నిద్రలేమితో బాధపడుతున్న దేశాల్లో భారత్ సెకెండ్ ప్లేస్ లో ఉంది.
చాలా మంది యాసిడ్ రిఫ్లక్స్ కారణంగా గొంతు, ఛాతీలో మంట ఏర్పడి నిద్రలేమితో బాధపడుతున్నారు.
నిద్రసరిగా నిద్ర పోకపోవడం వల్ల బాడీలో ఎసిడిటీ స్థాయి పెరుగుతుందంటున్నారు నిపుణులు.
రోజూ ఒకే సమయంలో పడుకోవడం, లేవడం వల్ల ఎసిడిటీ నుంచి కాపాడుకోవచ్చంటున్నారు.
వీలైనంత వరకు ప్రశాతంగా నిద్రపోవడం వల్ల ఎసిడిటీ ముప్పు తగ్గే అవకాశం ఉంటుంది.
పడుకునే ముందు మసాలా ఫుడ్స్ తీసుకోకుండా లైట్ ఫుడ్ తీసుకోవడం మంచిది.
నిద్రపోవడానికి కనీసం 2 గంటల ముందు భోజనం చేయడం మంచిది.
రోజూ వ్యాయామం, యోగా చేయడం వల్ల నిద్ర సరిగా పడుతుంది.
నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com