అన్వేషించండి

Nindu Noorella Saavasam December 27 Episode: 'నిండు నూరేళ్లు సావాసం' సీరియల్: ఒక ఒప్పందానికి వచ్చిన ఘోర, మనోహరి - నీల ప్రవర్తన చూసి షాకైన అరుంధతి!

Nindu Noorella Saavasam Today Episode: అరుంధతి ఆత్మని బంధించే విషయంలో ఘోర, మనోహరి ఒక ఒప్పందానికి రావడంతో కథలో కీలక మలుపులు చోటు చేసుకుంటాయి.

Nindu Noorella Saavasam Today Episode: హంతకుడిని పట్టుకోవడానికి పరిగెడతారు అమర్, రాథోడ్. అయితే హంతకుడు చిక్కినట్టే చిక్కి అమర్ కళ్ళల్లో ఇసుక కొట్టి పారిపోతాడు.

మరోవైపు మనోహరి హంతకుడు అమర్ కి దొరికిపోయాడేమో అని కంగారుపడుతూ ఉంటుంది. అదే సమయంలో ఘోర అరుంధతి ఇంటికి వస్తాడు. ఈ ఇంట్లో నాకు ఎవరో సాయం చేస్తారు అని దొర చెప్పాడు ఎవరై ఉంటారా అని బయటే నించుని చూస్తూ ఉంటాడు. అనుకోకుండా మనోహరి వాడిని చూస్తుంది.

మనోహరి: అతనితో మాట్లాడటానికి బయటికి వచ్చి నువ్వే కదా మొన్న మా ఇంటికి వచ్చింది అంటుంది.

ఘోర: నేను కాదు నాకు ఏమీ తెలియదు అంటూ అక్కడ నుంచి పరిగెడతాడు.

మనోహరీ పరిగెట్టటం చూసిన చిత్రగుప్తుడు ఆమెని వెంబడిస్తాడు.

మనోహరి : నీతో మాట్లాడాలి ఆగు అని ఘోర ని ఆపుతుంది. అయినా ఆగకుండా వెళ్ళిపోతున్న ఘోరతో నీకు కావాల్సింది పొందటానికి నేను సాయం చేస్తాను అంటుంది.

ఘోర : ఒకసారిగా ఆగి వెనక్కి తిరిగి మనోహరి దగ్గరికి వచ్చి నిజంగా సాయం చేస్తావా అని అడుగుతాడు.

మనోహరి : నిజంగానే సాయం చేస్తాను కానీ ఆ ఇంట్లో నిజంగానే ఆత్మ ఉందా, పదిరోజుల తర్వాత  ఆత్మ వెళ్ళిపోతుంది అంటారు కదా అని అనుమానం గా అడుగుతుంది.

ఘోర : మామూలుగా అయితే వెళ్ళిపోవాలి కానీ ఈ ఆత్మ ఎందుకో ఇక్కడే ఉంది. నాకు కారణం తెలియదు కానీ పిల్లలు చుట్టూ తిరుగుతుంది.

మనోహరి : అది అరుంధతి ఆత్మే అని గ్రహించి ఆత్మని బంధించి తీసుకొని వెళ్ళిపో అంటుంది.

ఘోర : ఎలా.. ఆ ఆత్మ ఆ ఇంట్లో ఉన్నంతకాలం నేను బంధించలేను.

మనోహరి : ఆత్మ ని బయటకు వచ్చేలాగా నేను చేస్తాను బంధించే ఏర్పాట్లు నువ్వు చేసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

ఇదంతా చూస్తున్న చిత్రగుప్తుడు కూటములన్నీ ఒకటవుతున్నాయి ఈ ప్రమాదం నుంచి బాలిక ఎలా బయటపడుతుందో అనుకుంటాడు.

మరోవైపు గార్డెన్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు మనోహరి, మిస్సమ్మ. మిస్సమ్మ కుటుంబ బాధ్యతలు గురించి మాట్లాడుతూ ఉంటే అరుంధతి ఎమోషనల్ అవుతూ ఉంటుంది.

మిస్సమ్మ : సరదాగా మాట్లాడదామని వస్తే మిమ్మల్ని ఏడిపిస్తున్నాను అంటుంది. అంతలో నీల రావటం చూసి మొన్న పక్కింటి ఆవిడని పరిచయం చేయలేదు అన్నారు. ఇప్పుడు పరిచయం చేస్తాను అనుకొని నీలని పిలిచి అరుంధతిని పరిచయం చేస్తుంది.

అరుంధతి: నిజం తెలిసిపోతుందేమో అనుకొని కంగారు పడుతుంది.

నిజానికి అక్కడ నీలకి ఎవరూ కనిపించరు కానీ ఉన్నట్లుగానే పలకరించి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

అరుంధతి: నేను నీలకి కనిపించను కదా ఆ విషయం మిస్సమ్మ కి ఎందుకు చెప్పలేదు ఇక్కడ ఏదో జరుగుతుంది అనుకుంటుంది.

మరోవైపు ఎలక్షన్స్ లో ఎందుకు పోటీ చేశారు, క్లాసులో ఎవరికి ఇంకా మీకు తెలియనే తెలీదు ఏ కాన్ఫిడెన్స్ తో పోటీకి పేరిచ్చారు, ఏదో లక్కు వల్ల ఎంట్రెన్స్ ఎగ్జామ్ పాస్ అయ్యావు, దానికి అంత ఓవర్ కాన్ఫిడెన్సా అంటూ  అంజు ని మందలిస్తుంది ప్రిన్సిపల్.

అంజు: నేను లక్కు వల్ల పాస్ అయ్యానా అంటూ  కోపంతో ఊగిపోతుంది. ఆపోజిట్ గా పోటీ చేసే అబ్బాయి మీ ఫ్రెండ్ కొడుకు అంట కదా, మీ సపోర్ట్ కూడా ఆ అబ్బాయికే అంట కదా  బయట మాట్లాడుకుంటున్నారు అంటుంది.

ప్రిన్సిపల్: అంటే అన్నీ తెలుసుకొనే పేరిచ్చారన్న మాట అని కోపంగా అంటుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.

Read Also: ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ రిలీజ్‌ డేట్ ఫిక్స్, సుహాస్ హ్యాట్రిక్ హిట్ కొట్టేనా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
ఫ్లైట్‌లో లెటర్ ఇచ్చిన అపరిచిత యువతి - బాగా ఇంప్రెస్ అయిన కేటీఆర్
NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Manchu Lakshmi: ప్లీజ్‌ నాకు సాయం చేయండి -  మంచు లక్ష్మి షాకింగ్ పోస్ట్,  అసలేమైంది..
ప్లీజ్‌ నాకు సాయం చేయండి - మంచు లక్ష్మి షాకింగ్ పోస్ట్, అసలేమైంది..
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
Embed widget