నెల రోజులు ఉప్పు తినకపోతే ఏమవుతోందో తెలుసా?

బీపీ కంట్రోల్ లో ఉండాలంటే ఉప్పు తక్కువగా తినాలంటారు వైద్యులు.

నెల రోజుల పాటు ఉప్పు తినకపోతే ఏమవుతుంది? అని ఎప్పుడైనా ఆలోచించారా?

చాలా రోజులు ఉప్పు తినకపోవడం వల్ల మానసిక, శారీరక సమస్యలు తలెత్తుతాయి.

ఉప్పు తినకపోవడం వల్ల బరువు గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది.

నెల రోజులు ఉప్పు తినకపోతే కడుపు నొప్పితో పాటు జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.

ఉప్పు తీసుకుపోకపోవడం వల్ల ఎముకలు బలహీనం అయ్యే అవకాశం ఉంటుంది.

ఉప్పు తినకపోడం వల్ల ఒత్తిడికి, నిరాశ, మానసిక ఆందోళనకు గురవుతారు.

నెల రోజులు ఉప్పును తినకపోవడం ఆరోగ్యానికి మంచిదికాదంటున్నారు నిపుణులు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com