సీక్రెట్ కెమెరాలు ఉంటాయా? వెదర్ అప్డేట్స్ మొబైల్‌కి ఎలా వస్తాయో తెలుసా? మొబైల్లోని ఉండే కొన్ని యాప్‌లు మనకి వెదర్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాయి. మన మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌లో లోకేషన్ ఆధారంగా వాతావరణ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అయితే మనకి ఈ అప్డేట్స్ ఎలా వస్తాయి? మన చుట్టూ ఏమైనా సీసీ కెమెరాలు ఉంటాయా? మొబైల్స్, ఇతర గ్యాడ్జెట్స్ వచ్చే సిగ్నల్స్ ద్వారా వాతావరణాన్ని గుర్తిస్తాయి. రాడార్ ద్వారా రేడియ తరంగాలు వెదర్ని, ముందుగా వచ్చే తుఫానులను గుర్తిస్తాయి. సెల్ టవర్లు సమీపంలోని వాతావరణ స్టేషన్ల నుంచి వాతావరణ డేటాను స్వీకరిస్తాయి. సెల్యులార్ సిగ్నల్స్ (2G, 3G, 4G, 5G) మొబైల్ పరికరాలకు వాతావరణ డేటాను ప్రసారం చేస్తాయి. నేషనల్ వెదర్ సర్వీస్, నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్, ప్రపంచ వాతావరణ సంస్థలు ఈ డేటాను అందిస్తాయి. అంతేకాకుండా GPS స్థాన-నిర్దిష్ట వాతావరణ డేటాను అందిస్తుంది. ఇవి కేవలం అవగాహన కోసమే. (Images Source : Pinterest)