ప్రపంచ వ్యాప్తంగా 30 ఏండ్లలోపు యువత బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడుతున్నారు.
ధూమపానం, మద్యపానం, డయాబెటిస్ కారణంగా బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు పెరుగుతున్నది.
బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే లైఫ్ స్టైల్ మార్చుకోవాలంటున్నారు నిపుణులు.
సమతుల ఆహారం తీసుకోవడంతో పాటు రోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయాలంటున్నారు.
వీలైనంత వరకు ధూమపానం, మద్యపానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
వీలైనంత వరకు ధూమపానం, మద్యపానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
తలనొప్పితో పాటు తరచుగా వికారం, వాంతులు, మూర్ఛ కూడా స్ట్రోక్ కు సంకేతాలు.
హైబీపీ సైతం స్ట్రోక్ కు కారణం కావచ్చు. తరచుగా బీపీ చెక్ చేయించుకోవాలి.
నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com