అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial Today  September 25th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌ తో వెళ్లిపోయిన భాగీ – నిజం తెలుసుకున్న నిర్మల, శివరాం

Nindu Noorella Saavasam Today Episode: భాగీని అమర్‌ రిసార్ట్ కు తీసుకెళ్తున్నాడని బాబ్జీ చెప్పడంతో మనోహరి బాధపడుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode:  రెడీ అయి కిందకు వచ్చిన భాగీని చూసిన అమర్‌ షాకింగ్‌ గా లేచి అచ్చం మీ అక్కలాగే ఉన్నావు మిస్సమ్మ అంటాడు. దీంతో అందరూ షాక్‌ అవుతారు. మా అక్కలాగా ఉన్నానా..? అంటూ భాగీ అడగ్గానే అదే ఆరును అక్కా అంటావు కదా? అందుకే అలా అన్నాను అంటాడు అమర్. ఇంతలో నీకు కంఫర్ట్‌ గానే ఉందిగా పరిగెత్తడానికి అని అమర్‌ అడగగానే భాగీ షాకింగ్‌ చూస్తుంది. నిజం చెప్పండి నన్ను బయటకు అని చెప్పి  ఏ మిలటరీ కాంపుకో తీసుకెళ్లడం లేదుగా అంటూ అనుమానంగా అడుగుతుంది. ఏం లేదని అమర్‌ బయటకు  వెళ్లిపోతాడు.  భాగీ కూడా బయటకు వెళ్తుంది. ఆరు వస్తుంది.

ఆరు: మిస్సమ్మ.. ఆగు..

భాగీ: అక్కా నేను మా ఆయన బయటకు వెళ్తున్నాం. ఈవెనింగ్‌ వచ్చాక కలుస్తాను. బై.. ఆ ఈవెనింగ్‌ కాదు కానీ నైట్‌ వచ్చాకా కలుస్తాను. … ఆ నైట్‌ కూడా కాదు కానీ పొద్దున్నే కలుస్తాను

ఆరు: అంటే రేపు పొద్దునే వరకు రారా? నువ్వెందుకు ఇంతలా సిగ్గుపడుతున్నావు.

భాగీ: అంటే ఆయన ఏం ప్లాన్‌ చేశారో తెలియదు కదా? రాత్రే రావొచ్చు. లేదా? రాత్రంతా కలిసి ఉండి పొద్దునే రావొచ్చు. నాకు మాత్రం ఏం తెలుస్తుంది చెప్పు.

ఆరు: నో నేను ఒప్పుకోను..

భాగీ: నేను మా ఆయనతో కలిసి ఉంటానంటే మీరెందుకు ఒప్పుకోరు అక్కా..?

ఆరు: ఒప్పుకోను అంటే అది నువ్వు లేకుంటే ఇల్లు బోసి పోతుంది కదా? బాగోదు కదా? అంటున్నాను.

భాగీ: నాకు మాత్రం ఆయనతో వెళ్తుంటే అది తెలియకుండా వెళ్తుంటే చాలా బాగుంది.

    అంటూ మెలికలు తిరుగుతుంది భాగీ. ఇంతలో ఆరు తల బాదుకుంటుంది. భాగీ బై చెప్పి వెళ్తుంది. కారు దగ్గరకు వెళ్లగానే రాథోడ్‌ గన్‌ తీసి అమర్‌ కు ఇస్తుంటాడు. అది చూసి భాగీ బయపడుతుంది. రాథోడ్ ను అడిగితే సేఫ్‌ సైడ్‌ కు అని చెప్తాడు. అమర్‌, భాగీ వెళ్లిపోతారు. రాథోడ్‌ టెన్షన్‌ తో అటూ ఇటూ తిరుగుతుంటాడ. నిర్మల, శివరాం వస్తారు.

శివరాం: రాథోడ్‌ రైతు బజారుకు వెళ్లాలి కారు తీయ్‌… రాథోడ్‌ ఉండవయ్యా రైతు బజారుకు వెళ్లాలి కారు తీయ్‌ అంటే తియ్యవేంటి?  

రాథోడ్‌: అది అది నేను చెప్పలేను సార్‌.

నిర్మల: ఎందుకు చెప్పలేవు..

రాథోడ్‌: మా సార్‌ చెప్పారు కాబట్టి.. డ్యూటీకి అన్యాయం చేయలేను కాబట్టి.

శివరాం: కోడల్ని బయటకు తీసుకుపోవడానికి డ్యూటీకి ఎంటయ్యా సంబంధం.

నిర్మల: నిజం చెప్పు రాథోడ్‌ అమర్‌, మిస్సమ్మను బయటకు ఎందుక తీసుకెళ్లాడు.

   అని నిర్మల అడగ్గానే రాథోడ్‌ జరిగింది మొత్తం చెప్తాడు. దీంతో ఆరు బాధగా ఆయన భాగీని ఎరగా తీసుకెళితే భాగీ మాత్రం చాలా హ్యాపీగా వెళ్లిపోయిందా? అనుకుంటుంది. నిర్మల, శివరాం ఇద్దరూ కలిసి ఏదో ఒకటి చేసి విషయం మిస్సమ్మకు చెప్పండి అంటారు. అది కుదరదు అంటాడు రాథోడ్. మారు వేషంలో వెళ్లి భాగీకి నిజం చెప్పు అని శివరాం చెప్పగానే సరే అని రాథోడ్‌ వెళ్లిపోతాడు.

    మరోవైపు భాగీ సంతోషంగా అమర్‌తో పాటు కారులో వెళ్తుంది. కారును అరవింద్‌ ఫాలో చేస్తుంటాడు. మరోవైపు మనోహరి రూంలోకి వెళ్లిన ఆరు మనోహరిని తిడుతుంది. బాబ్జీ ఇంకా ఫోన్‌ చేయలేదని ఎదురుచూస్తుంది మను. ఇంతలో బాబ్జీ ఫోన్‌ చేసి అమర్‌, భాగీని రిసార్ట్స్‌ కి తీసుకెళ్తున్నాడని చెప్పగానే మనోహరి ఏడుస్తుంది. లోకేషన్‌ నాకు షేర్‌ చేయి నేను అక్కడకు వస్తాను అని చెప్తుంది మనోహరి.  దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: పొరపాటున కూడా ఇప్పుడు ఉప్పు, బట్టలు లాంటి వస్తువులు కొనద్దట!

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 8th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఊబిలో కూరుకుపోయిన క్రిష్! కోతి సాయం.. అండగా వీరాంజనేయుడు!
Godavari Serial Today August 8th: 'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
'గోదావరి' సీరియల్: కిచెన్‌లో 'నువ్వు నాకు నచ్చావ్' సీన్ రిపీట్! కల్యాణ్‌ సింహాద్రి, భువనతో అలా చెప్పాడేంటి?
Nindu Manasulu Serial Today August 8th: నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
నిండు మనసులు: సిద్ధూ ఇక బతకడా? హాస్పిటల్‌లో సిద్ధూని చూసి కుప్పకూలిపోయిన ప్రేరణ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 8th:చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం
నువ్వులేక నేను లేను: చిట్టి డీఎన్‌ఏ రిపోర్ట్ మార్చేసిన దమయంతి...సుందరి అసలు చిట్టి అని నమ్మిన రామచంద్రం

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Iron-Rich Foods : ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Embed widget