డయాబెటిస్​ను తగ్గించుకునే సింపుల్ చిట్కాలు ఇవే

రెగ్యూలర్​ లైఫ్​లో కొన్ని టిప్స్ పాటిస్తే మధుమేహం కంట్రోల్​లో ఉంటుందంటున్నారు నిపుణులు.

బార్లీని కచ్చితంగా మీ డైట్​లో చేర్చుకోవాలి. ఇది మధుమేహాన్ని తగ్గించడంతో పాటు ఆరోగ్యానికి ప్రయోజనాలు అందిస్తుంది.

కార్బ్స్, ప్రోటీన్, ఫైబర్​తో కూడిన సమతుల్యమైన ఆహారం డయాబెటిస్​ను దూరం చేస్తుంది.

జ్యూస్​లు తాగడం మానేసి.. వాటిని తినండి. అలాతినడం వల్ల పీచు పదార్థం లోపలికి వెళ్తుంది.

వైద్యులు సూచించే కూరగాయలను ఎక్కువగా తీసుకోండి. కేలరీలు తక్కువగా ఉండే ఫుడ్ మంచిది.

విటమిన్ డి బ్లడ్​లోని షుగర్​ లెవెల్స్​ని కంట్రోల్ చేస్తుంది. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

రోజూ వ్యాయామం చేస్తుంటే షుగర్ లెవెల్స్​ అదుపులో ఉంటాయి. ఇన్సులిన్ కంట్రోల్ అవుతుంది.

ఒకేసారి ఎక్కువ తినకుండా.. రెండు గంటలకోసారి ఫుడ్ తీసుకుంటే మంచిది.

భోజనం చేసిన తర్వాత ఓ పది నిమిషాలు నడిస్తే షుగర్ లెవెల్స్ పెరగవు.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు పాటిస్తే మంచిది. (Image Source : Pinterest)