన శంకర్‌ పేపర్స్‌ మీద సంతకం పెడతాడు. ఓనరును తీసుకుని రాకేష్‌ వెళ్లిపోతుంటే.. గౌరి ఎక్కడ అని శంకర్‌ అడగ్గానే.. ఫ్యాక్టరీలో ఉంది వెళ్లి కాపాడుకో అని చెప్పి వెళ్లిపోతాడు.  వెంటనే శంకర్‌, జెండే, యాదగిరి ఫ్యాక్టరీ దగ్గరకు వెళ్లి గౌరి కోసం వెతుకుతుంటారు. మరోవైపు రాకేష్‌ కోపంగా ఓనరును చూస్తూ అక్కడ శంకర్‌, గౌరిని కాపాడాడో ఇక్కడ నిన్ను చంపేస్తాను అంటాడు. మరోవైపు శంకర్‌.. గౌరి దగ్గరకు వెళ్లి కాపాడతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Sai Kumar Kola: 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'లో నెగెటివ్ రోల్.. ఫిట్‌నెస్ ఫ్రీక్.. సాయి కుమార్ కోలా రియల్ లైఫ్ విషయాలు
'ఇల్లు ఇల్లాలు పిల్లలు'లో నెగెటివ్ రోల్.. ఫిట్‌నెస్ ఫ్రీక్.. సాయి కుమార్ కోలా రియల్ లైఫ్ విషయాలు
Ramya: కాస్టింగ్ కౌచ్ వేధింపులు.. కుటుంబానికి పెద్ద దిక్కై.. ఇల్లు ఇల్లాలు పిల్లలు సుకన్య రియల్ లైఫ్ విషయాలు
కాస్టింగ్ కౌచ్ వేధింపులు.. కుటుంబానికి పెద్ద దిక్కై.. ఇల్లు ఇల్లాలు పిల్లలు సుకన్య రియల్ లైఫ్ విషయాలు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కాపాడటానికి రంగంలోకి దిగిన జేడీ, కేడీలు! ఇక సిరి సేఫ్‌ అయినట్లే!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని కాపాడటానికి రంగంలోకి దిగిన జేడీ, కేడీలు! ఇక సిరి సేఫ్‌ అయినట్లే!
Godavari Serial Today July 18th: 'గోదావరి' సీరియల్: శంకర్‌ కోసం దుబాయి నుంచి వచ్చిందెవరు? తోటని 60 కోట్లకి అమ్మేస్తున్న సింహాద్రి!
'గోదావరి' సీరియల్: శంకర్‌ కోసం దుబాయి నుంచి వచ్చిందెవరు? తోటని 60 కోట్లకి అమ్మేస్తున్న సింహాద్రి!

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ENG Record Score VS IND In 3rd ODI: లార్డ్స్ లో ఇంగ్లాండ్ పరుగుల వరద.. డకెట్ సెంచరీ, స‌త్తా చాటిన బెతెల్, రూట్, బ‌ట్ల‌ర్.. 387 రన్స్ రికార్డ్ టార్గెట్!
లార్డ్స్ లో ఇంగ్లాండ్ పరుగుల వరద.. డకెట్ సెంచరీ, స‌త్తా చాటిన బెతెల్, రూట్, బ‌ట్ల‌ర్.. 387 రన్స్ రికార్డ్ టార్గెట్!
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
CM Revanth Reddy: ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026.. భారత ఫుట్‌బాల్ జట్టుపై తెలంగాణ సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026.. భారత ఫుట్‌బాల్ జట్టుపై తెలంగాణ సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Hyderabad Traffic Diversions: ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం.. హైదరాబాద్‌లో అక్కడ 3 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Normal Fever vs Dengue: ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
Visakha Road Accident: విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
విశాఖలో రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి, ఎమ్మెల్యే పీఏకు తీవ్ర గాయాలు- మంత్రులు దిగ్భ్రాంతి
Embed widget