గ్రీన్ టీ మతిమరుపును అడ్డుకుంటుందా? గ్రీన్ టీ బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. గ్రీన్ టీ బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేస్తుంది. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. బరువును అదుపు చేయడంలో గ్రీన్ టీ కీలకపాత్ర పోషిస్తుంది. గ్రీన్ టీ రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గించి గుండెజబ్బులను అడ్డుకుంటుంది. గ్రీన్ టీ మెదడును యాక్టివ్ గా ఉంచుతూ మతిమరుపు అడ్డుకుంటుంది. గ్రీన్ టీ కీళ్ల నొప్పులను అడ్డుకోవడంలో సాయపడుతుంది. గ్రీన్ టీ ఒత్తిడి నుంచి రిలాక్స్ కలిగించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com