సీతాఫలంతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
సీతాఫలంలోని ఫైబర్ గట్ బ్యాక్టీరియాను పెంచి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
సీతాఫలంలోని పొటాషియం, మెగ్నీషియం బీపీని అదుపు చేస్తాయి.
గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సీతాఫలం కీలపాత్ర పోషిస్తుంది.
సీతాఫలంలోని విటమిన్ C చర్మాన్నియవ్వనంగా ఉంచడంలో సాయపడుతుంది.
సీతాఫలంలోని విటమిన్ B6 దిగులు, ఒత్తిడి, కుంగుబాటును దూరం చేస్తుంది.
సీతాఫలంలోని ఫ్లేవనాయిడ్లు క్యాన్సర్ కణాలను కంట్రోల్ చేస్తాయి.
కారెనాయిక్ యాసిడ్ బాడీలోని దీర్ఘకాలిక వాపులను తగ్గించడంలో సాయపడుతుంది.