అరటిపండులో శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.
ముఖ్యంగా అరటిపండు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
అరటి పండు తక్షణ శక్తి అందించి యాక్టివ్ గా ఉంచుతుంది.
అరటిపండులోని పొటాషియం రక్తపోటును సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది.
అరటిపండులోని పొటాషియం రక్తపోటును సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది.
అరటిపండులోని ఫైబర్ మలబద్ధకం సహా జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది.
అరటిపండులోని ఐరన్ హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచి రక్తహీనతను దూరం చేస్తుంది.
అరటిలోని మెగ్నీషియం, ఫైబర్, పొటాషియం శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి.
నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com