ఏ వయసు వాళ్లు ఎంతసేపు వాకింగ్ చేయాలో తెలుసా?

Published by: Anjibabu Chittimalla

శారీరక, మానసిక ఉల్లాసం..

రోజూ వాకింగ్ చేయడం వల్ల శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుంది.

ఎంతసేపు వాకింగ్ చేయాలి?..

రోజూ ఎంత సేపు వాకింగ్ చేయడాలనే విషయంలో పలు సంస్థలు పలు రకాలుగా సూచిస్తున్నాయి.

రోజూ 8 కి.మీ..

సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రతి వ్యక్తి రోజూ 8 కిలోమీటర్లు నడవాలంటోంది.

వారానికి 150 నిమిషాల వ్యాాయామం..

ప్రపంచ ఆరోగ్య సంస్థ వారానికి కనీసం 150 నిమిషాల పాటు వ్యాయామం చేయాలంటోంది.

రోజూ 30 నిమిషాలు..

ప్రతిరోజూ 30 నిమిషాల పాటు వాకింగ్ చేయడం మంచిదని WHO సూచిస్తోంది.

60 ఏండ్లలోపు వాళ్లు..

60 ఏండ్ల లోపు వాళ్లు రోజూ 4 నుంచి 5 కి.మీ నడవడం మంచిది.

6-17 వయసు వాళ్లు..

6 నుంచి 17 ఏండ్ల వాళ్లు 3 నుంచి 4 కి.మీ నడవడం ఆరోగ్యానికి ఉత్తమం.

రోజూ 30 నుంచి 45 నిమిషాలు..

వయసుతో సంబంధం లేకుండా రోజూ 30 నుంచి 45 నిమిషాలు వాకింగ్ చేయడం మంచిదంటున్నారు నిపుణులు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com