థైరాయిడ్​ని తగ్గించుకునే సింపుల్ చిట్కాలు ఇవే

ఆడవారిలో హార్మోన్ల సమస్య ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల చాలామంది థైరాయిడ్​ సమస్యను ఎదుర్కొంటారు.

అయితే రెగ్యూలర్​గా కొన్ని టిప్స్ ఫాలో అవ్వడం వల్ల దీని తగ్గించుకోవచ్చట.

ప్రొసెస్ చేసిన ఫుడ్​కి దూరంగా ఉండాలి. ఇది థైరాయిడ్​ని దూరం చేస్తుంది.

టాక్సిన్లు, పెస్టిసైడ్స్ వంటివి థైరాయిడ్​ని పెంచుతాయి. కాబట్టి కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మాస్క్ వేసుకోండి.

బరువును కంట్రోల్ చేసుకునేందుకు రెగ్యూలర్​గా వ్యాయామం చేయాలి. దీనివల్ల థైరాయిడ్ కూడా తగ్గుతుంది.

విటమిన్​ ఏ ఉండే ఫుడ్​ని డైట్​లో చేర్చుకోవాలి. హెల్తీ డైట్​ తీసుకుంటే హెల్తీగా ఉంటారు.

కెఫీన్​ను ఎక్కువగా తీసుకుంటే థైరాయిడ్ సమస్య బాగా పెరుగుతుంది. అందుకే దానిని మానేస్తే బెటర్.

నిద్రను నిర్లక్ష్యం చేయొద్దు. నిద్ర సరిపోకుంటే ఈ సమస్య ఎక్కువయ్యే ప్రమాదముంది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు పాటిస్తే మంచిది. (Images Source : Pinterest)