రోజంతా హ్యపీగా ఉండాలంటే పొద్దున్నే ఈ 5 పనులు చేయండి!

Published by: Anjibabu Chittimalla

హ్యాపీ మార్నింగ్..

ఉదయాన్ని మనం ఎంత హ్యాపీగా ప్రారంభిస్తే రోజంతా అంత హ్యాపీగా ఉంటాం.

పొద్దున్నే ఎలా ప్రారంభించాలి?..

పొద్దున్నే మనం చేసే పనులే ఆ రోజు మనం ఎలా ఉంటామో చెప్తాయి.

మార్నింగ్ వాక్..

పొద్దున్నే వాకించేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ధ్యానం..

ఉదయాన్నే ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంత పొందే అవకాశం ఉంటుంది.

హెల్తీ బ్రేక్ ఫాస్ట్..

పొద్దున్నే పండ్లు, గింజలు, తృణధాన్యాలు తీసుకుంటే మెడదు పనితీరును మెరుగుపరుస్తాయి.

జర్నలింగ్..

పొద్దున్నే చదివితే ఆలోచనలు, భావాలను మెరుగుపరుచుకునే అవకాశం ఉంది.

డిజిటల్ డిటాక్స్..

పొద్దున్నే వీలైనంత మోబైల్ వాడకాన్ని తగ్గించాలి.

రోజంతా సంతోషం..

ఈ 5 పద్దతులను పాటిస్తే రోజంతా ప్రశాంతంగా, సంతోషంగా ఉంటారు.

నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. Photos Credit: pexels.com